SAINT OF THE DAY – October 7 జపమాల మరియమాత OUR LADY OF ROSARY

(జపమాల దేవరహస్యముల ద్వారా మేరిమాతను కొనియాడుట లెపాంటో రేవు పట్టణంలో 1571 అక్టోబరు 7న జరిగిన పెద్ద యుద్ధంలో మహమ్మదీయులపై  క్రైస్తవులు ఘనవిజయం సాధించినందుకు జ్ఞాపకార్ధంగా జపమాల మాత ఉత్సవం ఆరంభమైంది.)

 క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య లెపాంటో ఓడరేవు పట్టణంవద్ద గొప్ప యుద్ధం జరిగింది. ఇది సముద్రంలో జరుపబడిన నావికాయుద్ధం. క్రైస్తవుల తరఫున ఆస్ట్రియా రాజు డా న్ జ్వాన్ నాయకత్వం వహించి యుద్ధంచేశాడు. తక్కువ సైన్యమే ఉన్నాకాని క్రైస్తవులు ఆ యుద్ధంలో 1571 అక్టోబరు 7న విజయం సాధించారు. కన్యమరియాంబగారి మధ్యవర్తిత్వాన సహాయమర్ధించి జపమాలను జపిస్తూ పోరుసల్పి ఘనవిజయం సాధించడమైనదని, ఈ ఘనత ఆ దేవర తల్లికే చెందుతుందని డాన్ జ్వాన్ ఉద్వేగంతో పేర్కొన్నారు. ఈ విజయం జ్ఞాపకార్ధంగా 5వ పయస్ (భక్తినాథులు) పోపుగారు ఈ జపమాల మరియమాత ఉత్సవాన్ని ప్రవేశ పెట్టారు.

మొట్టమొదటిగా ఈ జపమాలను పరిశుద్ధ మరియమాతమ్మ తల్లి 13వ శతాబ్దంలో జీవించిన పునీత డొమినిక్ గారికి వెలడించారు. అన్ని భక్తి మార్గాలలో జపమాల ఒక గొప్ప అందమైన మధురాతి మధురమైన భక్తిమార్గం. క్రైస్తవ విశ్వాస సంక్షిప్తమే ఈ జపమాల. ఈ విశ్వాసాన్ని తన హృదయం నిండానింపుకున్న మహాఘని మరియమాత ద్వారా ఏసుప్రభుని చేర్చగలదే ఈ జపమాల. మనం మరియతల్లిని ప్రేమిస్తున్నాం అంటే అనుదినం జపమాల చెప్పాలి. మన ప్రేమకు పరీక్ష ఈ జపమాలను చెప్పడమే. ఇది చాలా సుళువైనది. ఈ ప్రార్థన చేసేటప్పుడు మన పెదాలు కదలుతుంటాయి. అలఓకగా "పరిశుద్దమరియమ్మా ! సర్వేశ్వరుని యొక్క మాతా!" అంటూ ప్రార్థనవల్లిస్తూనే ఉంటాం కాని మనస్సు ఎటెటో విహరిస్తుంటుంది. మన బలహీనత ఆ తల్లికి తెలుసు అర్థంచేసుకుంటుంది. కాని మన ప్రయత్నం మానుకోకూడదు.

జపమాల మన కలిమి. మన బలిమి. మరియతల్లికి దగ్గరవడానికి బంగారుబాట. మన విశ్వాసాన్ని ప్రకటించే విశ్వాస సంగ్రహంతో జపమాల మొదలెడతాం. మన ప్రభువు నేర్పించిన పరలోకజపం చెప్తాం. పిమ్మట తల్లిని స్తోత్రిస్తాం. మన విన్నపం అర్థిస్తాం. తర్వాత త్రియేక దేవునికి మహిమగా స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత "ఓ నా జేసువా ! నా పాపములను మన్నించండి.............." అని ప్రభుని వేడుకుంటాం. ఈ వేడుదల తప్పక చెప్పాలని స్వయంగా మరియమాతమ్మ తల్లియే ఫాతిమానగరంలో పిల్లలకు దర్శనమైనప్పుడు అనగా 1917 మే 13వ తేదీన మరియు జూన్ 13వ తేదీన తెలియజేశారు.

పునీత అల్పోన్సస్ దె లిగోరిగారు ఈ విధంగా చెప్తున్నారు. "జపమాల భక్తి ప్రపంచానికి అపరిమితమైన మేలులనందించింది. ఎంతో మంది పాపంనుండి విమోచింపబడ్డారు. పరిశుద్ధ జీవితం జీవింప గాడిన పడ్డారు. మంచి మరణంతో సత్కరింపబడ్డారు. జపమాలను హృదయపూర్వకంగా మనస్సు కలిగి చెప్పాలి. ఒకసారి తల్లి మరియ, పునీత యులాలియ గారితో చెప్పిందేమంటే". ఆదరాబాదరాగా తక్కువ భక్తితో 153 పూసల జపమాలను జపించడంకంటే వేగం లేకుండా భక్తితో 53 పూసల జపదండ చెప్పిన చాలు" అని.

6వ పోప్ పౌలుగారు ఏమంటున్నారంటే "జపమాలను వల్లించడంవల్ల ప్రభువు జీవిత పరమరహస్యాలి ధ్యానించేటట్లు వ్యక్తికి తోడ్పడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉన్న ఆ తల్లి దృష్టితో మనం ప్రభుని చూడగలం" అని.

In thanksgiving for the victory of Lepanto, an ancient stronghold of Greece and a modern port of that nation, Saint Pius V in 1571 instituted an annual feast in honor of Our Lady of Victory. Two years later, Gregory XIII changed this title to Our Lady of the Rosary; in 1740, Clement XII extended the feast to the universal Church. We have related in the life of Saint Pius V the victory of Lepanto; here we will speak of the Rosary itself, granted to Saint Dominic by Our Lady Herself in the thirteenth century, with promises of the greatest blessings for those who recite it well. The Rosary of fifteen decades affords a simple means of meditation on the principal mysteries of our holy Religion, and a means of drawing closer to the Saviour through the intercession of the One to whom He never refuses anything. One can also say the chaplet of five decades, since the fifteen are divided into three groups of five: The Joyful, the Sorrowful, and the Glorious Mysteries of the life of Christ.

On the crucifix, one recites the Credo or Apostles' Creed, which the Apostles themselves composed at the first Council of Jerusalem, before their definitive separation, thereby resolving the question of what exactly should be taught to the neophytes. By it we honor the Three Persons of the Holy Trinity and express our faith in the Church established by God; in the Communion of the faithful, whether living or deceased; in the pardon of sins, the general resurrection at the end of the world, and eternal life.

Before each decade, the Pater or Our Father, taught by our Saviour Himself when His Apostles asked how they should pray, includes three petitions for the glory of God in heaven: May His Name be sanctified, rendered holy in the sight of all nations; may His Kingdom come — the interior reign of God which renders Him the Sovereign governing every heart and mind by His love — this, while we await Christ's own final return as visible King of His Church and all creation; thirdly, may His Will be accomplished on earth, to perfection, as it is in heaven. There follow four petitions for ourselves and our salvation. We ask, under the general term of our daily bread, that God provide for all our needs, both spiritual and material; we beg His forgiveness for our sins, in the same measure we have forgiven our neighbor's offenses, real or imaginary. And we implore to be spared temptation or to be delivered from succumbing to it and all other evils that would separate us from God.

In the Ave Maria or Hail Mary, we repeat the words of the Angel Gabriel to Mary (Luke 1:18), repeated and augmented by Saint Elizabeth at the Visitation (Luke 1:42), adding the invocation of the Church for Her aid at the present moment and at the formidable hour of our death.

After each decade, we add the Gloria Patri or Doxology, to honor the Three Persons of the Holy Trinity.

The Joyful Mysteries: The Annunciation, the Visitation, the Nativity of Jesus, the Presentation of Jesus in the Temple, the Finding of Jesus in the Temple.

The Sorrowful Mysteries: The Agony in the Garden of Gethsemane, the Scourging at the Pillar, the Crowning with Thorns, the Carrying of the Cross, the Crucifixion and Death of Jesus.

The Glorious Mysteries: The Resurrection, the Ascension, the Descent of the Holy Ghost upon the Apostles, the Assumption of Mary, the Crowning of the Blessed Virgin in Heaven.

Can one imagine a more perfect prayer than the Holy Rosary of the Queen of Heaven, the Blessed Virgin and Mother Mary? It would require large volumes or even an entire library to narrate the graces and miracles that have been obtained by its humble recitation.

Add new comment

17 + 1 =