SAINT OF THE DAY – November 18 పునీత పేతురు పౌలుల బృహద్దేవాలయ ప్రతిష్ణోత్సవం DEDICATION OF THE BASILICAS OF STS. PETER AND PAUL

(క్రీ|||| 1626 - 1854) మహాఘనత వహించిన అపోస్తలలు పునీత పేతురు పునీత పౌలుల మృతశరీరాలు పురాతన దేవాలయాలలో సమాధికాబడి యుండగా నేడు వారిని శ్రీసభ అత్యంత వైభవంగా గౌరవించి వందిస్తోంది. పునీత పౌలు బసిలికా దేవాలయం మరియు పునీత పేతురు వాటికను బసిలికా దేవాలయంలు 4 శతాబ్దంలోనే మొదటగా నిర్మింపబడ్డాయి. వారు అపోస్తలులైన సాక్ష్యులే కాకుండా రోమను శ్రీసభకు వ్యవస్థాపకులు మరియు సంరక్షకులు నేటికి వారికి పూర్తి గౌరవం కీర్తి ప్రతిష్ఠలున్నాయి.

అపోస్తలులు వేదసాక్షి మరణం పొందిన ప్రదేశాలను భక్తులు గౌరవిస్తూ నేటికీ ప్రత్యేక శ్రద్ధతో భద్రపరచి ఉన్నారు. పురాతన సమాచారం ప్రకారం పునీత పేతురుగారు క్రీ|||| 64 లేక 67లో వాటికను కొండగుట్టలలో వేదసాక్షి మరణం పొందారు. తమ రాక్తాన్ని క్రీస్తు సాక్షిగా నేలపై ధారపోశారు. పరిశుద్ద ప్రదేశం దాపులో నాలుగు పలకలగా ఆకృతిగల ఎత్తయిన స్థంభం ఒకటుంది. ఇక్కడికి నీరో చక్రవర్తి నివశించిన ప్రాంగణంకూడా ఎంతో దూరంలో లేదు. దగ్గరలో గల సమాధుల స్థలంలోనే పునీత పేతురు మృతదేహం ఖననం చేయబడింది. క్రైస్తవుడును శ్రీసభ అనుకూలుడైన రోము రాజ్యాధినేత కాన్ స్టెంటైను చక్రవర్తి (క్రీ|||| 313 - 337) ఏలుబడి చేస్తుండగా క్రీ॥శ॥ 326లో పునీత పేతరు సమాధుల వాటికలో పెద్ద బసిలికా దేవాలయాన్ని దగ్గరుండి కట్టించారు. ఆనాటి జగద్గురువులు సిల్వెస్టరుగారు అదే దేవాలయాన్ని మరిన్ని మెరుగులతో విస్తరించి ప్రసిద్ధ శిల్పులు బ్రమంతె మరియు మైకేల్ ఆంజలొగారి రూపకల్పన చొప్పున పెద్ద బసిలికాగుడి పునర్నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదియు, ధనవంతమైన దేవళంగా ప్రసిద్ధచెంది ఒకే దఫాగా 50 వేలమంది భక్తులు దివ్యబలి పూజలో పాల్గొన వీలుపడుతుంది. 8 అర్బను పరిశుద్ద పోపుగారు ప్రసిద్ధ పుణ్యక్షేత్ర దేవాలయాన్ని

క్రీ|||| 1626 నవంబరు 18 తేదీన ఆశీర్వరించి ప్రతిష్ణోత్సవం నిర్వహించారు. దేవాలయ ఉన్నత పీఠంకు క్రింద భాగాన పునీత పేతురు సమాధి ఉండేటట్లు ఏర్పాటు జరగడం విశేషం. ఇక పునీత పౌలుగారు ఇటలీలో ట్రెఫౌంటేన్ అను ప్రదేశంలో క్రీ|||| 64 లేక 67లో హతసాక్షులై క్రీస్తుకోసం రక్తం ఒలికాశారు. ప్రదేశం రోమునుండి ఒస్తియా పట్టణం వైపు పోవు రహదారిలో పేతురుగారి సమాధికి 7 మైళ్ల దూరంలోనే ఉంది. ఇక్కడ నిర్మింపబడిన దేవాలయంను 1 థియోడోసియస్ చక్రవర్తి కట్టించారు. క్రీ|||| 440 నుండి 461 వరకు పాలించిన పునీత లియో ది గ్రేట్ (పునీత సింహరాయలు) పోపుగారు దేవాలయాన్ని ఆశీర్వదించారు. అయితే పెద్ద అగ్ని ప్రమాదంవల్ల గుడి క్రీ|||| 1823లో తగులబడి పాడైపోయింది. అందుకు స్పందించి ప్రపంచమంతా క్రైస్తవులు, క్రైస్తవేతరులు భారీ విరాళాలను పంపించారు. ధనంతో పునీత పౌలు బసిలికా దేవాలయంను వినూత్నంగా కట్టించారు.

The ancient basilica of Saint Peter stood, like the present one, on the hill of Rome called in Latin Mons Vaticanus, at the northwestern extremity of the city, on the right bank of the Tiber. What we call the Vatican is a Roman palace, the ordinary dwelling of the Pope. Near the Lateran palace where the early Popes dwelt, which was itself built by Constantine the Great or Saint Liberius, Constantine built on the same hill, over the tomb of Saint Peter called the Confession, the Church of the first Vicar of Christ, where once a Roman circus had stood. This first Christian emperor placed there a plaque to honor Saint Peter, on which he had inscribed: Because the world under your guidance has risen triumphant to the very heavens, Constantine, victorious, has built this temple to your glory.The Divine Office for this day narrates its origins as follows:

The Emperor Constantine the Great, on the eighth day after his baptism, after deposing the diadem and prostrating himself, shed a great many tears; then taking up a pick and a shovel, he dug into the soil and drew out twelve loads of earth in honor of the twelve Apostles, thereby designating the site of the basilica he desired to build to honor their Prince. This basilica was dedicated by Pope Saint Sylvester on the fourteenth day of the calendes of December, just as on the fifth of the ides of November he had consecrated the Church of the Lateran, but here he did so by raising a stone altar which he anointed with sacred chrism... When the old Vatican basilica became decrepit, it was rebuilt, through the piety of several Pontiffs, on the same foundations but larger and more magnificent. And in the year 1626, on this same day, Urban VII solemnly consecrated it.As during the earliest centuries, still today from all corners of the world Christians go to venerate the tomb of the Prince of the Apostles.

The tomb of Saint Paul is on the Ostian Way, at the southern extremity of the city. The characters indicating the Apostle buried there, which clearly date from the epoch of Constantine, are engraved in the marble which closes the sarcophagus: PAULO APOSTOLO ET MARTYRI.On the same day, Saint Sylvester dedicated the Basilica of Saint Paul the Apostle which the emperor Constantine had also built with magnificence on the Ostian Way, enriching this one, too, with revenues, ornaments and valuable gifts. In the year 1823, a violent fire totally consumed this Basilica, but it was raised again, more beautiful than before, by the persevering zeal of four Pontiffs, who recovered it from its ruins. Pius IX chose for the time of its consecration the blessed occasion of the definition of the Immaculate Conception of the Blessed Virgin Mary, which he had just proclaimed, and which had drawn to Rome from the farthest places of the Catholic world, a number of Bishops and Cardinals. It was on the 10th day of December in 1854, that amid this beautiful crown of prelates and princes of the Church, he carried out the solemn dedication, and fixed its annual commemoration for the present day. (November 18)Thus the city is laid out between the two pillars of the Church, the two Apostles who from Rome made the Word of God resound throughout the entire world.

 

Add new comment

1 + 2 =