SAINT OF THE DAY – November 7 పునీత విల్లిబ్రార్డు |ST. WILLIBRORD

ఫ్రిజియా(హాలెండు)దేశ అపోస్తలుడు, లక్సెంబర్గు నగరంలో ఎల్టెర్నాక్ మఠ వ్యవస్థాపకుడు, బిషప్పు, మతసాక్షి క్రీ||శ|| 658 - 739 ప్రేషితుడు అనగా సువార్త ప్రచారకుడు. దేవునికోసం, దైవ ప్రజలకోసం శక్తివంచన లేకుండా పనిచేసేవ్యక్తి. ఎక్కడికైనా వెళ్లి దేవుడంటే తెలియని అజ్ఞానపు ప్రజల్లో ప్రభు ప్రేమను అందించే వ్యక్తి. అట్టికోనకు చెందినవారే పునీత విల్లి

నారు ఇంగ్లాండులోని ఉత్తర ఉంబ్రియాలో క్రీ||శ||  658లో జన్మించారు. యార్కునగరంలో పునీత విల్ఫ్రెడ్గారు నడిపిస్తున్న రిసోన్ మతాలయం ఉంది. తమ ఏడవ ఏట వారి విద్యాలయంలో పునీత విల్లిబ్రార్డుగారు చేర్చింపబడినారు. తను 20వ ఏట అనగా క్రీ||శ||   678లో ఐర్లాండుకు నెత్తారు. పునీత ఎన్బర్టు మరియు పునీత చిన్నదులకు చెందిన మఠాలయాల్లో చేరి తమ గురువిద్యను అభ్యసించారు. తమ 30వ ఏట సవిత్ర గురుపట్టం సొందారు. క్రీ॥శ|| 690లో పునీత ఎగ్బర్టు మతాధిపతి గారు పునీత విల్లిబ్రార్డుగార్ని మరియు 11 మంది ఆంగ్లేయ సన్యాసి గురువులను జతచేసి హాలెండుకు సువార్త ప్రచారంకై పంపించారు.

ప్రక్రియనుల మధ్య ఆ గురువులు విస్తారంగా క్రీస్తు బోధలు ప్రచారం చేశారు. క్రీస్తు ప్రేమ, శాంతి పవనాలను వెదజల్లారు. రెండు సంవత్సరాల పిమ్మట ఫాదర్ ఎల్లిబ్రాడ్డుగారు క్రీ||శ|| 692లో రోమునగరం సందర్శించారు. తమ సువార్తా ప్రచార వ్యాప్తి నివేదికను చెప్పి జగద్గురువులు 1వ సెర్షియసు గారినుండి అపోస్తోలిక ఆమోదం పొందారు. తిరిగి రెండవసారిగా రోమునగరం సందర్శింపగా ఒకటవనర్షియను పాపుగారు క్రీ||శ|| 695 నవంబరు 21న విల్లిబ్రార్డుగార్ని ఫ్రీజియనుల బిషప్పుగా పవిత్రాభిషేకంగావించారు. క్లెమెంటు అని నూతన నామదేయాన్నిచ్చి హాలెండులోని ఉద్రిక్ట్ పీఠంకు మేత్రాణుల్నిగా నియమించారు.

బిషప్ క్లెమెంట్ విల్లిబ్రార్డుగారు ఉబ్జెక్ట్ పట్టణంలో ఒక మఠాశ్రమాన్ని నెలకొల్పారు. లక్సెంబర్లు పట్టణంలో ఎక్టర్ నాక్ మఠాన్ని స్థాపించారు. తమ ప్రేషిత కార్యక్రమాన్ని ఇప్పర్ ఫ్రీజ్ లాండు, డెన్మార్కు ప్రాంతాలకు కూడ విస్తరించారు. అనేకమంది ప్రముఖులను క్రైస్తవ విశ్వాసంలోకి గొని తెచ్చారు.అయితే క్రీ||శ||  716లో ర్యా బోడ్ అనబడు ఒక క్రూర వ్యక్తి తన గూండా అనుచరులతో ఫ్రీజియాపై దండెత్తి వచ్చి స్వాధీన పర్చుకున్నాడు. విల్లిబ్రార్డుగారిని దేశ బహిష్కారం చేశాడు. మఠాలయాల్ని, దేవాలయాల్ని చిందరవందరచేసి వాటిలోపల అన్యదేవతా విగ్రహాల్ని నిలబెట్టాడు. బిషప్పుగారి పై హత్యాయత్నం జరిపించాడు. కాని వారు తప్పించుకుపోయారు. క్రీ||శ|| 719లో క్రూరుడైన ర్యా బోడ్ మరణింపగా బిషప్ క్లెమెంట్ విల్లి బ్రార్డుగారు ఫ్రిజియాకు తిరిగివచ్చారు.

తనవెంట పునీత బొని ఫేసుగార్నికూడ వెంటబెట్టుకొని వచ్చి వారి తోడ్పాటుతో దేవాలయ మరమ్మత్తులు, మఠాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. క్రొత్త సంఘాల నేర్పరచి క్రైస్తవ మత వ్యాప్తికి కృషిసల్పారు. జర్మనీకి వెళ్ళకముందు మూడు సం||లు పునీత బొని ఫేసుగారు ఇక్కడే పనిచేశారు.పునీత విల్లిబ్రార్డుగారు లక్సెంబర్గు పట్టణంలోని ఎక్టర్ నాక్ మఠాలయంలో క్రీ॥శ॥ 739 నవంబరు 7న తమ ప్రాణాలను వదిలారు. ఆనగా అప్పటికీ వారి వయస్సు 81 సం||లు. వారు ఫ్రిజియనుల అపోస్తలుడుగా కీర్తిగడించారు

Saint Willibrord was born in Northumberland (northeastern England) in 657. His father left the world to enter a monastery, and is honored as a Saint in the monastery of Echternach in the diocese of Treves, and named in the English calendar. When his son was twenty years old he was already wearing the religious habit. Being accustomed to bearing the yoke of the Lord, and finding it light and sweet, he went to Ireland to seek greater perfection and study under Saint Egbert.

When he was thirty years old he desired, with Saint Swidbert and ten other monks of England, to preach the faith in the land of the Frisons, or Vriesland, a province of the Low Countries surrounding the mouth of the Rhine. The Frisons were warriors and had maintained their liberty against the Romans. The Gospel had been preached among them in 678 by Saint Wilfrid, but those efforts had borne little fruit, and the true God was almost entirely unknown among them when the monks arrived.

Willibrord afterwards went on to Rome to ask the papal benediction and authorization to preach the Gospel to the idolatrous nations; he was amply blessed with powers and relics for the churches he would construct. His companion, Saint Swidbert, became the bishop of a group residing near Cologne. The other eleven missionaries preached in the part of Vriesland belonging to the French. Saint Willibrord was recommended for episcopal consecration by Pepin, royal Palace Steward of France; Pope Sergius changed his name to Clement and consecrated him Archbishop of the Frisons in Saint Peter's Church in Rome.

He then returned to Utrecht, where he established his residence and built the Church of the Saviour. He repaired the Church of Saint Martin, which later became the Cathedral of Utrecht. He built and governed until his death the abbey of Echternach in Luxembourg. He baptized the son of Charles Martel, named Pepin, who later became king of France. Charles Martel was a benefactor of the churches founded by Saint Willibrord, and conferred on him sovereignty of the city of Utrecht.

Saint Willibrord preached also in Denmark, where a cruel king reigned at that time; the Saint, seeing invincible obstacles to the propagation of the Gospel, merely bought thirty children of the land, whom he baptized and took back with him to Utrecht. He preached on the island of Walcheren, converted many and established several churches. A blow from a saber which an idolatrous priest gave him there made no wound; and the idolatrous priest became possessed by the demon.

Saint Boniface joined him in 720 and spent three years with him before going to Germany. Saint Bede, English historian, wrote of Saint Willibrord, saying he was a venerable old man who had for thirty-six years been a bishop and was awaiting the rewards of life in heaven, after the generous battles he waged in the spiritual combat. At Utrecht Saint Willibrord founded schools which became famous. He wrought many miracles, and had the gift of prophecy. He labored unceasingly as bishop for more than fifty years, beloved alike of God and of man, and died full of days and good works. This amiable Saint, noted for his gaiety in conversation and his wisdom in counsel, was buried in the monastery of Echternach in Luxembourg.

Add new comment

7 + 10 =