పునీత జోజప్పగారి పండుగ శుభాకాంక్షలు

పునీత జోజప్పగారి పండుగ శుభాకాంక్షలు

జోజప్పగారు మంచి బాధ్యతగల భర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుత సంరక్షకుడుగా సువార్తలలో  మనం తెలుసుకున్నాము . పునీత జోజప్పగారి ఓర్పు, ఔధార్యం, దీనత, చురుకుదనం, జ్ఞానదృడం వర్ణింపనవి కానివి!అమాయకత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మ గుణం, దిక్కులేని వారిని, ఆపదలో నున్న వారిని ఆడుకోవడం, నిగర్వం, నిశ్చత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాన్నీ పుణికి పుచ్చుకున్న మహా మనిషి పునీత జోజప్ప గారు .

Add new comment

8 + 0 =