SAINT OF THE DAY – SEPTEMBER 29   పునీత దేవదూతలు / మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు  Gabriel, Michael & Raphel

దేవదూతలు అనగా దేవుని వార్తాహరులు అని అరం. దేవుని ఆజ్ఞలను పాటించే సన్మనస్కులు వీరు. పరిశుద్ధమును సుఖమునైన సితిలో వీరు దేవునిచే కలిగింపబడినారని ఆత్మరూపులని మనం సత్యోపదేశ సంక్షేపంలో నేర్చుకున్నాం. దూతలు దూతలు పది లక్షలమంది ఉండి ఉంటారని వేద పండితులన్నారు. (తోబి. 12:15) సూడో డయోనీషియస్ అనే రచయిత ప్రకారం దూతలు 3 బృందాలు. వారిలో 9 గణాలున్నాయి.

అవి. 1. సెరాపులు - కెరూబులు - సింహాసనాలు లేక భద్రాసనులు.

2. అధికారులు- నాథులు-శక్తులు.

3. పరి పాలకులు - అతిదూతలు-దూతలు (యెష. 6:2, ఆది. 3:24, కీర్త. 80:2) పవిత్ర సువార్తలో వీరు 12 దళాలని చెప్పబడింది (మత్త 26:53).

ప్రాచీన క్రైస్తవులు దూతల్ని కాపలాకాసేవాళ్లు, మార్గదర్శకులు, సంరక్షకులు, సహాయకులు, కాపరులు, నావికులు, సేనాపతులు అని అనేక పేర్లు పెట్టారు. మనం గౌరవించే ప్రధాన దూతల పేర్లు ఇవి. మిఖాయేలు, (మైఖేల్) గాబ్రియేలు (గేబ్రిల్), రఫాయేలుగారలు, మిగతా దేవదూతల పేర్లు తెలియకున్నా వారిని 'దేవదూతల సమూహము' అని స్మరించి వందిస్తాము. వీరిలో ప్రభువు దూతలు, కారుణ్యదూతలు, ప్రార్థన, కీర్తన, కావలి దూతలు ఉన్నారు. అందరు దేవుని వార్తాహరులు, ఆజ్ఞలను నెరవేర్చువారుగాను ఉంటూ, నిరంతరం దేవుని ముఖాముఖి దర్శిస్తూ ఆనందిస్తూ పొగడుతూ, స్తుతిస్తూ ఉంటారు. తమను వేడుకునే వారికి మధ్యవర్తిత్వం వహించి దేవుని అర్థిస్తూంటారు. (1 పేతు. 1:12, లూ. 15:10, మత్త. 18:10, 2 పేతు. 2:4) ఈ మోక్షవాసులు “ఆమెన్ ! మనదేవునకు సదాస్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము కలుగునుగాక ! ఆమెన్ !” (దర్శ. 7:12) అని వల్లిస్తుంటారు. “దైవముల (దూతల) ముందట నిన్ను కీర్తింతును”. (కీర్త. 131:1) అని దావీదు రాజు అన్నారు. “ధళాధిపతియైన సర్వేశ్వరుడు....... మహోన్నతమున పాసాన్న" (యెష. 6:3, లూకా. 19:38) అని మనం దివ్యపూజలో పరలోక దళములతో కలసి పాడుతుంటాం.

అతిదూత - మిఖాయేలు : వీరిని గురించి పవిత్ర గ్రంథంలో దాని 10:13, 21; 12:1 యూదా 1:9, దర్శ 12:7లో ప్రస్తావించబడింది. మిఖాయేలు లేక మైఖేల్ అన్న హిబ్రూ పదానికి “దేవుని పోలిన లేక దేవుని ఇష్టపడు" దేవదూత అని అర్ధం. పవిత్ర గ్రంథంలో మిఖాయేలు దూతను ఎన్నుకోబడిన జాతికి సంరక్షకుడుగాను, ఓదార్చే సన్మనస్కుడుగాను అభివర్ణింపబడినారు. సైతానుకు వ్యతిరేకంగా పోరాడటం, దాని బందీ నుండి విశ్వాసుల ఆత్మలను కాపాడటం, శ్రీసభకు ప్రత్యేక పాలకులుగా ఉండటం, ఆత్మలను దైవ తీర్పుకు తీసుకురావడం అనే ఈ నాలుగు విధుల్ని మైఖేలు ప్రధానదూత నిర్వహిస్తున్నట్లు శ్రీసభ సంప్రదాయం వివరిస్తుంది. మైఖేల్ దూతను చిల్లర వర్తకులకు పాలక పునీతులుగా, పర్వత ప్రాంతాలకు సంరక్షకులుగా కొనియాడుతుంటారు. అంతే కాకుండా పరిశుద్ద పోపుగారికి, దివ్యసత్రసాద భద్రతకు ప్రత్యేక పాలక సంరక్షకులుగా శ్రీసభ ఏర్పాటుచేసింది.

ప్రధాన దూత - పరిశుద్ద రఫాయేలు

రఫాయేలు అనే హిబ్రూ భాషా పదానికి " దేవుని ఔషధం లేక దేవుడు స్వస్థత పరిచాడు” అని భావం. దైవ సింహాసనం ఎదుట ఎప్పుడూ ఉండే ఏడుగురు దూతల్లో వీరూ ఒకరు. మొదట నిబంధనలో తొబీతు అంధత్వాన్ని నయంచేసిన దూత రఫాయేల్ గారే. ఈ దూతను ప్రయాణీకులు, యువకులు, అమాయకులు తమ పాలక పునీతులనుగా వేడుకుంటారు. శ్రీసభ గత 10వ శతాబ్దం నుండి పునీత రఫాయేలు దూతను వందిస్తూ వస్తున్నారు. అయితే 1922 నుండి విశ్వ శ్రీసభ అంతటా వీరిని కొనియాడటం ప్రారంభించారు.  

ప్రధాన దూత - పరిశుద్ద గాబ్రియేలు

వీరిని గురించి పవిత్ర గ్రంథంలో దాని 8:16, 9:21, లూకా 1:19, 26లో ప్రస్తావించబడింది. గాబ్రియేలు అనే హిబ్రూ పదానికి “దైవశక్తి” లేక “దేవుని వీరుడు” లేక దేవుని వ్యక్తి అని అర్ధం. బైబిలు, అర్చనాకాండలలో అగుపించే మూడు పేర్లలో గాబ్రియేలు దూత ఒకరు. దేవుని సమక్షంలో ఉండే ప్రథాన సప్త సన్మనస్కులలో వీరూ ఒకరు. గాబ్రియేలు దూత ప్రధానంగా శుభవార్తలను, ఓదార్పు సందేశాల్ని అందించడాన్ని పవిత్ర గ్రంథంలో చదువుతాం. అలెగ్జాండర్ ది గ్రేట్ దాడివల్ల పర్షియన్ (ప్రస్తుతం ఇరాన్) సామ్రాజ్యం పతనమయ్యే విషయాన్ని దానియేలు గ్రంథంలో వచ్చిన పొట్టేలు దృశ్యాన్ని గురించి గాబ్రియేలు దూత వివరించారు. బప్తిస్తయోహానుగారి జననవార్తను వారి తండ్రి జెకర్యా గార్కి, మేరీమాతకు మంగళవార్తను అందించిన దూత గాబ్రియేల్ గారేనని పవిత్ర గ్రంథం వివరిస్తోంది. క్రీస్తు అవతరించడం గురించి అతిదూత - మిఖాయేలు : వీరిని గురించి పవిత్ర గ్రంథంలో దాని 10:13, 21; 12:1 యూదా 1:9, దర్శ 12:7లో ప్రస్తావించబడింది.

మిఖాయేలు లేక మైఖేల్ అన్న హిబ్రూ పదానికి “దేవుని పోలిన లేక దేవుని ఇష్టపడు" దేవదూత అని అర్ధం. పవిత్ర గ్రంథంలో మిఖాయేలు దూతను ఎన్నుకోబడిన జాతికి సంరక్షకుడుగాను, ఓదార్చే సన్మనస్కుడుగాను అభివర్ణింపబడినారు. సైతానుకు వ్యతిరేకంగా పోరాడటం, దాని బందీ నుండి విశ్వాసుల ఆత్మలను కాపాడటం, శ్రీసభకు ప్రత్యేక పాలకులుగా ఉండటం, ఆత్మలను దైవ తీర్పుకు తీసుకురావడం అనే ఈ నాలుగు విధుల్ని మైఖేలు ప్రధానదూత నిర్వహిస్తున్నట్లు శ్రీసభ సంప్రదాయం వివరిస్తుంది. మైఖేల్ దూతను చిల్లర వర్తకులకు పాలక పునీతులుగా, పర్వత ప్రాంతాలకు సంరక్షకులుగా కొనియాడుతుంటారు. అంతే కాకుండా పరిశుద్ద పోపుగారికి, దివ్యసత్రసాద భద్రతకు ప్రత్యేక పాలక సంరక్షకులుగా శ్రీసభ ఏర్పాటుచేసింది.

ప్రధాన దూత - పరిశుద్ద రఫాయేలు 

రఫాయేలు అనే హిబ్రూ భాషా పదానికి " దేవుని ఔషధం లేక దేవుడు స్వస్థత పరిచాడు” అని భావం. దైవ సింహాసనం ఎదుట ఎప్పుడూ ఉండే ఏడుగురు దూతల్లో వీరూ ఒకరు. మొదట నిబంధనలో తొబీతు అంధత్వాన్ని నయంచేసిన దూత రఫాయేల్ గారే. ఈ దూతను ప్రయాణీకులు, యువకులు, అమాయకులు తమ పాలక పునీతులనుగా వేడుకుంటారు. శ్రీసభ గత 10వ శతాబ్దం నుండి పునీత రఫాయేలు దూతను వందిస్తూ వస్తున్నారు. అయితే 1922 నుండి విశ్వ శ్రీసభ అంతటా వీరిని కొనియాడటం ప్రారంభించారు. 

ప్రధాన దూత - పరిశుద్ద గాబ్రియేలు : వీరిని గురించి పవిత్ర గ్రంథంలో దాని 8:16, 9:21, లూకా 1:19, 26లో ప్రస్తావించబడింది. గాబ్రియేలు అనే

హిబ్రూ పదానికి “దైవశక్తి” లేక “దేవుని వీరుడు” లేక దేవుని వ్యక్తి అని అర్ధం. బైబిలు, అర్చనాకాండలలో అగుపించే మూడు పేర్లలో గాబ్రియేలు దూత ఒకరు. దేవుని సమక్షంలో ఉండే ప్రథాన సప్త సన్మనస్కులలో వీరూ ఒకరు. గాబ్రియేలు దూత ప్రధానంగా శుభవార్తలను, ఓదార్పు సందేశాల్ని అందించడాన్ని పవిత్ర గ్రంథంలో చదువుతాం. అలెగ్జాండర్ ది గ్రేట్ దాడివల్ల పర్షియన్ (ప్రస్తుతం ఇరాన్) సామ్రాజ్యం పతనమయ్యే విషయాన్ని దానియేలు గ్రంథంలో వచ్చిన పొట్టేలు దృశ్యాన్ని గురించి గాబ్రియేలు దూత వివరించారు. బప్తిస్తయోహానుగారి జననవార్తను వారి తండ్రి జెకర్యా గార్కి, మేరీమాతకు మంగళవార్తను అందించిన దూత గాబ్రియేల్ గారేనని పవిత్ర గ్రంథం వివరిస్తోంది.  క్రీస్తు అవతరించడం గురించి

#rvatelugu #saints #isidore #saintoftheday

St. #Michael the Archangel cast down Satan from heaven with a cry, "Mikha'el;" meaning, "Who is like God?" St. Michael is a crucial intercessor - the defender of beleaguered souls. His loyalty to Christ is unparalleled; hence his fealty to humanity, among whom Christ is the First Born. Thus he appears in Holy Scripture as the guardian of the children of Israel, their comfort and protector in times of sorrow or conflict. He prepares for their return from the Persian captivity, leads the valiant Maccabees to victory, and rescues the body of Moses from the envious grasp of the Evil One.And since Christ's coming, the Church venerates St. Michael as her special patron and protector. She invokes him by name in her confession of sin, summons him to her children's side in the agony of death, and chooses him as their escort from the chastening flames of purgatory to the realms of holy light.

When the Antichrist sets up a kingdom on earth, St. Michael will unfurl the standard of the Cross, sound the last trumpet, bind together the false prophet and the beast, and hurl them into the burning pool for eternity.

Saint #Gabriel, whose name means "God's strength," is mentioned four times in the Bible. In Daniel 8, he explains the vision of the horned ram as portending the destruction of the Persian Empire by the Macedonian Alexander the Great, after whose death the kingdom will be divided up among his generals, from one of whom will spring Antiochus Epiphanes. In chapter 9, after Daniel had prayed for Israel, we read that "the man Gabriel . . . flying swiftly touched me" and he communicated to him the mysterious prophecy of the "seventy weeks" of years which should elapse before the coming of Christ.

Most significant are Gabriel's two mentions in the New Testament: to announce the birth of John the Baptist to his father Zacharias, and to foretell to Mary the Incarnation of the Word in her womb

St. Raphael the Archangel is venerated in the Book of Tobit for miracles of healing, protection, and holy encounters. For these reasons, he is invoked by the Christian faithful, espcially for encounters leading to marraige. Raphael's name means "God has healed." In the Book of Tobit, St. Raphael appears disguised in human form as the travelling companion of the younger Tobias, calling himself "Azarias, the son of the great Ananias." During the journey, the protective influence of St. Raphael is shown in many ways, including the binding "in the desert of upper Egypt" of the demon who had previously slain seven husbands of Sara, daughter of Raguel.

After their return, and the healing of the blindness of the elder Tobias, Azarias makes himself known as "the angel Raphael, one of the seven, who stand before the Lord" (Tobit 12:15). His intercession is for everyone who calls out to him in faith.

Add new comment

8 + 4 =