ఒకవైపు వర్షాలు మరోవైపు కరువు /FLOOD VS WATERCRISIS

@pjsri

PRAY FOR THE PEOPLE IN TROUBLE

దేశంలో వింత పరిస్థితి నెలకొంది. తమిళనాడులో వానలు లేక ..నీళ్లు లేక చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులు దుర్కొంటున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు. అయితే ఇటు ముంబైలో వర్షాలు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రోడ్డుపై వర్షపు నీరు సముద్రాలను తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.

Nonstop rains in Mumbai have killed many, shut government offices, schools, delayed flights and stranded people..

Add new comment

1 + 7 =