ఆహ్వానం

వరంగల్ మేత్రాసనం, రాంపూర్ విచారణలో జీవధార దైవ కేంద్ర ప్రారంభోత్సవం 13 ఆగష్టు 2022 తేదీన జరగనుంది. వరంగల్  పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాల తండ్రిగారిచే దివ్యబలిపూజ నిర్వహించబడును

గురుశ్రీ జాన్ కన్దతింకర వి.సి, గురుశ్రీ మాత్యు నైకొంపరంబిల్ వి సి, గురుశ్రీ పౌల్ పుథువా, గురుశ్రీ జోస్ కనంపల్లి మరియు గురుశ్రీ జార్జ్ నిజవల్లి గార్లు అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. 

Add new comment

7 + 1 =