SAINT OF THE DAY – November 20 పునీత వలోయిస్ ఫెలిక్సు ST. FELIX OF VALOIS

బంధితుల విమోచక పవిత్ర త్రిత్వైక దేవునిసభ సహవ్యవస్థాపకుడు, మతసాక్షి (క్రీ|శ|| 1127 - 1212) పునీత ఫెలిక్సుగారు ఫ్రెంచి దేశంలో వలోయిస్ మండలంలో క్రీ|||| 1127లో జన్మించారు. బాల్యంనుండే క్రైస్తవ భక్తి ప్రేమలొ పెరిగారు. తనకు సంక్రమించిన ధనము, భూమి, వస్తుసామాగ్రి అంతటిని పేదలు, అనాథలు, వికలాంగులకు పంచి పెట్టారు. కట్టుబట్టలతో ఇల్లువదలి మాక్సుపట్టణ వెలుపలి అడవుల్లోకి వెళ్లి ఒక ఋషిలా తపస్సు ఆరంభించారు. బహ్మచర్యం, పవిత్రత, ఉపవాసం, దైవధ్యానం వారి నిత్యకృత్యం విధంగా వారు జీవిస్తుండగా వారి 71 సం॥ల ప్రాయంలో వారి అభిమానియైన 38 సం|| పునీతజాన్ మత్తాగారు వారి దగ్గరకు వచ్చారు.

రోజుల్లో స్పెయిను, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో మూరులనబడు పిండారీలు హింసతో మానవులను దొంగిలించుకొనిపోయి వారిని విదేశాల్లో బానిసలుగా అమ్మి సొమ్ముచేసుకునేవారు. విధంగా కుటుంబంలో ఏదొక సభ్యుడు శోకసంద్రంలో ఉండేవారు. అట్టి కుటుంబాలను చక్కబెట్టాలంటే బందీలుగా చిక్కిన నిర్భాగ్య మనుష్యులను విముక్తిచేయించాలని అభిలషించారు. అందుకు ధనం, పలుకుబడి, ప్రార్థన, చొరవకావాలి. ఇది ఒక్కరివల్లకాదు. అందుకు ఒక సంఘం తయారుకావాలి. క్రైస్తవ మత పరిధిలోబంధితుల విమోచక పవిత్ర త్రిత్వైక దేవుని సన్యాసులసభ (ట్రినిటేరియనులు)నుఏర్పరచాలని పునీత జాన్ మత్తాగారు పునీత ఫెలిక్సుగారికి ఎరిగించారు. తనకు తోడుగా నిలిచి సభను వ్యవస్థాపన చేయడంలో సహకరించాలని అర్ధించారు. విధంగా పునీతుల చొరవతోపవిత్ర త్రిత్వైక దేవునిసభ" ఆరంభింప తలంపబడింది. విషయంను వారు రోమునగరంకు వెళ్లి తగు అనుమతులకై శ్రీసభ ఆధిపత్యంకు విన్నవించారు. కార్డినర్లు, శ్రీసభ సలహామండలి వారి తర్జన భర్జనల అనంతరం 3 ఇన్నోసెంటు జగద్గురువులు క్రీ|||| 1198లో సభకు ఆమోద ముద్రవేశారు.

అమితానందంతో ఉత్సాహంతో రోమునుండి పునీత ఫెలిక్సుగారు ఫ్రాన్సుకు తిరుగు ముఖంపట్టారు. ఫ్రాన్సులోని ఫిలిప్ అగస్తసురాజు ఎంతో వైభవంగా పునీత ఫెలిక్సుగారికి స్వాగతం పలికి పునీత ఫెలిక్సు పర్ణశాలకు ఆనుకుని విశాలమైన స్థలాన్ని, ఆర్థిక సాయాన్ని ప్రకటించి వారు కోరుకున్న సభ స్థాపనకు తోడ్పడ్డారు. ఈ విధంగా ట్రినిటేరియనులసభ బహుళంగా దేశ విదేశాల్లో విస్తరించి 40 సం||లలోనే 600 మఠాలయాలు స్థాపింపబడినాయి. మూరులనబడు పిండారీల నుండి లెక్కలేనంత మంది నిర్బంధితులు, బానిసలు విముక్తం చేయబడ్డారు. వీరి సభ సంస్థలను పునీత జాన్ మత్తా గారు స్పెయిన్ మరియు బార్బరీపట్టణాలలో ఉంటూ పర్యవేక్షింస్తుండగా, పునీత ఫెలిక్సుగారు ప్యారిస్ లో పునీత మాతుర్మ్ కాన్వెంటును ప్రారంభించారు. మరియు సెర్ ఫ్రాయిడ్ పట్టణంలో ఉంటూ ఫ్రెంచి ప్రాంతీయ మఠాలి) పర్యవేక్షణ చేశారు. ఇక్కడే పునీత ఫెలిక్సుగారు క్రీ॥శ॥ 1212 నవంబరు 4 తమ దేహంను చాలించారు. క్రీ|||| 1666లో 7 అలెగ్జాండరు జగద్గురువులు వారికి పునీత పట్టాతో సన్మానించారు. ఫెలిక్సు అనగా సంతోషం అని అర్థం.

Saint Felix was the son of the Count of Valois. His mother carried him to Saint Bernard at his monastery of Clairvaux, to offer him there to God, when he was three years old; she kept him, however, under her own care and took particular care of him, permitting him, still young, to distribute the alms she was pleased to give to the poor. When the exiled Pope Innocent II sought refuge in France, the Count of Valois, father of Felix, offered his castle of Crepy to the Pontiff, who often blessed the young child whom he saw being trained in virtue. One day when Felix gave away his own habits to a poor beggar, he found them that evening neatly laid on his bed; and he thanked God for this sign of His divine goodness, proving that one loses nothing when one gives to the poor.

When he was ten years old he obtained grace for a prisoner condemned to death, by means of his prayer and his pleadings with his uncle, a lord of whom the man was the subject. Felix had a presentiment that this man would become a saint; and in fact, he retired into a deep solitude where he undertook severe penance and died the death of the just.

The unfortunate divorce of the parents of Felix, and the excommunication of his father, who had remarried and whose condemnation raised serious troubles on his domains, caused to mature in the young man a long-formed resolution to leave the world. Confiding his mother to her pious brother, Thibault, Count of Champagne, Felix took the Cistercian habit at Clairvaux. His rare virtues drew on him an admiration such that, with Saint Bernard's consent, he fled from it to Italy, where he began to live an austere life with an aged hermit in the Alps. For this purpose he had departed secretly, and the servants his uncle sent believed him dead, being unable to trace him; they published the rumor of his death. About this time the old hermit procured the ordination of his disciple as a priest.

After his elderly counselor died in his arms, Saint Felix returned to France. He built a cell in the diocese of Meaux in an uninhabited forest; this place was later named Cerfroid. Amid savage beasts he led an angelic life of perpetual fasting. Here God inspired him with the desire of founding an Order for the redemption of Christian captives. The Lord also moved Saint John of Matha, a young nobleman of Provence, to seek out the hermit and join him. The two applied themselves to the practice of all virtues. It was John who overtly proposed to Saint Felix the project of an Order for the redemption of captives, when his preceptor was already seventy years old. The latter gladly offered himself to God for that purpose, and after praying for three days the two solitaries made a pilgrimage to Rome in the middle of winter. They were kindly received by the Pope, after he read the recommendation which the Bishop of Paris had given them. He too prayed and became convinced that the two Saints were inspired by the Holy Spirit, and he gave his approbation to the Trinitarian Order

Within forty years the Order would have six hundred monasteries. Saint John, who was Superior General, left to Saint Felix the direction of the convents in France, exercised from the monastery which the founders had built at Cerfroid. There Saint Felix died in November of 1212, at the age of eighty-five, only about six weeks before his younger co-founder. It is a constant tradition in the Trinitarian Order that Saint Felix and Saint John were canonized by Urban IV in 1260, though no bull has ever been found. In 1219 already the feast of Saint Felix was kept in the entire diocese of Meaux. In 1666 Alexander VI declared that veneration of the servant of God was immemorial.

Add new comment

3 + 12 =