SAINT OF THE DAY – OCTOBER 25 పునీత క్రిసంతు, పునీత దారియ|STS. CHRYSANTHUS & DARIA

దంపతులు, వేదసాక్షులు (క్రీ|||| - 283) పునీత క్రిసంతుగారు ఈజిప్టు దేశంలో మంచి పేరుగల పొలేమిగారికి సంతానంగా జన్మించి 3 శతాబ్దంలో జీవించారు. తండ్రి రోమునగరానికి వలసగా వచ్చినప్పుడు కుమారునికూడ వెంట తీసికొని వచ్చారు. రోములో విద్యగడించి యువకుడైన క్రిసంతుగారు క్రీస్తును గురించి వారి దైవత్వం, రక్షణ భాగ్యంగూర్చి అర్ధంచేసుకొని ఇప్పటి వరకు తను జీవించిన వ్యర్ధ జీవితం, అర్థంలేని దబ్బర దేవుళును పూజించడంను అసహ్యించు కుని పశ్చాత్తాపపడి దైవాన్ని క్షమాపణ వేడుకున్నారు. అనంతరం తండ్రి వారిస్తున్నా వినకుండ బాప్టిజం పుచ్చుకున్నారు. ఏదైనా పాపకూపంలోకి దించితేనే కుమారుడు క్రైస్తవ మతం విడిచి పెడతాడని తలంచి తండ్రి క్రిసంతుగారిని వ్యభిచారం వంటి చెడ్డ జీవితానికి ప్రోత్సహించాడు. ప్రయత్నం విఫలం అయ్యింది. కాగా క్రిసంతుగారు ఒక గ్రీకు ఆథ్యాత్మిక మహిళను పేరుకుమాత్రం వివాహమాడారు. ఆమె పేరు దారియ. మినర్వా అనగా రోమన్ బుద్ధి దేవత అర్చకురాలు. త్వరలోనే ఆమెకూడ నిజదేవుని లక్షణాలు, స్వభావం, ఉనికి భర్త ద్వారా తెలుసుకుంది. సత్యము, జీవము, మార్గము, ద్వారము, వెలుగు కేవలం ఏసుక్రీస్తు మాత్రమే అని విశ్వసించి తానును జ్ఞానస్నానం స్వీకరించింది.

క్రిసంతు, దారిగార్లు భార్యా భర్తలైనప్పటికిని కేవలం ఒకరికొకరు సహాయ సహకారాలతో స్నేహితులుగా జీవించాలని ప్రతినబూనారు. కామము క్రోధము లోభము మోహములకు ఏమాత్రం లొంగకుండ స్వంత యిష్టంతో శారీరక సంబంధంలేకుండ పవిత్రతతో దైవాంకితులుగా గడపాలని ఒకరినొకరు వాగ్దానం చేసుకున్నారు. మరియ, యోసేపులమనుకున్నారు. మాట పైనే నిలబడ్డారు. ఆదర్శ జీవితం, క్రైస్తవ విశ్వాసంతో సాధుశీలిగా జీవించే క్రిసంతుగారిని రాజ్యపాలకులు నిర్బంధించారు. కాని వారి మాతృక, ప్రవర్తనకు మారుమనస్సు పొందిన జడ్జిగారు ఆయనభార్య మరియు 70మంది సైనికులు విశ్వాసులుగా మారి జ్ఞానస్నానం కూడ స్వీకరించారు. కాని వారుకూడ రాజాజ్ఞతో వేదసాక్షి మరణానికి సంతోషంగా తమ మెడలను వంచారు. మరుక్షణం వధింపబడినారు.

క్రిసంతుగారు చెరసాలలో బంధింపబడి యుండగా, వారి కన్యకా సతీమణి దరియాగారిని భటులు ఒక ఊరి వెలుపలగల ఒక వేశ్యాగృహంకు తరలించినారు. అక్కడ యమ్మ మాన ప్రాణాల్ని ఒక అడవి సింహంవచ్చి రక్షించినట్లుగా చెప్పబడింది. చివరకు క్రిసంతు మరియు దరియాగార్లు రాజు ఆదేశంపై రాళ్లతో కొట్టబడి చంపబడి రోమునగరంలోనే పెద్ద ఇసుక గోతిలో పాతి పెట్టబడ్డారు. వారిది గొప్ప వేదసాక్షి మరణం.

Chrysanthus was the son of a Roman senator, born in Egypt. While still young he went with his father to Rome, where his superior intelligence was quickly appreciated. Convinced of the vanity of idol-worship, he undertook every means at his disposition to learn the truth and deliver his soul from the doubts afflicting him. An elderly gentlemen was pointed out to him as a sage, and Chrysanthus went to him with his questions. The old man, who was a Christian, had no difficulty in opening the eyes of the young neophyte; Chrysanthus instantly embraced the truth with ardor and became an apostle.His father, at first astonished, became irritated and decided to bring his son back from what he called his superstitions and errors. No means were effectual for this purpose. Thus, influenced by his associates, the father locked him in his palace and sent a courtesan to seduce his purity.

When the first one did not succeed, others were commissioned for the infamous task, and finally a vestal virgin, priestess of an idol regarded as the empire's bulwark, attempted every artifice to corrupt the young Christian. Instead, she herself became the conquest of grace. The two Christians saw themselves united by the bonds of faith, hope and charity, and determined to add to these holy chains those of a virginal marriage. This decision brought about liberty for Chrysanthus and gave him the means to continue his preaching of Christ. Many conversions among the officers of the Roman society with which he was already familiar, were the fruit of the apostolate of the young spouses, including that of the tribune Claudius, with his household and seventy soldiers.

But complaints began to be addressed to the prefect of Rome, who arrested the young couple. After enduring torments, Chrysanthus was shut up in the Mamertine prison, and Daria was sent to a house of ill fame. But the Lord watched over both of them as He had done over many others, and they surmounted their trials, intact and pure. To be done with them, the irritated emperor had them buried alive. It appears this torment was chosen in order to inflict on Daria the death reserved for unfaithful vestals. The principal relics of Chrysanthus and Daria are in the Abbey of Saint Avold in the diocese of Metz.

 

Add new comment

14 + 4 =