ఆరోగ్యమాత మండప ఆవిష్కరణ-నంద్యాల, కర్నూలు మేత్రాసనం

కర్నూలు పీఠం, నంద్యాల విచారణలోని ఆరోగ్యమాత దేవాలయంలో నిర్మింపబడిన నూతన ఆరోగ్యమాత మండపాన్నివరంగల్ పీఠాధిపతులు మహా ఘన.ఉడుముల బాల తండ్రి గారిచే ఆశీర్వదించి దివ్యబలి పూజను సమర్పించి. విశ్వాస చరిత్రలో మరియా తల్లి యొక్క పాత్రను గురించి ప్రసంగించారు.  మండప నిర్మాణానికి ఆర్థిక సహాయమందించిన దాతలను, విశ్వాసులందరిని  అభినందించి ఆశీర్వదించారు.  విచారణ గురువులైన ఆవుల దేవదాస్ గారు విచ్చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.
 

Add new comment

6 + 2 =