SAINT OF THE DAY – OCTOBER 14 పునీత 1వ కల్లిస్తస్ |POPE ST. CALISTUS, MARTYR

(16వ పోపు, వేదసాక్షి క్రీ||శే|| - 222) పునీత జెఫ్రీనస్ గారి అనంతరం 16వ పోపుగా 1వకల్లిస్త గారు శ్రీ సభను నడిపించారు. వీరు డీకనుగా ఉన్నప్పుడు వీరికి ముందున్న జెఫ్రినస్ పోపుగారికి సలహాదారుగా ఉంటూ, వారిచే రోము నగరంలోని సమాధుల వాటికకు నిర్వహణకర్తగా నియమితులయ్యారు. పాపపరిహారార్ధం చేయవలసిన ప్రాయశ్చిత్త త్యాగ కృత్యాలు రోజుల్లో చాలా తీవ్రంగా కఠినంగా ఉండేవి. వాటిని పోపుగారు సవరించి కొంత సరళతరం చేశారు.

జగద్గురువుల గ్రంథం ప్రకారం కల్లిస్తసుగారు త్ర౧వె తెగకు చెందిన రోమను జాతీయుడు. వీరి తండ్రి పేరు దొమిషియన్ అని పేర్కొనబడింది. కల్లిస్త గారు కొంతకాలం బ్యాంకు వ్యవహారాల్లో పాల్గొని, నష్టంరావడంతో శిక్షపడి సార్డీనియాలోని గనుల్లో కార్పోఫోరస్ బానిసగా పనిచేశాడని గ్రంథం వివరిచింది. అయితే కొంతకాలానికి కొమ్మొడస్ చక్రవర్తి స్నేహితురాలు మర్నియా అసునామె సిఫారసువల్ల విడుదల పొందినట్లు తెలుస్తుంది. అంజియోనగరంలో జగద్గురువు 1 విక్టర్ గారి దానధర్మం మీద జీవిస్తూ వచ్చారని గ్రంథం తెలుపుతుంది.

తర్వాత పునీత జెఫ్రీనస్ పోపుగారి హయాంలో 1 కల్లిస్త గారు ఆర్చి డీకనుగా ఉంటూ రోమునగరంలోని కల్లిస్తే వీధిల్లోవున్న సమాధుల దొడ్డికి నిర్వాహకులుగా వ్యవహరించారు. దూరదృష్టి, చురుకుదనం మంచి తెలివితేటలతో, చక్కగా మాట్లాడేవారు. గట్టి విశ్వాసంకు పెట్టింది పేరు. అందువల్ల జెఫ్రీనస్ పోపుగారి అనంతరం వారి శిష్యుడైన వీరే ఎక్కువమంది సభ్యులు ఎన్నుకోవడంవల్ల 16 పోపుగారుగా క్రీ|||| 217లో పదవీ బాధ్యతలు 1 కల్లిస్తస్ పోపుగారి కాలంలోనూ హిప్పోలీటస్ ప్రతికూల పోపుగా వ్యవహరించాడు. శ్రీసభ సిద్దాంతాల పరంగా విభేదాలు తలెత్తడంతో హిప్పోలీటస్, కలిస్త గార్ల మధ్య వాదోపవాదాలు తీవ్రరూపం దాల్చాయి.

కల్లిస్తస్ పోపుగారు శ్రీ సభ పటిష్టత ఏకోన్ముఖ పయనం కోసం చాలా అధికార ఉత్తర్వులు జారీచేశారు. కాలాన్నిబట్టి అక్కడి పరిస్థితుల్నిబట్టి రెండు మూడుసార్లు పెండ్లి చేసుకున్న వారికి కూడా గురుపట్టాభిషేకం ఇవ్వవచ్చని అనుమతించారు. బానిసలు కాని స్త్రీలు బానిసలైన పురుషుల్ని వివాహ మాడవచ్చని శాసనాన్ని సవరించారు. పాపాల్ని పరిహరించే హక్కు శ్రీసభ తరఫున గురువుకు ఉందని వారు స్పష్టమైన శాసనాన్ని ఇచ్చారు. 1వ కలిస్త గారు క్రీ|శ|| 222 అక్టోబరు 14వ తేదీన విగ్రహారాధకులైన శ్రీసభ వ్యతిరేకుల క్రూరహస్తాలబడి రక్తాన్ని చిందించి హతసాక్షి కిరీటధారియైనారు. వీరి సమాధిని రోములోని వియా అప్పియావద్దవున్న సమాధుల స్థలంలో 1960లో కనుగొని గుర్తించడమైనది. కల్లిస్తస్ అంటే అందమైన, సుందరమైన అని అర్థం.

Early in the third century, it was to Callistus, then a deacon, that Pope Saint Zephyrinus confided the government of the clergy, as well as the creation and maintenance of the Christian cemeteries, which at that time were the catacombs of Rome. At the death of the Sovereign Pontiff, Callistus succeeded him as Head of the Church.

It is he who made obligatory for the entire Church, the fast of the Ember Days which the Apostles had instituted, to bring down blessings on each season of the year. During his time, the Christians began to build churches, which though destroyed during the various persecutions, were eventually rebuilt. Among the catacombs owed to his government, is the one on the Appian Way which bears his name. Many precious memories are conserved there; in it are found the tomb of Saint Cecilia, the crypts of several popes, and paintings which attest the perfect conformity of the primitive Faith with that of the present-day Church.

During the pontificate of Saint Callistus, several very striking conversions occurred among the very officers of the persecuting emperor Alexander Severus. At one time an officer, his family and household, forty-two persons in all, were baptized by the Pope on the same day. Many others asked him for Baptism; among them a Senator and sixty-eight persons of his household, and a guardian of the saintly Pope, whose name was Privatus, after the prayers of the Holy Father had cured him of an ulcer. All these new Christians were martyred, and their heads were exposed at the various gates of Rome to discourage any who would propagate the Faith of Christ in that city. Despite the continuing pursuits and his constant solicitude for all the churches, Saint Callistus found the means to have a diligent search made by fishermen for the body of a priest of his clergy, which had been cast into the Tiber after his martyrdom. When it was found he was filled with joy, and buried it with hymns of praise.

During the persecution Saint Callistus was obliged to take shelter in the poor and populous quarters of the city. The martyred priest, Calipodius, appeared to him soon afterwards, saying: Father, take courage; the hour of the reward is approaching; your crown will be proportionate to your sufferings. Soon afterwards he was discovered there, and the house was guarded by soldiers who received the order to allow no food to enter it for several days. And Saint Callistus was martyred in his turn. With a rock suspended from his neck, he was thrown from a window into a well on October 14, 223. The priest Asterius recovered and buried his body in the catacomb named for Calipodius. A week later Asterius too was arrested and thrown into the Tiber. The Christians interred this martyr also.

Add new comment

2 + 3 =