అదిలాబాద్ పీఠంలో యువత జ్ఞాన వడకాలు

2022 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించటానికి ముందు యువత అన్ని రంగాలలో ముందుండాలని యువత ఆధ్యాత్మికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని అదిలాబాద్ మేత్రాసన యువత విభాగం " యువత జ్ఞాన వడకాలని " ప్రారంభించారు. అదిలాబాద్ పీఠం మందమరి, కార్మెల్ కలాశాల ప్రాంగణంలో యువత జ్ఞాన వడకాలు జూన్  7 నుండి 9  వరకు జరగనున్నాయి.

అదిలాబాద్ మేత్రాసన వికర్ జనరల్ గురుశ్రీ జోస్ మనికేతన్, జుడిష్యల్ వికర్ గురుశ్రీ పి.ఎల్.జోసఫ్, గురుశ్రీ అజేష్, గురుశ్రీ రాజశేఖర్ గార్ల బృందం ఈ వడకాలను దివ్యబలిపూజతో ప్రారంబించారు అని మేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ యన్ డానియల్ గారు తెలిపారు.

Add new comment

2 + 2 =