SAINT OF THE DAY – November 1 సకల పునీతుల పండుగ|ALL SAINTS DAY

అన్నికాలాల్లోను స్థలాల్లోను పుట్టి గిట్టి ఎ మోక్షవాసం చేరిన పుణ్యాత్ముల పండుగ (4వ శతాబ్దం )శ్రీసభ చరిత్రలో సకల పునీతులు అనగా పునీత పట్టా ఇవ్వబడినా ఇవ్వబడకున్నా పరలోకంలో దేవుని సమక్షంలో సంతోషంగా ఉన్నవారందరిని స్మరించుకొని పండుగను క్రీ||శ| 5 లేక 6 శతాబ్దంలో కొనియాడ బడినట్లు తెలుస్తుంది. మన బంధువులు, స్నేహితులు తెలియని లెక్కలేనంతమంది అనికాలాల్లో స్థలాల్లో వేషభాషల్లోని ప్రజలు మోక్షరాజ్యంలో ప్రభు సింహాసనం ముందు ఆనంద స్తుతిగానాలతో జీవిస్తున్న ఆత్మలువారు. దేవుని అపారమైన అద్భుత కృపావరములవల్ల ఆ యాత్మలు తమ నిత్య జీవ గృహంకు అనంత దేవానంద సాగరంకు చేరుకున్నాయి. వారిని జ్ఞాపక పరచుకునే పండుగే ఈ రోజు.

ఈ లోకంలో జీవిస్తున్న మనం సంపూర్ణ సంతోష స్థితిగల దైవరాజ్యంలోని ఆత్మలతో సఖ్యత కలిగి ఉన్నాం . క్రైస్తవులు తమ విశ్వాస ప్రకటనలో “పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించు చున్నాను” అని చెప్పుచున్నారు. నిజమే మనం సత్యోపదేశంలో ఈ లోకంలో ఉన్నవారం యుద్ధ సభ (యుద్ధరంగ క్రైస్తవులు) అని ఉత్తరించి స్థలంలోని ఆత్మలు ఉత్తరించుసభ (బాధామయ క్రైస్తవులు) అని మోక్షం స్వతంత్రించుకొన్న వార్ని జయసభ (విజయ క్రైస్తవులు) అని నేర్చుకున్నాం. ఈ మూడు సభలు కలిస్తేనే విశ్వ శ్రీసభ అవుతుంది.

ఈ సభలు ఒకరికొకరు సంబంధం కలిగి దైవ ప్రేమలో కృపలో భాగస్తులై ఒక కుటుంబంగా భావించాలి. ఒక కుటుంబంలోని సభ్యులు ఎలాంటి సహాయ సహకారాలు అందించుకొంటు జీవిస్తుంటారో సామాన్యులకు కూడ ఎరుకే కదా !ఇటువంటి సఖ్యత, బాంధవ్యంను బట్టి దైవరాజ్యంలోని పునీతులు మనల్నికూడ వారి అడుగుజాడల్లో నడచి ప్రభుమార్గంలో పైకిరావాలని శక్తివంచన లేకుండాా తమ ప్రార్థనల్ని విన్నపాల్ని ప్రభువుకు అప్పగిస్తారనడంలో సందేహంలేదు. తండ్రి గృహం చేరుకొన ముందుగా వెళ్లినవారు దైవ బిడ్డలైన మనల్ని అపమార్గం పోవ సహింపగలరా ? కుటుంబ సభ్యులందరు ప్రభువు మోక్ష గొడుగు క్రిందకు, చేర ప్రయత్నింపరా !

“పరదేశం (భూలోకం)లో ఉన్న మనల్ని స్వదేశం (మోక్షరాజ్యం స్వగృహంకు చేరి తండ్రిని చూచి స్తుతించి ఆరాధిస్తూ సంతోషించేందుకు పునీతులు సదా మనల్ని స్వాగతిస్తూనే ఉంటారు. ప్రభువు ద్వారా, ప్రభువుతో, ప్రభువుయందు ఉండేందుకై మనకోసం ఆ పునీతులు మధ్యవర్తుల్లా ఎల్లప్పుడు దేవాదిదేవ వేడుకుంటూనే ఉంటారు. వారి శ్రద్ధ మన బలహీనతల్లో ఎంతో సహాయకారి కాగలదు.” అని 6వ పౌలు పోపుగారు తమ శ్రీసభకు సందేశం యిచ్చి ఉన్నారు సకల పునీతుల పండుగ మన విశ్వాస నేత్రాలను పైకి త్రిప్పుతుంది. పునీతులు జీవిత సాక్ష్యాలనే గొప్ప మేఘంవైపుకు తిప్పుతుంది. ఆ క్రీస్తు సాక్షులు దేవునితో కలసి నివాసమున్నారు. మనతో కూడా ఉన్నారు.

వారు ఇచ్చిన సాక్ష్యం, చూపిన ప్రేమ, చేసిన ప్రోత్సాహం, కలిగించిన ప్రేరణ మనతో ఉంది. దైవరాజ్య ప్రయాణంలో వారు మనల్ని బహుగా ఆకర్షిస్తున్నారు అని మరువకూడదు. ఆత్మలన్నింటికి పరిపూర్ణతను ప్రసాదించి, హెచ్చించి వారిని దేవుని మహిమలోకి ప్రవేశింప యోగ్యత కలిగించేది స్వయంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడే. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే క్రీస్తు పరమ దేవరహస్యాల్ని క్రోడీకరించి ఏడాది పొడవునా గుర్తుచేసి కొనియాడచేసిన శ్రీసభ ఈ సకల పునీతుల పండుగరోజున క్రీస్తు సిలువ విజయపు ఫలాల్ని గుర్తుచేస్తుంది. పునీతులను సాధించుకున్న ప్రభువును కొనియాడుతోంది. పరిశుద్ధతకు మారు పేరు మన రక్షకుడైన క్రీస్తు.

పాపదోషం పై పరిశుద్ధత విజయం సాధించి మనకు విజయం సాధించి పెట్టింది క్రీస్తు కృపయే. అనగా క్రీస్తు అద్వితీయ ప్రేమ జీవితమే. అదే విముక్తికి మూలం. క్రీస్తు పిలుపుకు అర్థం ఏమిటి ? బప్తిస్మ యోహానుగారి మాటల్లో “ఆయన (క్రీస్తు) హెచ్చింపబడవలెను. నేను తగ్గింపబడవలెను (యో. 3:30). పునీత పౌలు అంటున్నారుకదా !” “ఇక జీవించునది నేనుకాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు” (గల. 2:20) ఈ పండుగ రోజున ఈ మాటలు మనకు శిరోధార్యమని పునరుద్ఘాటించుకోవాలి.

ఇకపోతే, శ్రీసభ బోధించినట్లు పునీతులతో మనకు సంబంధము ఉండటాన వారి మధ్యవర్తిత్వాన ప్రార్థన తగినదేనా ? అని పునీత ? అక్వినా గారు ప్రశ్నిస్తున్నారు. అందుకు వారే ఇలా జవాబిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం మనం పునీతుల హస్తాలు మీదుగా ప్రభువు చెంతకు చేరాల ద్వారా ప్రభువు పర మధ్యవర్తిత్వాన ప్రభువా తిరిగి మనం అదే మ దయాదాక్షిణ్యాలు లేరు సృష్టిలో తాను ఏర్పరచి లేక వస్తువు పై ఆధారపడి ఉన్నవారు పై ఉన్నవారు క్రైస్తవుడైనా కాని అత
ఈ పరలోక పుణ్యాల్ని వరాల్ని క్రుమ్మరిస్తున్నారు. పునీతుల ప్రభువైన దేవుడు తమ ఆశీర్వాదాలను మనకు అందిస్తున్నారు. అదే మార్గాన ప్రభువును చేరాల్సి ఉంది. దేవుడు ఎలాటి లు లేకుండా మనల్ని అభి షేకిస్తున్నారని కాదు. కాని ప్రభువు చేసిన ఏర్పరచిన క్రమం చొప్పున నడచుకొన ప్రతిదానికి రెండవ విషయంపై 12 ఆధారపడే ద్వితీయ కారణాల్ని ఏర్పరచి ఉన్నాడు.

కాని క్రింద ఉన్నవారిని వేడుకొనుట ద్వారా మోక్షాన్ని పొందగలరు” “దైవ ప్రేమను మంలోనే పునీతులయొక్క గొప్పతనం శాస్త్రం ఆధారపడి ఉంది.” కందతను సాధించాలనే కోరిక తన హృదయంలో లేకున్నట్లయితే అతడుకాని అతడు ఉత్తమ క్రైస్తవుడు కానేరడు” అంటున్నారు పునీత మన గారు. “ప్రభువైన దేవుడు అసాధ్యమైన దేదీ మననుండి కోరడం లేదు.

చేతనెన మంచినే చేయమని జాగ్రత్తలు లేక బుద్ది చెప్పడం దేవుని అని సూతం. అసాధ్యమనుకున్న మంచికి సుసాధ్యం చేసుకొన ప్రయత్నించమని ఆవుడు మనల్ని కోరుతున్నాడు. అన్నింటిని సాధించుకోకలగడానికే లేక నెరవేర్చుకో కలగడానికి దేవుడు సాయమందిస్తుంటాడు” అని ట్రెంటు మహాసభ వక్కాణించింది.

“ఈ జీవితంలోకూడ ప్రతి మంచి ఆశకు లేక ఆశయానికి దేవుడు ప్రతిఫల మిస్తుంటాడు” అని పునీత అవిలా తెరేసమ్మగారు నుడువుతున్నారు. “దేవునిపట్ల మనకు ఇష్టం లేకుండ లేక సణుగుకుంటూ పనులుచేస్తే, దేవుడు మనపట్ల ఔదార్యంతో దాతృత్వంతోనుండ ఎలా ఆశించగలం ?” అని పునీత అల్పోన్సు గారు ప్రశ్నిస్తున్నారు.

క్రీస్తు ప్రేమకోసం, సాక్ష్యం కోసం ఎందరో పుణ్యాత్ములు అనేక ప్రదేశాల్లో అనేక విధాల హింసింపబడి వధింపబడ్డారు. అట్టి హతసాక్షులు సంస్మరణ కోసం నాలుగవ శతాబ్దం నుండే ఏడాదిలో ఒక రోజును నిర్ణయించి పండుగ కొనియాడ బడుతుండేదని పునీత ఎఫ్రేము, పునీత జాన్ క్రిసోస్తంగార్లు చెప్పియున్నారు. అయుత 8వ శతాబ్దంనుండి నవంబరు 1వ తేదీన రోమునగరంలో సకల పునీతుల పండుగ జరుపుకొనబడగా 4వ గ్రెగోరి పోపుగారు ఆ మరుసటి శతాబ్దం నుండి
అంతట ఈ ఉత్సవాన్ని జరుపుకోన ఆచారం చేశారు. ఈ పండుగ రోజున విచారణ గురువు తమ విచారణ క్రైస్తవులందరి కొరకు దివ్యబలిపూజను చడం ఆనవాయితి.

ఈ సందర్భంలో “ఈ లోకంలో మరణం అనగా పరలోకంలో జననం అని అర్థం". అని మన గురువులు చెప్తుంటారు. అందుకే మరణదినం రోజున మనం వారి పండుగ చేస్తుంటాము. సువార్తా గ్రంథంలో మత్తయి 5:3-12 మరియు లూకా 6:20-23 వరకు 5 చెప్పిన కొండమీది ప్రసంగం పూర్తిగా ఎటువంటివారికి మోక్షప్రాప్తి , గ్రహింపగలం. అలాగే పునీత యూదా వ్రాసిన లేఖ ఉంది. అందు 8వ వచన “పైనున్న దివ్య జీవులను అవమానింతురు”. అని 'పునీతుల సంబంధ పర నంను విశ్వసంపని' అజ్ఞానులపై విరుచుకు పడ్డారు. తిరిగి 22, 23 వచనాలు అట్టివారి పై దయచూపుడని వారిని రక్షింప ప్రయత్నింపుడని తమ మాటగా హితవు చెప్తున్నారు మనకు. మత్తయి 25:31-46 తెలుసుకొని, లూకా 23:43లో పూకు “నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు” అని ఏసు చెప్పిరి. కావున మనంను నిత్య జీవం పొందగోరెదము. కేవలం ఈ తాత్కాలిక జీవితం ఫలించుకుని.

 #rvatelugu #dailysaint #saint

The Church day by day gives special veneration to one or more of the holy men and women who have helped to establish it by their blood, develop it by their labors, or edify it by their virtues. But, in addition to those whom the Church honors by special designation or has inscribed in her calendar, how many martyrs are there whose names are not recorded! How many humble virgins and holy penitents! How many unknown anchorites and monks, Christian fathers and mothers, young children snatched away in their innocence! How many courageous Christians, whose merits are known only to God and His heavenly court!

Should we forget those who remember us in their intercession? Are not some among them our ancestors? Members of our immediate family? our friends and fellow-Christians, with whom we have lived in daily companionship? In fact, all of Heaven is but one family — Our Lord's, as He Himself said: Who is My mother and who are My brethren? And stretching forth His hand towards His disciples, He said, Behold My mother and My brethren! For whoever does the Will of My Father in heaven, is My brother and sister and mother. Today we have the opportunity to thank God, if at other times we forget, for their aid and their love. And today we adore Him with them, for the grace which raised them to their present joy. The Church requires this homage of us, by making this day a holy day of obligation for all. Our place, too, is awaiting us in this home of eternal light, peace and love, if we persevere to the end in the fulfillment of God's holy Will.

Add new comment

7 + 12 =