అంతర్జాతీయ శాంతి దినోత్సవం

అంతర్జాతీయ శాంతి దినోత్సవం 

అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన జరుపుకుంటున్నాము .  ఈ శాంతి దినోత్సవం రోజున కపోతాలు (తెల్లని పావురాలు) ఎగురవేసి శాంతిపట్ల తమకున్న విశ్వాసాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తెలియజేస్తున్నారు.ఈ శాంతి దినోత్సవాన్ని ఎవరైనా, ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు. కొవ్వొత్తి వెలిగిస్తే చాలు. మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు.పని చేసే ప్రాంతం లో ,ఇండ్లలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, స్నేహభావంతో మెలిగితే ఏ  ఇల్లు ఐనా,పని చేసే ప్రాంతం ఐనా,  దేశమైనా ఆనందనందనం అవుతుంది. 

 

Add new comment

4 + 0 =