ప్రేమనివాళి

నివాళికీ||శే|| గురుశ్రీ రేమండ్ అంబ్రోస్

FABC కి ఒక దశాబ్దం పైగా సెక్రటరీ గా సేవలందించిన సాదుజీవి, 
చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలకరించే స్నేహశీలి,  
సహోదర ప్రేమకు నిర్వచనంగా జీవించిన ప్రేమస్వభావుడు,
పేదప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సేవాతత్పరుడు,
శ్రీసభకు ఎనలేని సేవ చేసిన గొప్ప మహర్షి

కీ||శే|| గురుశ్రీ రేమండ్ అంబ్రోస్ గారిని ఆయన రెండవ వర్ధంతి నాడు గుర్తుచేసుకుంటూ 
అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు వారి నివాళులు 

Add new comment

4 + 3 =