అభినందన సుమాంజలి

అభినందన సుమాంజలిపాలఘాట్ పీఠాధిపతి

అభినందన సుమాంజలి

 

పీటర్ కోచుపురాసికల్ గారు పాలఘాట్ పీఠానికి నూతన పీఠాధిపతిగా నియమితులైయ్యారు. 29  మే 1964 లో జన్మించిన పీటర్ గారు 19 డిసెంబర్ 1990 న గురువుగా అభిషిక్తులయ్యారు. 2000 నుండి 2007 వరకు రోము నగరంలో డాక్టరేట్ చదువును పూర్తీ చేసారు. 15 జనవరి 2020 నుండి  పాలఘాట్ పీఠానికి ఆయన సహాయక పీఠాధిపతిగా నియమితులై 18 జూన్  2020 న పీఠాధిపతులుగా అభిషిక్తులైయ్యారు. 15 జనవరి 2022 న ఆయనను పాలఘాట్ పీఠానికి నూతన పీఠాధిపతిగా నియమిస్తున్నట్లు పాపు గారి నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

పీటర్ కోచుపురాసికల్ గారు రానున్న కాలంలో విశ్వాసులను దైవ మార్గంలో నడిపించాలని కోరుకుంటూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు వారి అభినందనలు.

Add new comment

8 + 9 =