అశృనివాళి 

అశృనివాళిగురుశ్రీ ఫ్రాన్సిస్ డి క్రూజ్

గురుశ్రీ ఫ్రాన్సిస్ డి క్రూజ్ గారు 20 మే 2022 న ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కేరళ లో తన తుది శ్వాస విడిచారు. 

కర్నూలు పీఠానికి చెందిన గురుశ్రీ ఫ్రాన్సిస్ డి క్రూజ్ గారు 20 మార్చ్ 1931 లో కేరళ రాష్ట్రంలో జన్మించారు. 1958 లో గురువుగా అభిషేకింపబడ్డ ఆయన, 1967 నుండి కర్నూలు పీఠం లో గురువుగా ఎనలేని సేవలు అందించారు. ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి అశృనివాళి. 

Add new comment

6 + 3 =