SAINT OF THE DAY – November 2 ఉత్తరించు (స్థల) ఆత్మల పండుగ | Commemoration of the Faithful Departed ALL SOULS DAY

దేహంచాలించిన సకల విశ్వాసులను జ్ఞాపకపరచుకొని వారి కొరకు ప్రత్యేక ప్రార్థనల సమర్పణపండుగ (10వ శతాబ్దం ) నవంబరు మొదటి తేదీన జయసభ అనగా మోక్షంలో శ్రీ సభ విజయోత్సవంను ఇక్కడ మనం కొనియాడాం . ఆ మరుసటి రోజే అనగా నవంబరు 2వ తేదిన యుద్ధసభ అనగా ఈ లోకంలోని విశ్వాస క్రైస్తవులు ఉత్తరించు సభ లేక స్థలంలో (దేవుని త్వరగా చూడలేకపోతున్నామనే స్థితి) బాధను అనుభవిస్తున్న మరియు తమ పాపములన్నీ పరిహరింపబడే వరకూ అనగా ఆ స్థితిని దాటిపోయె

వేచి ఉండాల్సిన బాధను పొందుచున్న మానవుల ఆత్మల సత్వర విముక్తి దారు ప్రత్యేకంగా వేడుకునే ఉత్తరించు ఆత్మలతో తద్వారా సఖ్యతను విజయ క్రైస్తవులు, వేడుకునే పండుగను జరుపుకుంటున్నాం. ఆ విధంగా సకల పునీతులతో, ఆత్మలతో మనకు గల ఆసాధారణ, అస్వాభావిక బాంధవ్యమును పబ్యుతను బాధ్యతను శ్రీసభ ప్రకటింప జేస్తుంది. అనగా మోక్షంలోని సవులు, ఉత్తరించు స్థలంలోని బాధామయ క్రైస్తవులు భూలోకంలోని కెస్తవులు ఒకరికొకరు ప్రార్థించుకొని ఫలభరితులౌతారని. దైవ యుద్దరంగ క్రైస్తవులు కుటుంబంగా అలరారుతారని.

యొక్క ప్రధాచు ఆత్మల సత్య ఆత్మలకు స్వయం లేని ఆత్మలు విశ్వాసుల యొక్క ప్రార్థనలు, త్యాగక్రియలు ముఖ్యంగా దివ్యబలిల ద్వారా ఈ ఉత్తరించు ఆత్మల సత్వర విముక్తికై అవసరమని ట్రెంటు హాసభ వెల్లడించింది. ఈ ఉత్తరించు స్థలంలోని ఆత్మలకు స్వయం సహాయం, అరే ఆత్మలకు సహాయం చేసే శక్తి ఉండదు. అందుకే వారిని దిక్కులేని ఆత్మలు అంటాం. కాని పరలోకంలో నివశిస్తున్న ఆత్మలు, భూలోకంలో జీవిస్తున్న మానవులు పని ప్రార్థించి బ్రతిమాలుకొని ఆయా ఉత్తరించు ఆత్మల బాధామయ కాలాన్ని తగింప కలిగేలా చేయనగును. క్షమింపబడదగిన పాపాలన్నీ పరిహరింపబడి, అందుకు తగిన బాధలన్నీ భరించి ఈ ఉత్తరించు ఆత్మలు ప్రక్షాళణ అయిన పిమ్మట మాత్రమే విముక్తి అభించి దేవుని రాజ్యంలోకి ప్రవేశింప కలుగుతాయి. వారి పాప విమోచనకై తగిన స్వల్ప కాలిక శిక్ష ముగించుకొని పశ్చాత్తాపాన్ని పొంది పాపబంధం నుండి ఉత్తరించు స్థితినుండి విడుదలైన పిమ్మట దేవుని కృపవల్ల పరిశుద్ధత పరిపూర్ణత అభించి దేవయిష్ట ప్రసాదం కలిగి ఆ యాత్మలు మోక్షం చేరుకోగలుగుతాయి. కనుక ఉత్తరించు స్థలంను శుద్దీకరణ స్థలం, ప్రాయశ్చిత్త స్థలం అని పిలువదగును.

5వ శతాబ్దం నుండే ఈ ఉత్తరించు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందుటకై ప్రార్థనలు దివ్యబలి పూజలు అర్పించే సంప్రదాయం ఉంది. కాని 'పునీత క్లూని ఒడిలో' వారి కృషివల్ల 10వ శతాబ్దం నుండి ఈ సంప్రదాయం ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. జై తగిన స్వల్ప కాలిన రాజ్యంలోకి ప్రవేశ ప్రక్షాళణ అయిన విశ్రాంతికోసంను, రెం పొత్తు తలంపుల నెరవ మొదటి ప్రపంచయుద్ధంలో అసంఖ్యానమైన సైనికులు ప్రజలు ప్రాణాలు లారు. ఈ సందర్భంగా క్రీ॥శ॥ 1915లో 15వ బెనెడిక్టు పోపుగారు ప్రతి గురువు కొత్తిరించు ఆత్మల పండుగరోజున మూడు దివ్యబలిపూజలు చేయ అనుమతి "రుచేశారు. మొదటి పూజ వేదనలనుభవిస్తున్న ఉత్తరించు స్థల ఆత్మల నిత్యసంను, రెండవ పూజ పరిశుద్ధ జగద్గురువు పోపుగారి ప్రత్యేక మరియు

పుల నెరవేర్పుకు, మూడవది మరియు ఆఖరి పూజకు గురువు యొక్క కొరకును అర్పింప సెలవిచ్చారు. ఈ పూజలు అర్పించుటకు సొంత తలంపు కొంత ముందు చనిపోయిన ఆయా వ్యక్తుల పేర్లు చెప్పి వారి ఆత్మల నిత్య విశ్రాంతిని మని, ఉత్తరించు స్థలంనుండి విమోచింపుమని ప్రభువును వేడుకొంటు గురువు." పూజలు సమర్పింప సెలవు పొందియున్నారు. కతోలిక ఆచారము చొప్పున విశ్వాసుల విన్నప ప్రార్థనలు సల్పుట, సమాధులు స్థలాన్ని సందర్శించి ప్రత్యేక జపాలు, పాటలు మధ్య తీర్థజలాలతో సమాధులను ఆశీర్వదించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో విశ్వాసులు, ప్రదక్షిణగా సాయంకాలం సమాధుల వద్దకువెళ్లి ప్రార్థనలు చేసుకుంటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగిస్తారు. అవి వెలిగినంత సేపు రాత్రుళ్లు సందర్బోచిత గుర్తుగా వెలుగుతూనే ఉంటాయి.

ఉత్తరించెడి దిక్కులేని ఆత్మల విముక్తికోసం భక్తి ప్రదర్శించడంను ఒక గొప్ప క్రైస్తవ దాతృత్వంకు గుర్తుయని ప్రజలు కీర్తిస్తుంటారు. ఈ విషయంలో పునీత లియోనార్డుగారు “ఉత్తరించు స్థలంనుండి ఒక ఆత్మను నీవు విముక్తం చేయకలిగితే ఇక మోక్షం నీ చేతిలో ఉందని నమ్ము" అని బల్లగుద్ది చెప్తున్నారు. చనిపోయిన వార్లను ప్రార్థనా పూర్వకంగా మనం జ్ఞాపక పరచుకుంటే, దేవుడు మన తలంపును ఆశాభావాన్ని బలపరుస్తాడు. తద్వారా మనలను వీడిన మన సహోదరీ సహోదరులు క్రీస్తు పునరుత్థాన భాగ్యలో తప్పక పాలుపంచుకొంటారు.

“ఏసుప్రభుని దివ్య జ్ఞాన శరీరమైన భూలోక శ్రీసభ మరణించినవారిపట్ల పూర్తి గౌరవంతో ఘనంగా స్మరించుకుంటుంది. భక్తితో మరణించినవారు యోగ్యమైన బహుమతిని పొందుదురని నమ్ముతుంది. నమ్మి ప్రార్థించినచో ఆ ఆత్మలు పాపవిముక్తి పొందుదురు. (2 మక్క. 12:45) అని విశ్వసిస్తుంది. తన కష్టాలు శ్రమలు అన్నీ ఆ దిక్కులేని ఆత్మలకోసం సమర్పించుకుంటుంది." అని 2వ వాటికను కౌన్సిలు మనవిచేసింది.

The Church teaches us that the souls of the just who have left this world with traces of venial sin remain for a time in a place of expiation, where they suffer whatever punishment may be due to their offenses. Even if pardon has been obtained for our sins, satisfaction must be made to God, our Creator, in this world or in the next; for His sanctity has been, as it were, insulted by the self-will of one of His ignoble creatures. The more noble the person offended, the more serious the offense, even according to human laws. It is a dogma of our faith that the suffering souls are relieved by the intercession of the Saints in heaven and by the prayers of the faithful upon earth. To pray for the dead is therefore an act of charity and of piety, certainly obligatory for a Christian who professes to have charity in his heart. We read in Holy Scripture: It is a holy and wholesome thought to pray for the dead, that they may be loosed from their sins. (II Maccabees 12:46)

When towards the close of the tenth century, Our Lord inspired Saint Odilon, Abbot of Cluny, to establish in his Benedictine Order a general commemoration of all the faithful departed, the practice was soon afterwards adopted by the entire Western Church and has been continued unceasingly to our day. Let us always bear in mind the departed who have died in the love of God, and offer up our prayers and sacrifices to help expiate for them. By showing this mercy to the suffering souls in purgatory, we gain for ourselves very devoted friends, who will in their turn pray for us. We shall then be entitled to be treated with mercy at our departure from this world, and to share more abundantly in the suffrages of the Church, continually offered for all who have fallen asleep in Christ.

Add new comment

11 + 1 =