SAINT OF THE DAY – November 12 పునీత జోసఫాత్ కున్సేవిక్ (St. Josephat Kunsewich)

పోలెండు చిసిలియన్ మరాధిపతి, అగ్రపీఠాధిపతి, ప్రముఖ న్యాయవాది, ప్రజల వద్దకే గురువు పేపల ప్రదాత, 'ఆత్మ దోచుకొనువ్యక్తి' బిరుడాంకితుడు, వేడసాక్షి (క్రీ.శ. 1580 - 1623) పోలెండు దేశంకు చెందిన క్లాదిమిర్ నగరంలో క్రీ.శ. 1580లో జోపఫార్ జన్మించాడు. వీరి జ్ఞానస్నానం పేరు జాన్ కున్చేవిక్. బాల్యంనుండే భక్తి శ్రద్దలలో పెంచబడ్డారు. తాను చదువుకుంటూనే తండ్రి వ్యాపారంలో సహాయపడేవాడు. క్రమశిక్షణ ఉత్తమ వ్యక్తిత్వంలో రూపుదిద్దుకున్నాడు. ఆ రోజుల్లో రుకేసియన్ చర్చి అనుశాఖవారు రోమునగర పోపుగారి అధికారంను ధిక్కరించి ప్రొటెస్టాంట్ శాఖగా ఏర్పడి స్వంత నిర్ణయాలతో ముందుకు పోయారు. దీనికి వ్యతిరేకంగా ఆర్థడాక్సు చర్చించారు. కోటిమంది పోపుగారి అధికారమును అంగీకరించి శ్రీసభలో సభ్యులయ్యారు. అప్పటికి కుస్సేవిక్ వయస్సు 15 ఏండ్లు.

తండ్రి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతూనే కున్సేవిక్ న్యాయశాస్త్ర విద్యను పఠించాడు. ప్రముఖ న్యాయవాధి కూడ అయ్యాడు. కాని ఎందుకో ఆయన ఒక అసంతృప్తి. ఈ జీవితం ఎందుకు? అని ధ్యానించారు. ఆధ్యాత్మిక జీవితంపట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయనలోని దైవ పిలుపుకు తలఒగ్గాడు. క్రీ.శ. 1604 లో తమ 24వ ఏట లిత్వాన్ని పిల్లా రాష్ట్రం విల్నా పట్టణంలోగల బసిలియన్ సన్యాసి ఆశ్రమంలో చేరారు. విదేయత, విరక్తత్వము, దీనత్యం, పేదరికం ప్రతాదీక్షతో ఒక పొడవాటి అంగీని స్వీకరించి ధరించారు. తను 29వ ఏట అనగా క్రీ.శ. 1609లో బైంటిక్ ఆచార కర్మ సాంగ్యమనుసరించి పవిత్ర గురుపట్టాభిషిక్తులై జోసఫాత్ గా పేరు మార్చుకున్నాడు. కతోలిక శ్రీసభలో ఉత్తమ సంస్కరణలు అవసరమని ఫాదర్ జోపఫాత్ తలంచారు. గురువుల మంచి విద్య విజ్ఞానం పెంపొందించుకునేలా ప్రోత్సహించారు. ప్రోటెస్ట్రాంటుల ప్రశ్నలనుండి తమ మందను కాపాడుకునేలా గురువులు తగు సమాధానాలతో ఉద్యమించాలని కోరారు. పలువిధాలుగా పరిశ్రమించారు.

కొంతకాలం జోసఫాత్ తను బసిలియన్ మఠంకు అధిపతి అయ్యారు. పిమ్మట సహాయక మేత్రాణులుగాను, క్రీ.శ. 1618లో తమ 38వ ఏట పోలెండులోని 'పొలోజ్కు' అగ్రపీఠాధిపతి అయ్యారు. అగ్రపీఠాధిపతిగా శ్రీసభను సంరక్షించుకుంటు బద్ధవైరులుగా మారిన రుతేనియన్ ప్రొటెస్టాంటుశాఖ సభ్యులకు పలువిధాలుగా నచ్చజెప్ప చూచారు. క్రీస్తు ఏర్పరచిన పవిత్ర పోపు ఆధిపత్యంలో ఒకే కాపరి - ఒకే మందగా ఉందామని ఉత్సాహంతో కృషి చేశారు. బైబిలు పవిత్ర గొడుగుకింద అందరం ఒక్కటిగా జీవింప ఆశించారు.

దేవాలయంలలో గురువులు తమ బిడ్డల ఆత్మదాహార్తిని తీర్చడం కోసం బైబిలు పరిచర్య - పాపోశ్చరణం - దివ్య సత్రసాద ఆరాధనకు ప్రాధాన్యత నిచ్చేలా ప్రోత్సాహం చేశారు. ఇవన్నీ చూసుకుంటూనే తాను అగ్రపీఠాధిపతినని కూడ ఎంచక ఒక సామాన్య గురువుగా సంచరించేవారు. ప్రజల వద్దకే గురుత్వ సేవలు వెళ్లాలని తలంచారు. ప్రజలు ఉండే ఆసుపత్రులు, చెరసాలలు, పొలాలకు స్వయంగా వెళ్లి వాళ్ల విశ్రాంతి సమయాల్లో సువార్తా సేవతో, పశ్చాత్తాపం పుట్టించి, పాప సంకీర్తనలు వినడం విరివిగా చేసేవారు.

గొర్రెలు తప్పిపోకుండా భక్తిలో ఎదిగేలా ప్రయత్నించారు. జోసఫాత్ మేత్రాణుల ప్రబోధాలు ఆదర్శం ఎందరినో కదిలించింది. శ్రీసభకు దూరమైన గ్రీకు చక్రవర్తి బంధుమిత్రుల్ని ఒక ప్రధాన నగర పేట్రియార్కుగార్ని తిరిగి శ్రీసభ జన జీవన స్రవింతిలోనికి రప్పింపగలిగారు. వీరి సేవల్ని గుర్తించి ప్రజలే వీరిని 'ఆత్మల దోచుకునే వ్యక్తి' అనే బిరుదుతో పిల్చారు.

జోసఫాత్ గారు 'గురుజీవితార్థులు గురుతర కట్టడలు' పుస్తకం రచించారు. ప్రజలకోసం 'క్రీస్తు సత్యోపదేశం' పుస్తకం రచించారు. గురువులకు ప్రబోధకులకు సదస్సులు నిర్వహించి క్రొత్త సంఘాల ఏర్పాటుకు, క్రొత్త దేవాలయాల నిర్మాణంకు ఇతర క్రైస్తవ శాఖల సభ్యుల శ్రీసభ పునఃప్రవేశంకు గట్టి చర్యలు సమిష్టిగా చేపట్టారు . ఆర్చిబిషప్ జోసఫాత్ వ్యక్తిగత జీవితం చాలా కఠినంగా ఉండేది. ధనా పేక్ష, శరీర సుఖం ఏమాత్రం గిట్టేదికాడు. కటిక ఉపవాసాలు చేసేవారు. శాఖాహారిగా, అష్టలిక బ్రహ్మచారిగా బ్రతుకుతూ నేలపై మాత్రమే నిద్రించేవారు. ప్రార్థన వీరి ఊపిరి. తరచు దివ్య సత్రసాద ఆరాధనలు సల్పుతూ పీఠం ముందు సాష్టాంగ దండ ప్రమాణ మాచరించి “ఏసుక్రీస్తువా! దైవ కుమారా! దీనుడను, పాపాత్ముడను నాపై దయ చూపండి" అని మైమరచి ప్రార్థించేవారు.

జోసఫాల్ కృషివల్ల శ్రీసభ అభివృద్ధి చెందడంపట్ల వేర్పాటు క్రైస్తవశాఖ సభ్యుల్లో కొందరికి కన్నుకుట్టింది. వారిలో పగద్వేషం అనే విగ్రహారాధన విజృంభించింది. వారు కుట్రపన్ని క్రీ.శ. 1623 నవంబరు 12వ తేదీన ఏకాంతంగా ప్రార్థించుకుంటున్న జోసఫాల్ పై ఎగబడిపాశవికంగా విగతజీవుని గావించారు. ప్రభుపు నేర్పిన ప్రేమ, శాంతి, సహనం కోల్పోయి సాతాను ఉచ్చులో చిక్కి హంతకులుగా ముద్రపడ్డారు.

జోసఫాల్ యొక్క ప్రేషితశక్తి జీవించి ఉన్నప్పటికంటే ఆయన మరణాంతరమే రెట్టింపు అయ్యింది. ఎందరో శ్రీసభలో ప్రవేశించారు. పాపాత్ములు మనో పరివర్తన చెందారు. వీరి హంతకులు కూడా పశ్చాత్తాపపడి తిరిగి శ్రీసభలో చేరి రక్షణ పొందారు. జోసఫాత్ పుణ్యాత్ముని మధ్యవర్తిత్వాన ప్రార్ధించిన అనేకులు అనుగ్రహాలు, అద్భుత స్వస్థతలు పొందినట్లు సాక్ష్యమిచ్చారు. అందువల్ల క్రీ.శ. 1643లో 10వ ఇన్నోసింటుపోపుగారు వీరికిధన్యతా పట్టానివ్వగా క్రీ.శ. 1867లో 9వ భక్తినాధ పోపుగారు పునీత పట్టాతో సత్కరించారు. జోసఫాత్ అను సెమెటిక్ భాషాపదంకు “దేవుడు తీర్పు తీర్చెను, ప్రభువు న్యాయము చేసెను” అని అర్థం.

Born in 1584 in Vladimir, a city of ancient Poland, Saint Josaphat was the son of Gabriel Kuncewicz. His was a family of honorable Christians of the Greco-Slavic rite, in use among the Russians. His mother took care to raise him in the fear of God, and in his tender heart formed the first longings for virtue. He was never in any way lightheaded, but separated willingly from the games of his companions to pray. He made excellent progress in his studies, always preferring the sacred branches to the profane, and for thirty years he recited each day, without ever failing even once to do so, a large section of the Divine Office which he learned by heart.

At twenty years of age Josaphat deplored the situation of religion in Poland. In 1596, the Ruthenian Church was divided into two contending parties — the Unionates and those who persevered in schism. He saw divisions growing in the Church, and that few were remaining faithful to the Holy See, to safeguard the true orthodoxy and their eastern rites. He studied philosophy and theology under two famous Jesuits, and decided to enter religious life. When his employer, who was childless and wished to keep him, offered him his commerce as his adopted son, he declined that offer without hesitating, and entered the Convent of the Trinity at Vilna, where Basilian religious submissive to the Holy See were residing. He received the religious habit and was professed in 1604.

Saint Josaphat was ordained a priest and began to preach in various churches of the city, bringing back many dissidents to the Union. He was invited also to preach and govern in various regions of the land; he accepted to become head of a monastery at Bytene. He restored there celebrated sanctuaries, built a convent, and converted, among others, one of the most zealous of the dissidents. In 1614 Josaphat's friend Joseph Routski became Archbishop of the city of Vilna, and recalled his holy former companion to that city, confiding the monastery of the Trinity to him. Saint Josaphat never made harsh reproaches, but corrections warmed by a wholly paternal affection. The conversion of the separated brethren continued through the preaching of the one called by the Uniates The Scourge of the Schismatics, whereas the latter called him The Ravisher of Souls.

He became the Archbishop of Polotsk in 1617 at the age of thirty-eight, on the very day when, six years later, he would earn the consecration of blood, November 12th. He restored five major cathedrals and several lesser ones; he aided the poor, stripping himself often of the most necessary objects or funds. He maintained total frugality in his residence; he recovered certain properties retained unjustly by powerful lords of the region, through his mildness of language in the lawcourts, to which he had recourse for that purpose. But he was soon to acquire, in a certain Melece Smotritski, a formidable enemy, who had himself consecrated, in Russia, Archbishop of the same city as Josaphat, with other aspirants to like authority. Despite the opposition of King Sigismond of Poland, who forbade all his subjects to have any communication with the usurper, the latter won adherents. The people of the city of Vitebsk, a little like those of Jerusalem, who in one week's time changed their hosanna's into tolle's, turned toward the newcomers in large numbers, and in an uprising succeeded in giving eighteen wounds to the head of the Archdeacon of the church, and leaving for dead another official, bathed in his blood.

When their Archbishop went there to calm the tumult in 1623, knowing well that his hour had come, in effect he was most cruelly assassinated and his body profaned; he was in his forty-fourth year. His mortal remains were recovered after five days from the waters of a river, and exposed for nine days, constantly emitting a fragrance of roses and lilies. A councillor of Polotsk, where the body was returned, abandoned the schism merely at the sight of the archbishop's beautiful countenance. Many of the parricides struck their breasts, and did likewise. The Archbishop had gone gladly to his death, offering his life that the schism might end; he had said as much beforehand. Four years after his death the author of the troubles, Smotritski, the false archbishop, after many combats made a decisive step and consecrated his life to penance, prayer and the defense of the Union. Such changes of heart are indeed the greatest of miracles, won by the sanctity of the true servants of God.

About five years after Saint Josaphat's martyrdom his body was found intact, though the clothing had rotted away. Again in 1637 it was still white and supple. A beautiful silver reliquary was made for it, with a life-size image of the reclining Saint surmounting it. The body was again exposed intact in 1767. It was eventually taken to the Basilica of Saint Peter in Rome. Pope Leo XIII canonized Saint Josaphat in 1867.

Add new comment

2 + 0 =