అందరికి అందుబాటులో రేడియో వెరితాస్ మొబైల్ అప్

అందరికి అందుబాటులో రేడియో వెరితాస్ మొబైల్ అప్ 

రేడియో వెరితాస్ మొబైల్ అప్ 22 భాషలద్వారా ప్రపంచ ఆసియ వాసులకు క్రీస్తును పంచుతుంది.  

FABC కార్యక్రమాలలో భాగంగా క్రీస్తు సువార్తను ఆసియ మరియు ఇతర ఖండాలలో చాటుటకు, వివిధ మతాలకు, సంస్క్రుతులకు క్రైస్తవత్వంతో ఉన్న అనుబంధాన్ని అనేక కార్యక్రమాల ద్వారా రేడియో వెరితాస్ ఆసియ ప్రజల వద్దకు తీసుకు వస్తుంది. 

క్రైస్తవ సమాజాన్ని గూర్చిన సమాచారాన్ని వార్తలు, డాక్యూమెంటరీలు మరియు వ్యాసాల ద్వారా rva మొబైల్ అప్ ప్రజలకు అందిస్తుంది.

ప్రేరణా పూరిత ధ్యానాంశాలు, ఉత్తేజపూరిత వాక్యాలు, బైబిల్ గ్రంధాన్ని గూర్చిన లోతైన భావాలను, ప్రేరణ కలిగించే నిజజీవిత గాధలను, దివ్యపూజాబలులను మరియు భక్తి పూరిత ప్రార్థనలను rva మొబైల్ అప్ ద్వారా పొందవచ్చు. 

ఆసియ క్రైస్తవ సంఘంతో మీ గళాన్ని కలిపి RVA లో మా సహ భాగస్తులు అవ్వండి.

 ప్రేరణ పొందండి 
సమాచారం పొందండి 
మీ జీవితం ద్వారా విశ్వాసాన్ని పంచండి.

Add new comment

2 + 3 =