SAINT OF THE DAY – November 4 పునీత చార్లెస్ బొర్రోమియో |ST. CHARLES BORROMIO

(ఇటలీ కార్డినల్. ఉపదేశుల, సెమినరీ విద్యార్థుల పాలక పునీతులు, మతసాక్షి క్రీ||శ|| 1538 , 1584)వ్యతిరేకులు విజృంభిస్తున్నకాలం. లూథరు, తెల్వను, జ్వింగి అను క్రైస్తవనేతలు శ్రీసభలోని వివిధ సిద్ధాంతాలపై విభేదిస్తూ మునగరం కేంద్రంగా అపోస్తలుడు పునీత పేతురు ఆధిపత్య వారసత్వంగా పోపుగారి పాలనలోగల కెసవంనుండి విడిపోయారు. ముఖ్యంగా యూరపులోని • ప్రజానీకం కతోలికేతురులుగా తయారవుతున్నారు. ఇంగ్లాండుకు చెందిన "సైరాజు తానే ఇంగ్లాండులోని క్రైస్తవ మతం మొత్తానికి 'తల' అని స్వయంగా చుకున్నాడు. స్కాట్లాండు దేశంలో ప్రిస్పిటేరియనిజం నిలదొక్కు ది. ఇట్టి దుస్థితిలో సమయానికి తగ్గ సరియైన వ్యక్తిలా పునీత చార్లెస్ మీ ప్రత్యక్షమయ్యారు. శ్రీసభ విశ్వాస సత్యాల సమర్ధనకు పెట్టని గోడలా మతాధిపతుల సంస్కరణ చేపట్టారు. సత్యోపదేశ బోధనాన్ని విరివిగా8వ హెన్రీరాజు తానే ఇంగ ప్రకటించుకున్నాడు. కుంటోంది. ఇట్టి దు బొర్రోమియో ప్రత్యక్షం విస్తరింప చేశారు. దైవార్చనాకాండను సరిదిద్దారు. ప్రజల ఆదర్శబోధకుడు సేవలందించారు.

చార్లెస్ గారు ఉత్తర ఇటలీలోని మజ్జియోరె సరస్సు ఒడ్డునగల ఆ పట్టణంలో 1538 అక్టోబరు 2న జన్మించారు. తండ్రి పేరు కౌంట్ , బొర్రోమియో. తల్లి పేరు మార్గరెట్ దె మెదీచి. వీరు ధనవంతులు. వీరికిగల ఆర సంతానంలో చార్లెస్ గారు రెండవవారు. పువ్వు పుట్టగానే పరిమళం వెదజలి: చార్లెస్ బాల్యం నుండే దైవ భక్తి దినదిన ప్రవర్థమాన మవుతూ తమ పనెంద ఏటనే గురు దీక్షలోని ప్రథమ వ్రతాన్ని స్వీకరించారు. మిలానో నగరంలో ప్రాథమిక మరియు ఉన్నత విద్యను ముగించిన వీరు తమ ఇరవైరెండవ ఏటనే పౌర మరియు శ్రీసభ చట్టంలో పాపియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు గురువిద్యలో డీకను కూడ అయ్యారు. పిమ్మట పోపుగారిచే డీకనుగా ఉన్న కార్డినలుగా ఎన్నుకోబడ్డారు. మరియు మిలాను పీఠానికి పాలకునిగా నియమితులయ్యారు.

ఆ రోజుల్లో శ్రీసభను పాలిస్తున్న 4వ పయస్ (భక్తినాథ) పోపుగారు కార్డినల్ చార్లెస్ గారికి స్వయాన మేనమామ. చార్లెస్ గారి చురుకుదనం, మేధాసంపత్తిని తెలుసుకున్న పోపుగారు వీరి సేవలను శ్రీసభకు వినియోగించే నిమిత్తం కార్డినలు, ఆర్చిబిషప్ హోదాలకు ఎన్నుకున్నారు. గత పది సంవత్సరాలనుండి ట్రెంట్ సలహా మండలి సమావేశమే జరుగలేదు. పోపుగారు ఈ సలహా మండలి సమావేశాలను పునరుద్ధరించారు. కార్డినల్ డీకన్ చార్లెస్ గారు ఈ సమావేశాల నిర్వహణలో కీలకపాత్ర నిర్వహించారు. క్రీ||శ|| 1562లో జరిగిన ఈ సభలో శ్రీసభ సత్యాల వివరణలు, శ్రీసభ సంస్కరణల గురించి ఈ సమావేశం కొన్ని శాసనాల్ని ప్రతిపాదించింది. విమర్శలకు తావిచ్చే కొన్ని విధానాలను తగురీతిగా సవరించింది. ఈలోగా డీకనుగా ఉన్న చార్లెస్ 1563 సెప్టెంబరులో గురువై మిలాను ఆర్చిబిషప్ గా అభిషిక్తులయ్యారు. కాని ట్రెంట్ కౌన్సిల్ తీర్మానించిన విషయాల్ని ముఖ్యంగా సత్యోపదేశం పూజాగ్రంథం, గురువుల అనుదిన ప్రార్థనా పుస్తకం సవరించేందుకు

శ్రీసభ వినియోగిస్తున్న భక్తి సంగీతాన్ని శ్రీసభ పాలనా విధానాన్ని సంస్కరించేందుకు గాను ఆర్చిబిషప్ మరియు కార్డినల్ గారైన చార్లెస్ గారు రోము నగరంలోనే ఉండిపోవాల్సివచ్చింది.రోమునగరంలో తాముచేపట్టిన బాధ్యతలను నెరవేర్చుకున్న పిమ్మ చార్లెస్ గారు మిలాను అగ్రపీఠ నివాసంకు చేరుకున్నారు. 16వ శతాబ్దంలోని  మార్గంలో వీరు ఈ క్రైస్తవ మందకు మంరు ఈ నూతన బాధ్యతలను నెరవేర్చ శ్రీకారం చుట్టారు. వీరు తమ కు మంచి కాపరిగానుండ శ్రమ తీసుకున్నారు. మేత్రాసనం అంతా క్రైస్తవులను తమ నీతిమయ విశ్వాసంలో బలపరచ అనేక పటారు. వీరు మిలాన్ అగ్రపీఠంలో తమకు వారసత్వంగా న విలువైన సామాగ్రిని, మూడు యుద్ద నావలను అమ్మివేసి శ్రీసభ యతిరిగారు. క్రైస్తవులను చర్యలను చేపట్టారు.

సరాలకోసం వినియోగించారు.అవసరాలకోసం కార్డినల్ మరియు గడపుతూ, అన్నింటిలోన ఆహారంతో జీవనాన్ని మాత్రమే నిద్రించేవారు ల్ మరియు ఆర్చిబిషప్ చార్లెస్ బొర్రోమియోగారు నిరాడంబర జీవితాన్ని అన్నింటిలోను పొదుపును పాటిస్తూ, రోజుకు ఒక్కపూట పరిమితమైన ఆ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. రోజుకు కేవలం నాలుగు గంటలు నిదించేవారు. వీరి పాలనా కాలంలో శ్రీసభకు వ్యతిరేకముగా మొదలైన ణ ఉద్యమానికి, తగు సమాధానం చెప్పేందుకు ప్రతి ఉద్యమాన్ని వీరు ప్రారంభించారు.

చారె గారు ఆరు ఆదర్శ కళాశాలలతో పాటు ఒక స్విస్ కళాశాలనుకూడ మిలాను అగ్రపీఠంలో నెలకొనచేశారు. సామాన్య క్రైస్తవుల్లోనుండి గట్టి విశ్వాసులైన ఉపదేశకులను ఎన్నుకొని వారికి శ్రీసభ విశ్వాస చట్టాలలో శిక్షణనిచ్చి సుదూర ప్రాంతాలలోని గ్రామాలకు వారిని తరలించేవారు. దూరప్రాంతాలలో విచారణలు (గురుమండల కేంద్రాలు), సన్యాసుల ఆమాల్ని గురు విద్యాతర్పీదు ఆశ్రమాల్ని స్థాపించారు. తద్వారా మంత్ర తంత్ర విద్యల ప్రభావానికిలోనై, క్రైస్తవ వ్యతిరేక సిద్ధాంతాలకు లొంగిపోయిన అసంఖ్యాకమైన ఆత్మల్ని చార్లెస్ గారు రక్షింపకలిగారు.

కార్డినల్ మరియు ఆర్చిబిషప్ చార్లెస్ గారి పండితీ ప్రసంగాల్ని, క్రైస్తవ సిద్ధాంత వివరణల్ని స్వయంగా విశ్వాస సంపద పెంపుదల చేసికోడానికి భక్తులు వేలాదిగా విరి దివ్యబలిపూజలకు హాజరౌతుండేవారు. అందువల్ల బలిపూజలో దివ్యసత్ర సాదం అందించడానికే కొన్ని గంటల సమయం పట్టేది. ఆ రోజుల్లో క్రీ||శ|| 1570లో మలాన్ నగరంలో రెండేండ్లపాటు ప్లేగ్ వ్యాధి వ్యాపించి అట్టుడికిపోయినప్పుడు ఆగారు ఈ అంటువ్యాధివల్ల మరణించడానికి కూడ సిద్ధపడి ఆసుపత్రులు

మలలో ఉన్న బాధితులను సందర్శించారు. తాము పడుకునే మంచం, కూర్చునే స సహా అమ్మి ఆ ధనాన్ని ఈ బాధితుల కోసం వెచ్చించారు. అటు తరువాత క్రీ||శ|| 1576లో కరవు రక్కసి విలయతాండవంచేసింది. ఆవారాలు కుంటుపడి ఆదాయం పడిపోయింది. గవర్నరు పాలన నిర్వీర్యంకాగా ATA రాజ్యపాలనా బాధ్యతలు చేపట్టారు. రాజ భవనాలలోని బ్యానర్లు, ద్వారాలు కిటికీల తెరగుడ్డలు, టేబుల్ పై వస్త్రాలు తీయించి పేదలకు దానం: ఆకలితో అలమటించే పేద ప్రజలకు రోజుకు మూడువేలమందికి తగ్గకుండా , అన్నపానీయాల నందించే ఏర్పాటుచేశారు. ఆ సమయంలో మేతాస నడిపేందుకు కావాల్సినధనం, ఇతర దాతలనుండి స్వీకరించిన డబ్బు పూరి హరించుకుపోయింది. కాని దేవునిపై భారం వేసి తన పాలనాబాధ్యతల్ని నిర్వఘంగా నిర్వర్తించారు.

తన సంవత్సరాంత ఏకాంతదీక్షకై 1584 అక్టోబరులో 'మోంటె వరల్లో కు వెళారు. అక్టోబరు 24న జబ్బుకు గురయ్యారు. అక్టోబరు 29న మిలాన్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో అరోనాలో తన జన్మ స్థలంలో నవంబరు 1న సకల పునీతుల పండుగ రోజున తన చివరి పూజనర్పించారు. ఆ మరునాడు మిలానోలో తన నివాసానికి చేరుకుని మంచమెక్కారు. కడపటి అవస్థాభ్యంగాన్ని అడిగి భక్తితో స్వీకరించారు దైవ స్మరణలో మునిగిపోయి తనను సేవించుటకు ఇంతవరకు సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలర్పిస్తూ క్రీ|శ|| 1584 నవంబరు 4న తన 46వ ఏట పిన్న వయస్సులో స్వర్గస్తులయ్యారు. వారి సంపూర్ణ భక్తి విశ్వాసాలు, అపోస్తోలిక కార్యోత్సాహం, వీరోచిత ధర్మకార్యాలు మేత్రాసనంకు రెండవ పునీత అంబ్రోసుగారిగా కీర్తింపబడ్డారు. 5వ పోప్ పాల్ గారిచే క్రీ॥శ|| 1616లో పునీత పట్టాకు అర్హులై ఇటలీలోని లొంబార్డి ప్రాంత పాలక పునీతులుగా ఏర్పాటు గావింపబడ్డారు. వీరు ఉపదేశకులకు, గురుశిక్షణా అభ్యర్థులకు పాలక పునీతులుగా నియమింపబడ్డారు. ఆయా ప్రాంతాల్లో రోగాలు, తెగుళ్లు మహమ్మారిలా వ్యాపించినప్పుడు చార్లెస్ బొర్రోమియోగార్ని ప్రార్థిస్తే అవి వెంటనే తగ్గుముఖంపట్టి మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం. చార్లెస్ అనగా మానవతగల, బలసంపన్నుడు అని భావం.
Saint Charles Borromeo was born in 1538 in the castle of Arona on the borders of Lake Major, fourteen miles from Milan. He was the son of Count Gilbert Borromeo, a descendant of one of the most ancient families of Lombardy, very famous for its great men. The Count was known for his almsgiving and his rigorous fasts; it was his custom never to eat a meal without first giving alms. The Countess, Charles' mother, was also exceptionally virtuous. Their family was composed of two sons and four daughters, all of whom manifested in their lives the splendor of their Christian heritage. Their maternal uncle, John Angelus of Medici, became Pope Pius IV. Charles was clearly destined for the ecclesiastical vocation; all his preferences in study made it clear.

When he was twelve years old, a paternal uncle willed to him an abbey in commendam; and the child constantly reminded his father that this revenue was the patrimony of the poor. His father wept for joy, seeing his son's solicitude for the just application of his trust.Count Gilbert died when Charles was twenty years old, and he was obliged to come home from Pavia where he had been studying law; he returned there, however, to complete his doctorate at the university after settling his affairs. One year later, when his maternal uncle became Pope Pius IV, he created Charles cardinal, and after another year nominated him Archbishop of Milan. The Pontiff detained him in Rome, however, seeing his extensive capacities and adding to these offices other administrative duties which ordinarily require the prudence of mature years. No one was disappointed in his services, despite the fact he was maintaining delicate papal relations with other nations, as protector of Portugal and the Low Countries, and was at the head of the Knights of Malta, the Orders of Carmel and Saint Francis, among other duties.

When the Council of Trent (1545-1563) was nearing its conclusion, Saint Charles, who had participated with authority in many of its twenty-five sessions, desired to leave Rome to attend to his diocese of Milan, a duty which his vicar general had carried out until that time. The urgency of the situation there persuaded the Pope to consent regretfully to his departure. Saint Charles intended to put into execution the reforming decrees of the Council, create seminaries and schools and in general restore discipline in the Church of Milan.

As Archbishop of Milan he enforced the observance of the decrees, and thoroughly restored the discipline of his see. Criticism hounded him there, but left him unmoved; he kept with him in his episcopal household of about one hundred persons, a certain priest who delighted in finding fault with whatever he did; he treated him with great consideration, and in his will left him a pension for life. He was very severe with himself, eating only once a day, and limiting himself often to bread and water. When someone suggested he should have a garden at Milan to get some fresh air, he replied that the Holy Scriptures should be the garden of a bishop.

The sermons of Saint Charles produced great fruits among all ranks of the people. When young he had manifested a speech defect with a tendency to speak too fast, but he overcame these handicaps with many efforts. A man who admired him said that he always forgot the orator himself when he preached, so transported was he by the great truths he heard explained, and the longest sermons of Saint Charles seemed short to him. Everywhere the holy Archbishop established schools of Christian doctrine, numbering in all seven hundred and forty, in which over three thousand catechists were employed, presiding over forty thousand students.

Once Saint Charles heard a cardinal who was a bishop of a small diocese say that his diocese was too small to require his constant residence there, as canon law required; Saint Charles said to him with force that the price of one soul is such as to merit the residence and entire time of the greatest of men. He himself visited the most remote corners of his diocese, traveling in mountainous regions amid the greatest dangers, which he regarded as nothing unusual, and unworthy of mention.

Inflexible in maintaining discipline, to his flock he was a most tender father. He would sit by the roadside to teach a poor man the Pater and Ave. During the great plague which broke out in Milan, which he had foretold as a chastisement for the disorders of the Carnival, he refused to leave, asking those who remonstrated with him if it were not more perfect to remain with one's flock than to abandon them in need, and adding that a bishop is obliged to choose what is most perfect. He was ever at the side of the sick and dying. He stripped his palace of literally everything to aid those who had lost their support in their fathers and spouses, even giving away his straw mattress. As he lived, so he died, having governed his church for twenty-four years and eight months. To the heroic sanctity of this faithful copy of the Good Shepherd, many miracles came to testify, through his relics and his intercession. In 1610 he was canonized by Pope Paul V.

Add new comment

4 + 2 =