అంతర్జాతీయ బాలికా దినోత్సవం

అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ బాలికా దినోత్సవాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.

బాల బాలికల మధ్య తల్లిదండ్రులు వ్యత్యాసంతో చూడకూడదు.  నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణిస్తున్నారు.  తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను అన్ని రంగాల్లో అభివద్ధి చెందే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Add new comment

4 + 1 =