ఆరోగ్యమాత దేవాలయం | గుంతకల్లు విచారణ | కర్నూల్ మేత్రాసనం

కర్నూల్ మేత్రాసనం గుంతకల్లు  విచారణ లో గల ఆరోగ్యమాత దేవాలయం లో సెప్టెంబర్ ౮న 20121, ఆరోగ్య మాత మహోత్సవం ఘనం గా జరిగింది. కర్నూల్ మేత్రాసన అడ్మినిస్ట్రేటర్ గురుశ్రీ  అంథొనప్ప చౌరప్ప గారు దివ్యబలిపూజను సమర్పించారు.వివిధ ప్రాతాలనుండి వచ్చిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థన లో పాల్గొన్నారు. సాయంత్రం దేవమాత తెరు ఊరేగింపు జరిగినది.    

Add new comment

8 + 8 =