అశృనివాళి

విశాఖ అతిమేత్రాసనానికి  చెందిన గురుశ్రీ జాకబ్ కరాచీర  గారు ఈరోజు సాయంత్రం 6.15గంటలకు  సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ లో మరణానికి గురయ్యారని తెలియచేయుటకు చింతిస్తున్నాము. 
వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు అర్పిస్తున్న అశృనివాళి.

 

 

Add new comment

6 + 2 =