అద్భుత శక్తిగల దివ్య బాలయేసు మహోత్సవము కొనియాడిన తలగాం గ్రామ ప్రజలు.

శ్రీకాకుళం పీఠం,వంగర విచారణ, తలగాం గ్రామం, తేదీ :10-01-2022న , అద్భుత శక్తిగల దివ్య బాలయేసు మహోత్సవం జరిగింది.
శ్రీకాకుళం మేత్రానులు మహా ఘన.రాయరాల విజయ్ కుమార్ తండ్రిగారు దివ్యబలిపూజను అర్పించి "నీవు నన్ను ఆరాదించినట్లైతే నేను నిన్ను ఆదరిస్తాను"అన్న బాలయేసుని మాటలను  విశ్వాసులకు గుర్తుచేసారు.

ఫా.రాజు విచారణ గురువులు, ఇతర గురువులు,కన్యస్త్రీలు, విచారణ ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
దివ్య బాలయేసు యొక్క దీవెనలు శ్రీకాకుళం పీఠ ప్రజలపై ఎల్లపుడు ఉండాలని  అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

16 + 3 =