SAINT OF THE DAY – December 18 పునీత స్తుర్మియ | ST. STURMI

మఠాధిపతి, మతసాక్షి క్రీ||శ|| - 779 పునీత స్తుర్మియగారు ఉత్తము క్రైస్తవ కుటుంబంలో బవేరియా అనబడు జర్మనీదేశంలో 8వ శతాబ్దంలో జీవించారు. బాలుడుగా ఉండగనే వారు పునీత బొనిఫేసు గారికి శిష్యుడుగా చేర్చబడ్డారు. పునీత 74 విగ్బర్ట్ పండితునివద్ద విద్యగడించి ఒక గురువుగా స్థిరపడ్డారు. జర్మనీలో హెస్సీ ప్రాంత ప్రజల్ని క్రైస్తవ విశ్వాసుల్నిగా చేశారు. వారు పునీత బొని ఫేసుగార్కి అత్యంత ప్రీతీపాత్రుడైన అనుచరునిగా ఎంచుకోబడ్డారు. వారి పైగల గట్టి నమ్మకంతో తాను నిర్మింపబోయే జర్మనదేశ ప్రధాన మఠాలయ కేంద్రం ఎక్కడ నిర్మంపబడాలోనని బొనిఫేసుగారు స్తుర్మియగార్ని అడిగారు.

స్తుర్మియగారి సూచన మేరకు ఫుల్దపట్నంలో గొప్ప మఠనిలయం భవంతి కట్టింపబడింది. దానికి మఠాధిపతిగా స్తుర్మియగారే నియమింపబడినారు. వారి వద్ద 400 మంది గురుసన్యాసులు దైవ మానవ సేవలో గడిపారు. కేంద్రస్థానం నుండే మత ప్రచారం, కళలు, సంస్కృతి, విద్య వంటి విభాగాలకు పరిపాలన అందింపబడింది. మౌంటు కాస్సినో వద్ద స్తుర్మియగారు బెనెడిక్టు మఠవాసుల పద్దతులు నియమాలు గ్రహించుకుని ఫుల్దమఠంలోనూ ప్రవేశ పెట్టారు. విధంగా జర్మనీలో మొదటి బెనెడిక్టుసభ గురు సన్యాసిగా స్తుర్మియగారే గుర్తింపబడినారు. పునీత బొని ఫేసుగారి తర్వాత జర్మనీ దేశ గొప్ప అపోస్తలుడుగా ద్వితీయ స్థానంలో వీరే లెక్కింపబడుచున్నారు. పునీత స్తుర్మియగారు క్రీ|||| 779 డిసెంబరు 17 తేదీన తమ దేహాన్ని చాలించారు. మతసాక్షిగా వెలుగొందుచున్నారు.

Sturmi was the son of Christian parents in Bavaria. He was placed under the direction of St. Boniface, the great apostle of the Germans, who, in turn, entrusted the youth’s education to St. Wigbert in the abbey of Fritzlar.In due course ordained a priest, Sturmi was a missionary in Westphalia for three years, after which he took to an eremitical life.Later, when St. Boniface founded the monastery of Fulda in 744, he appointed Sturmi abbot. The favorite foundation of St. Boniface, Fulda became a point from which Germany could be effectively evangelized and the pattern-seminary of priests for all Germany.

Soon after the foundation, Sturmi traveled to Italy to study Benedictine observance at Monte Cassino. There seems to be evidence that Pope St. Zachary granted the Abbey of Fulda to be subject directly to the Pope, free from episcopal jurisdiction. After the martyrdom of St. Boniface, St. Lull as his successor, acted differently toward the abbey claiming it should be subject to his jurisdiction as bishop. In the ensuing struggle, Sturmi was banished and another appointed abbot, but the monks did not accept him and expelled him, threatening to appeal to the king.

Eventually, Sturmi returned to the helm of Fulda Abbey, but his efforts to evangelize the Germans was somewhat truncated by Charlemagne’s conquests and his rather truculent enforcement of religion. When Charlemagne turned to Spain to fight the Moors, the Saxons drove out the monks from Fulda.In 779 when Charlemagne returned, incurring some victories against the Saxons, St. Sturmi was in a better position but he did not live to continue his missions. The saintly abbot fell gravely ill, and despite the efforts of Charlemagne’s own physician, he died.

Add new comment

14 + 5 =