SAINT OF THE DAY – November 3 పునీత మార్టిన్ దె పొర్రెస్| ST. MARTIN DE PORRES

దొమినకనుసభలో లౌకిక బ్రదరు, మహావైద్యుడు, జాత్యాంతర న్యాయ పాలక పునీతులు, దయ దాతృత్వంకు మారు పేరు, మతసాక్షి క్రీ||శ|| 1579 – 1639 పునీత మార్టిన్ దె పొర్రెసుగారు పెరుదేశంలోని లీమా అను పట్టణంలో 1579 నవంబరు 9న జన్మించారు. స్పెయిన్ దేశంలోని అలసంతర నగరంలో ఒక సైనికోద్యోగిగా జీవిస్తున్నాడు డాన్ జాన్ దె పొర్రెస్. ఆయనకు పనామలో బానిస జీవితం నుండి స్వేచ్చ పొందిన నీగ్రో వనిత అయిన వెలాస్ క్వెస్ అన్నమ్మతో పరిచయం ఏర్పడింది. పెండ్లికాకున్నా గాని ఆమె ద్వారా ఒక సంతానాన్ని పొందాడు. ఆ సంతానం పేరే మార్టిన్. ఆ బాలుని తన పుత్రునిగా జాన్ దె పొర్రెస్ మొదట అంగీకరించలేదు. కాని ఆ బాలుడు తల్లి పేదరికంలోనే కటిక దారిద్ర్యంలో బ్రతికాడు. 8 సం||ల అనంతరం మార్టిన్ తన బిడ్డడే అని అంగీకరించి అతని విద్యకోసం ఆర్ధికసాయం అందించాడు. డాక్టర్ రెవరోవద్ద మంచి వైద్యుడుగా శిక్షణ పొందారు మార్టిన్. నగరంలో పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించి ధర్మాత్ముడని పేర్గాంచారు. తనకు వచ్చే కొద్దిపాటి కూలిడబ్బులతోనే కాలంగడిపారు.

మార్టిన్ దె పొర్రె గారు తమ 15వ ఏట దొమినకనుసభలో సహాయకుడుగా ండ చేర్చుకోబడ్డారు. మొదట లీమా పట్టణంలోని రోజరీ కాన్వెంటులో ఉరుగా తన బాధ్యతల్ని మిక్కిలి వినయ విధేయతలతో ప్రారంభించారు. క్రమశిక్షణ, భక్తిమయమైన దానధర్మ ఉదారబుద్ది సేవా పరంపరకు ఎంతో అని దొమినికనుసభలో ఒక సభ్యునిగా చేరమని క్రీ||శ|| 1584లో కోరబడ్డారు. గారు పగలంతా సేవలుచేసి అలసిపోయినాగాని రాత్రుళ్లు శ్రద్ధతో ఆథ్యాత్మిక

నం చేసేవారు. ధ్యానం, పాపపశ్చాత్తాప పరిహార ప్రార్థనలు చేస్తుండేవారు. వారి పై అనేక వరానుగ్రహాలతో అభిషేకించారు. ఆయన జీవిస్తున్న ఒక " గుర్తింపబడ్డారు. 'శాంతి సమాధానాల సన్మనస్కుడ'ని పిలువబడ్డారు. లపై చిన్న సిలువ గురుతువేసి చిన్న ప్రార్థనచేసి అలవోకగా హస్తంతోటనే అద్భుతంగా వ్యాధినివారణలు జరగడం విశేషం. మార్టిన్ గారు మెచ్చుకుని దొమినికను ప్రభువు వారిపై అనేక పునీతునిగా గుర్తింపబడ్డాం రోగపీడితుల పై చిన్న స్వర్శచేసిన వెంటనే అద్భు కనబడని వస్తువులను చూడకలగడం, దీర్ఘదర్శనాలు చెప్పకలగడం చేసే దూరంగా ఉన్న వ్యక్తుల మనస్సుల్లోని ఆలోచనలను పసిగట్టకలిగే వారు. బయ చెప్పకూడని ఆ వ్యక్తుల ఆశలు ఆశయాల్ని తాను అర్ధం చేసుకో కలిగేవారు.

ఈ అద్భుతమూర్తి లీమా పట్టణం విడిచి ఏనాడు బయట ప్రదేశాలకు వెళలేక కాని మార్టిన్ గారు మెక్సికో, ఆల్జీర్స్, ఫ్రాన్సు, ఫిలిప్పయిన్స్, చైనా, జపాన్ దేశాల కూడ భౌతికంగా ఉండి పేద రోగులు, నిరాశతో దిక్కులేక జీవించేవారిని ఆదరించి వారికి మంచి జీవితాల్ని ప్రసాదింపచేశారని నిక్కచ్చి సాక్ష్యాలున్నాయి. గట్టి ఆధారాలు లభించాయి. మార్టిన్ గారి చుట్టు సన్మస్కులు కూడియున్నట్లు దేవుని కృపవల దొమినికనసభ సభ్యులు కొన్ని సందర్భాల్లో కనులార వీక్షించారు. ఆ పుణ్యాత్ముడు ధ్యాన సముద్రంలో ఉండి పరవశుడై పరమానందము అనుభవిస్తున్నప్పుడు వారి శరీరం చుట్టు వెలుగు వలయం స్పష్టంగా గోచరించేది.

పునీత మార్టినుగారు సభ మఠవాసులకు సందేశాలిచ్చేటప్పుడు ఎన్నో అసాధారణ సూచనలు ఇస్తుండేవారు. ప్రజలు విశ్వాసంలో జీవింప వారిని సంసిద్ధపరచ మార్టిన్ గారు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించేవారు. ఎవ్వరిపట్లా అశ్రద్ధ చూపక స్పెయిన్, నీగ్రే రెడ్ ఇండియన్లు వంటి అన్ని జాతుల వారిని వర్ణాల వారిని సమదృష్టితో చూసి వారిని కీర్తించేవారు. మార్టినుగారు ఒకప్రక్క వైద్యశాలల నెలకొల్పి సేవలందిస్తూనే వేరొక ప్రక్క మఠం తరఫున ఒక అనాధ ఆశ్రమాన్ని నిర్వహించేవారు. ఎవరి ఆదరణలేక వదలివేయబడిన పిల్లలు వృద్దులు వంటి దిక్కులేని వారిని ఆశ్రమంలో ఉంచేవారు. అలాంటి 160 మంది నిరు పేదల తిండి, ఇతర అవసరాలు తీర్చడంలో మార్టిన్ గారు తమ తిప్పలు తాము పడేవారు. ధనవంతులు, ధారాళ మనస్కులనుండి దాన ధర్మాలు స్వీకరించేవారు. వారానికి సుమారు 26 వేల రూపాయల కిమ్మత్తు ప్రోగుచేయ కలిగేవారు. మార్టిన్ గారి ప్రోద్బలంవల్లనే లీమా పట్టణంలో పవిత్ర సిలువ పాఠశాల నెలకొల్పబడి పేద విద్యార్ధులకు బాసట అయ్యింది.

ప్రజలచే "ప్రియమైన తండ్రి, పేదల తండ్రి” అని పిలువబడిన మార్టిన్ దె పొర్రెస్ గారు పునీత లీమా రోజమ్మగారితో సన్నిహితంగా ఉండేవారు. మార్టిన్ గారు తమ 70వ ఏట లీమా పట్టణంలోని రోజరీ కాన్వెంటులోనే క్రీ||శ|| 1639 నవంబరు 3న తమ అంతిమ శ్వాసను విడిచి ప్రభువును చేరుకున్నారు. వారు మరణించిన రోజు లీమా పట్టణ ప్రజలంతా వగచారు. పెరూదేశ రాజమందిర ప్రధాన ఉద్యోగి అయిన వై రాయి, వారి శవ పేటికను మోయడం విశేషం. మార్టిన్ గారి 25వ వర్ధంతి సందర్భంగా సమామృదువుగా ఉండి దర్శంగా సమాధి తెరచి చూడగా వారి శరీరం జీవించి ఉన్న దానివలె గా ఉండి ఏమాత్రం చెడిపోకుండ ఉండటం పెద్ద అద్భుతం.

దైవ ఈ మహాత్మునికి క్రీ||శ|| 1962లో 23వ జాన్ పోపుగారిచే పునీత పట్టా బడింది. వర్ణ వర్గ జాతి అంతర న్యాయం కాపాడే పాలక పునీతులుగా రవళ ఈ మహానుభావుని నియమించి తననుతాను గౌరవించుకుంది. మార్టిన్ అనగా మార్స్ అనబడు అంగారక గ్రహ సంబంధ నామం.ఆశీర్వాదం. ఈ మహాత్మున ఒసంగబడింది.

Saint Martin de Porres Dominican Coadjutor Brother (1579-1639)Saint Martin de Porres was born in Lima, Peru in 1579, during the days when Spanish noblemen and many adventurers were still in the land, fascinated by the lure of the gold and silver which abounded there. He was the natural son of one of these and a young Indian woman. It was not long before his dark complexion caused his father to be ashamed of him and his mother, and to abandon them. Later the father would regret his too rapid decision, and take Martin under his protection.

The young boy often heard himself referred to as a half-breed, and all his life long, his profound humility saw in himself only the magnanimity of God amid the inadequacy of his origins. When his mother could not support him and his sister, Martin was confided to a primary school for two years, then placed with a surgeon to learn the medical arts. This caused him great joy, though he was only ten years old, for he could exercise charity to his neighbor while earning his living. Already he was spending hours of the night in prayer, a practice which increased rather than diminished as he grew older. Until his death he would flagellate himself three times every night, for his own failings and for the conversion of pagans and sinners.

He asked for admission to the Dominican Convent of the Rosary in Lima and was received first as a tertiary. When he was 24, he was given the habit of a Coadjutor Brother and assigned to the infirmary of that convent, where he would remain in service until his death at the age of sixty. His superiors saw in him the virtues necessary to exercise unfailing patience in this difficult role, and he never disappointed them. On the contrary, it was not long before miracles began to happen, and Saint Martin was working also with the sick outside his convent, often bringing them healing with only a simple glass of water. He begged for alms to procure for them necessities the Convent could not provide, and Providence always supplied what he sought.

One day an aged beggar, covered with ulcers and almost naked, stretched out his hand, and Saint Martin, seeing the Divine Mendicant in him, took him to his own bed, paying no heed to the fact that he was not perfectly neat and clean. One of his brethren, considering he had gone too far in his charity, reproved him. Saint Martin replied: Compassion, my dear Brother, is preferable to cleanliness. Reflect that with a little soap I can easily clean my bed covers, but even with a torrent of tears I would never wash from my soul the stain that my harshness toward the unfortunate would create.

When an epidemic struck Lima, there were in this single convent of the Rosary sixty religious who were sick, many of them novices in a distant and locked section of the convent, separated from the professed. Saint Martin is known to have passed through the locked doors to care for them, a phenomenon which was observed in the residence more than once. The professed, too, saw him suddenly beside them without the doors having been opened; and these facts were duly verified by the surprised Superiors. Martin continued to transport the sick to the convent until the provincial Superior, alarmed by the contagion threatening the religious, forbid him to continue to do so. His sister, who lived in the country, offered her house to lodge those whom the residence of the religious could not hold. One day he found on the street a poor Indian, bleeding to death from a dagger wound, and took him to his own room until he could transport him to his sister's hospice. The Superior, when he heard of this, reprimanded his subject for disobedience. He was extremely edified by his reply: Forgive my error, and please instruct me, for I did not know that the precept of obedience took precedence over that of charity. In effect, there are situations where charity must prevail; and instruction is very necessary. The Superior gave him liberty thereafter to follow his inspirations in the exercise of mercy.

In normal times Saint Martin succeeded with his alms to feed 160 poor persons every day, and distributed a remarkable sum of money every week to the indigent — the latter phenomenon hard to explain by ordinary calculations. To Saint Martin the city of Lima owed a famous residence founded for orphans and abandoned children, where they were formed in piety for a creative Christian life. This lay Brother had always wanted to be a missionary, but never left his native city; yet even during his lifetime he was seen elsewhere, in regions as far distant as Africa, China, Algeria, Japan. An African slave who had been in irons said he had known Martin when he came to relieve and console many like himself, telling them of heaven. When later the same slave saw him in Peru, he was very happy to meet him again and asked him if he had had a good voyage; only later did he learn that Saint Martin had never left Lima. A merchant from Lima was in Mexico and fell ill; he said aloud: Oh, Brother Martin, if only you were here to care for me..! and immediately saw him enter his room. And again, this man did not know until later that he had never been in Mexico.

When he died in 1639, Saint Martin was known to the entire city of Lima; word of his miracles had made him known as a Saint to every resident of the region. After his death, the miracles and graces received when he was invoked multiplied in such profusion that his body was exhumed after 25 years and found intact, and exhaling a fine fragrance. Letters to Rome pleaded for his beatification; the decree affirming the heroism of his virtues was issued in 1763 by Clement XIII; Gregory XVI beatified him in 1836, and in 1962 Pope John XXIII canonized him. The poor and the sick will never fail to find in him a friend having great power over the Heart of God.

Add new comment

7 + 5 =