అశృనివాళి

నల్గొండ జిల్లా, వంగమర్తికి చెందిన సిస్టర్ మేరీ ఫ్రాన్సిస్ గాయం గారు 25 జూన్ 2022న రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ అగ్రపీఠం, షాలోమ్ హౌస్, ఎమ్జాలాలో పరమపదించారు .
 
సిస్టర్ గారి వయస్సు 86 సంవత్సరాలు. తను 7 మార్చి, 1936లో జన్మించారు. 1957లో తన మొదటి మాటపట్టు  మరియు 1963లో చివరి మాటపట్టు పుచ్చుకొని ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.  
 

Add new comment

6 + 3 =