ఆదిలాబాద్ మేత్రాసన స్థాయిలో పరిశుద్ధ సిలువ మార్గము.

మంచిర్యాల, బొక్కలగుట్ట పుణ్యక్షేత్రమునందు ఏప్రిల్ 2022 8న సాయంత్రం 4:30 గంటలకు మేత్రాసన స్థాయి సిలువ మార్గం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు అంతా పాల్గొని ఆ దేవాది దేవుని దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము.

Add new comment

1 + 5 =