అధికారికంగా ప్రారంభమైన కమ్యూనియో వెబ్‌సైట్

అధికారికంగా ప్రారంభమైన కమ్యూనియో వెబ్‌సైట్

గోవా మరియు  డామన్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ , కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI), అధ్యక్షులు  బిషప్ ఫిలిప్ నెరి ఫెర్రో  డిసెంబర్ 16న గోవాలోని పంజిమ్‌లోని ఆర్చ్ బిషప్ హౌస్‌లో కమ్యూనియో వెబ్‌సైట్ (www.communio.in)ని అధికారికంగా ప్రారంభించారు.ఇది గ్రామీణ మరియు మిషన్ ప్రాంతాలలో పనిచేస్తున్న అన్ని డియోసెస్‌ల వారికీ  మతపరమైన, మతసంబంధమైన పరిచర్యలో సహాయం చేయుటకు మరియు మద్దతునిస్తుంది. వెబ్‌సైట్ మన దేశంలో కాథలిక్ చర్చి చేస్తున్న సేవ గురించి తెలుసుకోవడానికి విశ్వాసులకు సహాయపడుతుంది.

 

Add new comment

1 + 2 =