Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
అశృనివాళి
Thursday, May 26, 2022
అదిలాబాద్ మేత్రాసనం, మంచిర్యాల, క్రీస్తుజ్యోతి ప్రావిన్స్, కార్మెల్ మాత సభకు చెందిన సిస్టర్ లిసా మానుయేల్ గారు 26 మే 2022న ప్రభువునందు నిద్రించారు.
సిస్టరుగారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని ఆ దేవాదిదేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు సమర్పిస్తున్న అశృనివాళి
Add new comment