SAINT OF THE DAY- October 13 పునీత ఎడ్వర్డ్ | ST.EDWARD KING AND CONFESSOR

(ఇంగ్లాడురాజు, మతసాక్షి, వెస్ట్మనిసరి ప్రాంత పాలక పునీతులు క్రీ॥శ|| 1003 - 1066) ఇంగాండునేలిన సాక్సోజులో పునీత ఎడ్వర్డ్ రాజు కడపటివారు. క్రిసవం పేరు గల అపార భక్తి విశ్వాసాలు, ధర్మనిష్ఠనుబట్టి వీరినిఒక క్రైస్తవ గురువు" అని ప్రజలు సంబోధిస్తుంటారు. వీరు తమ పరిశుద్ధ జీవితం ద్వారా క్రీస్తు సత్యాలకు సాక్ష్యం పలికారు. తన క్రియలద్వారా క్రీస్తును పోలి జీవించారు. ప్రస్తుతం లండనులోని వెస్ట్ మినిస్టర్ ఆశ్రమం ఉన్నచోటనే పూర్వంలో ఎడ్వర్డ్ రాజు గారు పునీత పేతురుగారి పేరట ఒక అందమైన ఆశ్రమాన్ని నిర్మింపచేశారు.

రాకుమారుడైన 3 ఎతెల్ రెడ్ మరియు నార్మండి ప్రభువైన 1 రిచర్డ్ కుమార్తె అయిన రాణీ ఎమెన్ భార్యభర్తలు. వీరికి క్రీ|||| 1003లో ఎడ్వర్డ్ మరియు తర్వాత ఆల్ఫైడ్ అని ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. అయితే డేస్ కాన్యూట్ రాజు ఇంగ్లాండునేలుతున్న కాలంలో ఎడ్వర్డ్ మరియు ఆల్ఫ్రెడ్ పై పగబూని దేశ బహిష్కారంచేశాడు. చంపాలని ప్రయత్నంచేశాడు. కాని వీరు తమ తల్లితో కలసి నార్మండి వెళ్లి అక్కడే తల్లి తరఫు ప్రభువు వద్దనే తల దాచుకున్నారు. అయినా ఆల్ఫైడ్ మాత్రం హత్యగావింపబడ్డారు. ఎడ్వర్డ్ ప్రాణాపాయంనుండి తప్పించుకుని దేవుని దయవల్ల రక్షింపబడ్డాడు.

ఇదిలాఉండగా 1042లో ఇంగ్లాండు రాజుగా ఉన్న హార్డీ కాన్యూట్ మరణించగా ఇంగ్లాండు రాజకిరీటం ధరించి రాజ్యమేలవలసిందిగా ఎడ్వర్డ్ గారికి పిలపువచ్చింది. ప్రకారంగా ఎడ్వర్డుగారు తన 39 ఏట 1042లో ఇంగ్లాండు రాజుగా అభిషేకితుడయ్యారు. అప్పట్లో ఇంగ్లీషు వ్యక్తిగా కంటే నార్మండి వ్యక్తిగా వీరి ప్రవర్తన ఉండేది. చిన్నప్పటి నుండి అనేక ఇబ్బందుల్ని చవిచూడడంతో ప్రార్థనా జీవితాన్ని కొనసాగించడానికి, పుణ్యకార్యాలు చేయడానికి ఎక్కువ శ్రద్ధ వహించేవారు. ప్రాపంచిక వ్యా మోహాల్ని త్వజించారు. క్రైస్తవ విలువలకు కట్టుబడి ఉంటూ ప్రజల్ని న్యాయంగా ధర్మంగా పాలించడం ప్రారంభించారు. ఎదురురాజు తన ముఖ్య సలహాదారుల్లో ఒకడైన ఎర్ల్ గాడ్విన్ యొక్క తను వివాహమాడారు. తన మామగారి ప్రతిభవల్లనే ఎడ్వర్డ్ గారు ఇంగ్లాండ్ " గా పేరాంచారు. ఎడ్వర్డ్ రాజు ప్రజారంజకంగా పాలిస్తూనే క్రైస్తవం అభివృద్ధికి

పకృషి సల్పారు. చాలాకాలంగా మూతపడిన సన్యాసుల మఠాల్ని పునరుద్ద అంచారు. ప్రజల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, ఉత్తమ విద్యను అందించేందుకు శ్రద్ధవహించారు.పునీత ఎడ్వర్డ్ తనరాజ్యానికంతటకూ ఒకే విధమైన చట్టాన్ని రూపొందించి, అన్ని ప్రాంతాలకు అంగీకారమయ్యేటట్లు పాలించారు. వీరికాలంలోనే న్యాయ విచారణ చేసే పెద్దల సంఘాల్ని ఏర్పాటుచేయడం జరిగింది. శిక్షలు, జరిమానాలు సరళంగా ఉండి నేరస్థులను సంస్కరించేవిగా ఉండేవి. ఉరిశిక్షలు చాలా అరుదుగా ఉండేవి. గతంలో డేనులను శత్రువులు ఇంగ్లాండు పై దండయాత్ర చేసి ధనమాన ప్రాణాల్ని కొల్లగొట్టేవారు. వారి బారినుండి రక్షించుకోడానికి గత 38 ఏళ్లనుండి ప్రజల పై విధిస్తూ వస్తోన్న పన్ను భారాన్ని ఎడ్వర్డ్ రాజుగారు రద్దుచేశారు. పైగా తన ప్రజలపై ఎలాంటి క్రొత్త పన్నులు విధింపలేదు. అందువల్ల వీరిని ప్రజలంతా దేవుడుగా భావించేవారు.

పునీత రెమిగారు గతంలో ఫ్రాన్సు రాజులకు ఆశీర్వదించిన ఉంగరాలను ఇస్తూ వాటితో నయంకాని జబ్బులను స్వస్థతపరిచే అధికారాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఎడ్వర్డుగారికి కూడా ఆ అధికారం ఇవ్వబడింది. వీరు మరణశయ్యపై ఉండగా కలలో కనిపించిన దృశ్యం చాలా ప్రసిద్ధిగాంచింది. భవిష్యత్ సమీపంలో ఇంగ్లాండు క్రైస్తవ మతంలో ముఖ్యంగా శ్రీసభలో సైతానులు ప్రవేశించి కొంతకాలంపాటు శ్రీ సభను చిన్నాభిన్నం చేస్తాయని తర్వాత దేవుని కృపవల్ల మరలా కతోలిక శ్రీసభ పునఃస్థాపన జరుగుతుందని వారు తమ కల సారాంశాన్ని తెలియజేశారు. వీరు క్రీ॥శ॥ 1066లో స్వర్గస్తులయ్యారు. వీరు పాలించిన 24 సం||లు పూర్తి శాంతి వంతమై దేశం ముందడుగు వేసిందని, దేవాలయాల నిర్మాణం పునర్నిర్మాణంతో కళకళలాడాయని, బలహీనులకు తగు సంరక్షణ కల్పింపబడిందని తరతరాలవరకు ఎడ్వర్డురాజుగారి సత్ పాలన గుర్తించుకుంటారని పెద్దలు, వృద్దులు చెప్పుకున్నారని చరిత్ర పుటల్లో పేర్కొనబడింది. ప్రస్తుతం కాంటర్బరీ మఠంగా పలువబడే పునీత పేతురు దేవాలయంలో వారి పవిత్రకాయాన్ని భూ స్థాపితంచేశారు. 1160లో 3వ అలెగ్జాండరు పోపుగారిచే పునీతులని ఎల్లడిచేయబడ్డారు. ఎడ్వర్డ్ అనగా సంతోషకరమైన తోటమాలి అని అర్థం.

Saint Edward, son of King Ethelred, whose kingdom of England fell to the Danish invaders, was unexpectedly raised to the throne of England in 1041, at the age of forty years. God had shown Edward to a pious bishop in a vision, as England's King, anointed by Saint Peter: Behold the one who will be King through My favor; he will be cherished by heaven, agreeable to men, terrible to his enemies, loving to his subjects, very useful to the Church of God. The English people, tired of being governed by a foreign domination, decided in 1041 to reinstate the surviving son of their legitimate sovereign, and under the leadership of three noblemen, succeeded in crowning Edward on Easter Sunday of the year 1042. Edward had spent twenty-seven years of his forty in exile in Normandy, in the palace of his maternal uncle.

When he was raised to the throne, the virtues of his earlier years, simplicity, gentleness, humility and a tender charity, but above all his angelic purity, shone with new brightness. By a rare inspiration of God, though he married to content his nobles and people, he preserved perfect chastity in the wedded state. So little did he set his heart on riches, that three times when he saw a servant robbing his treasury, he let him escape, saying the poor man needed the gold more than he. He loved to stand at his palace-gate, speaking kindly to the poor beggars and lepers who crowded about him, and many of whom he healed of their diseases. The people rejoiced in having a Saint for their king.

Long wars had brought the kingdom to a sad state, but Edward's zeal and sanctity soon wrought a great change. His reign of twenty-four years was one of almost unbroken peace. He undertook only one war, which was victorious, to reinstate Malcolm, legitimate king of Scotland. The country grew prosperous, the ruined churches rose again under his hand, the weak lived secure, and for ages afterwards men spoke with affection of the laws of good Saint Edward. The holy king delighted in building and enriching churches; Westminster Abbey was his last and noblest work.

He had a particular devotion to the holy Apostles Saint Peter and Saint John the Evangelist, and had made a promise never to refuse an alms asked in the name of the latter. One day when he had no money with him, a poor man reached out his hand in the name of the Apostle, and the king gave him a valuable ring he was wearing. Some  time later, Saint John appeared to two pilgrims returning from the Holy Land. He gave them a ring and said: Take it to the king; he gave it to me one day when I asked for an  alms in the habit of a pilgrim. Tell him that in six months I will visit him and take him with me, to follow the unblemished Lamb. The King received it from them after hearing their relation of this incident, and broke into tears. And Edward did indeed die six months later, on January 5, 1066. Many miracles occurred at his tomb. In 1102 his body was exhumed and found intact and flexible, with its habits perfectly preserved also, appearing to be new. He was canonized in 1161 by Pope Alexander III.

Add new comment

1 + 13 =