ఆకలి తీర్చే - మంచి సమరయుడు

మంచి సమరయుడుగురుశ్రీ . దోమతోటి నతానియేలు

ఆకలి తీర్చే - మంచి సమరయుడు 
గురుశ్రీ . దోమతోటి నతానియేలు 

ఏలూరు పీఠం, గురువైన దోమతోటి నతానియేలు గారు కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా కృంగిపోతున్న తమ గ్రామ విచారణ విశ్వాసులకు ఒక మంచి సమరయుడు గా నిలబడ్డాడు. 
విశ్వాసుల ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని వారి ఆకలి తీర్చడానికి గురు శ్రీ నతానియేలు గారు కళ్ళచెరువు, రామవరము మరియు విమవరప్పాడు గ్రామ    విశ్వాసులకు నిత్యవసర సరుకులను కూరగాయలను మరియు కోడిగుడ్లను మంచి పెట్టినారు .
 
ప్రజల ఆకలి తీరుస్తున్న గురు శ్రీ నతానియేలు గారికి అమృతవాణి మరియు రేడియో వెరితాస్ వారి తరఫున  హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ప్రజలకు చేయూతనివ్వాలని మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా కావాలని కోరుకుంటున్నాము. 

 

Article by

Arvind Bani

Online producer

Add new comment

2 + 17 =