ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ - కఠిన నిర్ణయాలు తీసుకున్న సర్కారు

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ  - కఠిన నిర్ణయాలు తీసుకున్న సర్కారు   

 కరోనా ను కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంది
 మే 5 నుండి రెండు వారాల పాటు కర్ఫ్యూ ను విధించింది.

దుకాణాలన్నీ  ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.

కాగా అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇవ్వబడింది. 

Add new comment

2 + 0 =