Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
అంతర్జాతీయ యువజన దినోత్సవం
Thursday, August 12, 2021
అంతర్జాతీయ యువజన దినోత్సవం
గగనమే వీరి గమ్యం... నేటి యువతే రేపటి భవిత అంటారు . యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సామాజిక బాధ్యతలు గుర్తు చేసేందుకు వారికి సంబంధించిన సాంస్కృతిక, చట్టపరమైన సమ్యస్యలపై యువతకు అవగాహన కల్పించటమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం.
యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి . యువత మద్యపానం, దూమపానం, మాదకద్రవ్యాలు వంటి దురలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలి . ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి , గ్రామాభివృద్దికి కృషి చేయాలి , యువత ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలి . అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భముగా యువత అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు .
Add new comment