పునీత జాన్ బోస్కో స్మరణ

క్రీ||శ||1815-1888

వీరు ఇటలీ దేశంలో టురిన్ పట్టణంలో ఒక పేద రైతు కుటుంబంలో 1815 లో జన్మించారు.

తన రెండవ  ఎట తండ్రిని పొగొట్టుకొని తల్లి మార్గరేట్ పెంపకంలో పెరిగాడు.

వీరు పేద విద్యార్థులు, వీధి బాలలు, అనాధ పిల్లల అభివృద్ధికై ఎంతో కృషిచేశారు.

సలేషియన్ సభ వ్యవస్థాపకులు.

వీరు పత్రిక సంపాదకులకు పాలక పునీతులు.

 

Add new comment

1 + 0 =