ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ పొడిగింపు 

 

కరోనా ఉదృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమలులో ఉన్న కర్ఫ్యూను మరి కొన్నాళ్ళు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ  విధించి కేవలం పది రోజులే అయింది.

కరోనా నియంత్రణలోకి రావాలంటే కనీసం నాలుగు వారాలైనా కర్ఫ్యూ ఉండాలని ప్రభుత్వం తీర్మానించింది. 

ఈ మేరకు కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా కరోనా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం విశ్వాన్ని వ్యక్తం చేసింది.

Add new comment

3 + 7 =