అమర్ నాథ్ యాత్ర లో జరుగుతన్న విపత్తు పై స్పందించిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేష్యస్

కాథలిక్ బిషోప్స్ కాన్ఫరెన్స్ అఫ్ ఇండియా జమ్మూ కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్రలో చోటుచేసుకున్న ప్రమాదంపై  తమ భాదను వ్యక్తపరిచారు. 

ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. గుహ పరిసరాలు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.సి.బి.సి.ఐ యాత్రలో చనిపోయిన వారి కుటుంబాల కోసం, వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియచేస్తునారు,గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తు వారికోసం ప్రార్దిస్తున్నాము అన్నారు. 

నిరంతరం యాత్రికులను రక్షించడంలో అప్రమత్తమై ఉన్న ఆర్మీ బృందాలు పారామిలటరీ దళాలు నేషనల్ డిజాష్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్) వారికి కృతఙ్ఞతలు తెలిపారు
 

Add new comment

9 + 1 =