SAINT OF THE DAY – December 8 అమలోద్భవిమాత మహోత్సవం | IMMACULATE CONCEPTION

(1వ శతాబ్దం )  మరియ అనే పదానికి హిబ్రూ భాషలో “సముద్రపు నక్షత్రంఅని అర్థం. అదే సిరియా భాషలో "యజమానురాలులేకఏలినరాలు" అని అర్థం. గలిలీయ ప్రాంతంలోని నజరేతు  గ్రామంలో మరియ నివసించారు. తండ్రి పేరు జ్వాకీము తల్లి పేరు అన్నమ్మ, అన్నమ్మకు 20సం|| ప్రాయంలో జ్వాకీంతో వివాహమైంది. పుణ్యదంపతులుగా గడిపారు. పెండ్లి అయిన అనేక సంవత్సరాల తర్వాత వారి ముసలి ప్రాయంలో మరియ జన్మించారు. సంతాన ప్రాప్తికై వారు చేసిన ప్రార్థనలు, త్యాగకృత్యాల ఫలితమే పాప. చిన్నప్పుడే ఆమెను దేవునికి కానుక చేశారా పుణ్యాత్ములు. దేవుడైన యావే పట్ల, పూర్వ వేద పఠనంపట్ల ఆమెకు ఆసక్తి ఉండేటట్లు పెంచబడ్డారు. అందుకే మరియ యుక్తవయస్సు వచ్చినప్పుడు తన జీవితాంతం కూడా దైవార్పితమైన కన్యగానే ఉండిపోవాలని ప్రమాణం చేశారు. ఇదంతా క్రీస్తు పూర్వపుమాట.

అయితే సమయం పరిపక్వమైనప్పుడు తండ్రియైన యావేకన్య గర్భం ధరిం కుమారుని కనునుఅను వేదాల్లోని వాక్యం నెరవేరునట్లు నిత్యం తనను జనించే ప్రేమ అనే జనితైక పుత్రుని ఏసుక్రీస్తుగా లోకానికి పంపాల నిశ్చయించారు. అంతెందుకు పూర్వం యావే దేవం, ప్రవక్తల వాక్కులన్నీ సాకారమై మానవరక్షణ జరగాల్సి ఉంది. ఏసు సిలువ మరణానంతరంకూడ యమ్మ ప్రభు శిష్యుల్ని ఏకత్రాటిపై నడిపింది. గదిలో ప్రార్థిస్తుండగా అందరూ పవిత్రాత్మను పొంది రక్షణ సువార్త ప్రచారానికి శ్రీకారం చుట్టడంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. లోకమాతగా రక్షణమాతగా మరియ తాను పోర్చుగల్ లోని ఫాతిమా పట్టణంలో ముగ్గురు పిల్లలకు దర్శన మైనప్పుడు తానుజన్మపాపం లేకుండా జన్మించిన రాణినని స్వయంగా పేర్కొ న్నారు. ఇదే సత్యాన్ని 9 పయస్ (భక్తినాథ) పోపుగారు 1854 డిసెంబరు 8మరియ నిష్కళంకిణి" అని అధికార పూర్వకంగా వెల్లడించారు.

On this day, so dear to every Catholic heart, we celebrate first of all the moment when Almighty God, in a vision telescoping the ages, showed Mary both to our first parents and to the demon, as the Virgin Mother of the future divine Redeemer, the Woman destined to crush the proud head of the serpent. This episode is narrated in the first book of Scripture, Genesis chapter 3. We find Her again in the last canonical prophecy of the Bible, the Apocalypse or Revelation of Saint John the Apostle, as the Woman clothed with the sun, having on Her head a crown of twelve stars. In this beautiful vision She is also identified with the persecuted Apostolic Church, obliged to flee into the desert, and as the Mother of a great Head of that Church, destined to govern the flock of the latter times in the final combat, who like that flock is Her own Child. (chapter 12) Mary, like Her Son, is at the beginning and the end of all God's intentions, an integral part of His designs for the Redemption of the human race.

Since by eternal decree She was exempted from all stain of original sin from the first moment of Her Creation, and was endowed with the richest treasures of grace and sanctity, it is fitting that we honor Her glorious prerogatives by this special feast of the Immaculate Conception. We should join in spirit with the Blessed in heaven and rejoice with our dear Mother, not only for Her own sake, but for ours, Her children, for we are partakers of Her glory and happiness. The treasures of the mother are the heritage of the children, said Saint Thérèse of the Child Jesus.

We celebrate at the same time the ever-memorable day, the 8th of December of 1854, which raised the Immaculate Conception of Our Blessed Lady from a pious belief to the dignity of a dogma of the infallible Church, causing a great and universal joy among the faithful. The Holy See had already permitted the feast day from the time of Sixtus IV, by his papal bull Cum Praecelsa (1477), formally allowing its celebration for all dioceses desiring it. In 1854, the ancient faith of the people in their Mother exulted.

Add new comment

9 + 0 =