SAINT OF THE DAY – AUGUST  22 పవిత్ర మరియరాణిత్వ మహోత్సవం | QUEENSHIP OF MARY

(క్రీ|||| 1955) విశ్వ శ్రీసభలో తొలి క్రైస్తవురాలు మేరీమాత. క్రైస్తవులకు ముందుగా నడచిన నాయకి. మహా విశ్వాసిని. నిత్య కన్య, దైవాంకిత. దేవుడే మరియను నిష్కళంకిణిగా పరమ పవిత్ర వ్యక్తిగా తీర్చిదిద్ది సకల వర ప్రసాదాలు అనుగ్రహాలతో అభిషేకించారు. క్రీస్తు మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కనకూర్చుండి విశ్వ శ్రీసభను పాలిస్తున్నారు. తరువాత తల్లి మరియ మోక్షానికి తీసికొని రావడానికి, ఆమెను మోక్షరాజ్జిగా, విశ్వరాజ్ఞిగా పట్టంకట్టడానికి సకల మోక్షవాసులు తల్లిని సాదరంతో స్వాగతించి గౌరవించేలా చేయడానికి ప్రణాళిక ఏర్పరచారు. నెరవేర్చారు.

అందుకే తల్లి శ్రీసభ సూచనల పై యావత్ క్రైస్తవ ప్రపంచం మరియ మధ్యవర్తిత్వాన ప్రార్థనా సహాయంకై వేడుకుంటుంది. స్తుతి గీతాలతో సంబరాలు చేసుకుటుంది. దేవుడైన క్రీస్తురాజుకు తల్లియగుటచే యమ్మ దేవమాత'గానురాజమాత'గాను, భూ పరలోకాలకు సకల సృష్టికి ఏసుప్రభువు రాజు అగుటచేత పరమ పావని విశ్వశ్రీ రాజ్ఞిగా ప్రభువుచెంతనే అప్రకటితంగా ప్రకటితమైంది. చెప్పకయే చెప్పబడింది. లూర్థుదర్శనంలో కరుణామయి తననుగూర్చి "జన్మపాపములేక జన్మించిన రాణిని” (ఫిబ్ర - 11 చూడుడు) అని సగర్వంగా చెప్పకుంది. ఆమె రాణి త్వాన్ని కొనియాడుతూ తల్లి శ్రీసభ 1955లో అధికారపూర్వకంగా క్రైస్తవులు యావన్మంది ఉత్సాహించాలని ప్రకటించింది.

అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరము పై పండ్రెండు నక్షత్రములుగల కిరీటము ఉండెను” (దర్శ. 12:1) అని పునీత యోహాను సౌవార్తీకుడు నుడువుచున్నారు. పై గుర్తులన్నీ రక్షణ్యమాత రాణిత్వ మహత్తును వెల్లడిస్తున్నాయి. అట్లే భక్తుడైన దావీదు మహారాజురాజు పుత్రికలు నీకు కొలువు చేయుదురు. రాణి మేలిమి బంగారు నగలతో కైసేసికొని కుడి పార్శ్వమున నిలుచుండును.”

ఆమె పూర్ణ సౌందర్యవతి” (కీర్త. 45:9,13) అని గానంచేశాడు. గొప్ప విదా విశ్వాసులు, రచయితలు ఆమె మహారాణిత్వాన్ని పరవశంతో పొగిడారుయావత్ సృష్టి రాజుకు తల్లి. రాజమాతఅని పునీత గ్రెగోరి నజియాంజెన్.. పండితుడు పలికారు. ఆమె సకలమానవాళికి సార్వ భౌమిక అధికారిణిగా గానిస్తున్నారు. ఆమె మహిమను కీర్తిస్తున్నారు. దేవునిదూత గాబ్రియేలుడే మరియకు ‘వందన' చేశాడు. మంగళవారం ఏసునుగూర్చి “ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడనబడును, ప్రభు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.” (లూకా 1:20 అన్నాడు. ఈ సింహాసనం రాజరికానికి పాలనకు గుర్తు.

12వ భక్తినాధ పోపుగారు తమ విశ్వలేఖ “అడ్ కొయిలె రెజినామ్”లో మరియు మహారాణిత్వ పట్టంగూర్చి సంప్రదాయక సిద్ధాంతం ప్రతిపాదించారు. మరియ సహజ మాతృవాత్సల్యంతో తన హృదిని మనవైపు మరల్చి మనకోసం రక్షణ్య ప్రణాళికలో భాగస్తురాలై మానవాళికి తన ప్రేమ పంచింది. సకల దూతలు మోక్షవాసుల సమక్షంలో మోక్షరాజ్ఞిగా పైకి హెచ్చింపబడి తనయుడు ఏసుకుడిప్రక్కన నిలబడింది. తల్లిగా ఆమె ఏది అడిగినా అనుగ్రహింపబడే గొప్పస్థానం ప్రభువు ప్రేమమాన్వికి ఒసంగారు. మానవజాతి నిత్యరక్షణ్యంకై, పరిశుద్దీకరణకై ఆశీర్వాదిత నిష్కళంక కన్య మరియాంబకు సర్వ మానవజాతిని అప్పగిద్దాం. అందువల్ల క్రైస్తవ మత సాఫల్యతలో, క్రైస్తవత్వపు శాంతిలో ప్రజలు సంతోషించు శకం ఒకటి రానుంది. తల్లి అట్టి ఆశకు పునాది వేసిందిఅని గంభీరతతో 12 భక్తి నాధులు వెల్లడించారు.

ఇంకా ఇలా తెలిపారు. “పాప దాసత్వంనుడి విముక్తంచేసి, బాధలు, వెతలు, ఒంటరి తనం వంటి సమయాల్లో సహాయ కారిణిగానుండుమని, చీకటిలో జ్యోతిగా అలరింపుమని గట్టి విశ్వాసంతో దయ కనికర కృపారసముగల రాజి మరియతల్ల సింహాసనం చెంతకు వెళ్లి మొరలిడుదాం. ఆమె సకల దూతలకు, జనులకు పాలకురాలని అంగీకరించి అంకితం చేసికుంటారో, శాంతి సమాధానములయొక్క రాజీ! అని సంబోధించుకుంటారో! అట్టి వారి మరణానంతరం ఏసుప్రభుని నిత్యానంద శాంతిరాజ్యానికి తీసుకునేలా తల్లి పార్థిస్తుంది.” అన్నారు భక్తినాధులు పోపుగారు. మరియ అనగా ఏలినరాలు, యజమానురాలు, ఉన్నతమైన మహిళ అని అర్థం.

In 1917 the Mother of God appeared six times at Fatima in Portugal. After showing the three children a vision of hell, She informed Lucy of Fatima, the oldest of the visionaries: You have seen hell, where the souls of poor sinners will go. To save them, the Lord desires to establish devotion to My Immaculate Heart in the world. The Saviour Himself, when He appeared to Lucy again on December 10, 1925 with His Mother, indicating with His hand the Heart of His Mother, said: Have pity on this gentle Heart, continually martyred by the ingratitude of men.

Christians have long known that at the very origin of the world God threatened the ancient enemy, disguised under the form of a serpent, that the Woman he had seen in vision with Her Son, the Son of God, would eventually crush his head. I Myself, God told him, will place an irreducible enmity between Her race and your race. Thus Satan was informed at that moment, after he had just seduced the first human couple, that in the end, it would be this other Woman and Her Son, who would vanquish him. He had refused to honor the incarnate Son of God in His future human nature, inferior to his own angelic nature; his pride would not permit him to abase himself to serve God in that form. Christian hope has been nourished ever since by the prospect of this victory; nonetheless, the Mother of God wanted the twentieth century from its early years to understand that the time was drawing near when Her Immaculate Heart would triumph, as She explicitly said at Fatima, but that it was only through Her, uniquely by Her maternal aid, that this victory could be attained.

Mary is indispensable to the sanctification of each soul. This is the great truth which in the Latter Times must be better understood. For that purpose, consecration to Her Immaculate Heart was given us at Fatima, as the means She Herself desired, with the daily Rosary. Devotion to Her Heart is not new in the Church; Saint John Eudes, Saint Louis Mary de Montfort, how many others, in truth all the Saints have loved the Heart of their Mother in Heaven. But to know Her well, each one must individually establish the relationship of a child with its loving Mother. For this purpose She asks for our personal and effective consecration to Her Immaculate Heart. The child of Mary turns to Her constantly for counsel, force and courage, gentleness and humility in the affairs of daily life. Many prayers of consecration to Mary exist, in particular that of Montfort; but one may use any simple formula such as the following: Blessed and beloved Mother, I am Your child and I wish to belong to You; I give and consecrate myself forever to Your Immaculate Heart, renewing in Your hands my baptismal promises, and I ask You to ratify my filial homage to Your Immaculate Heart — that of my person and my activities, my temporal and spiritual goods, my resolution to have frequent recourse to Your maternal and merciful intercession. And, insofar as it is within my scope to do so, I offer You also my family, my homeland and all of humanity

 

Add new comment

8 + 2 =