నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు మా అమ్మ - వాగ్దేవి | covid staff |

"కరోనా మహమ్మారి" కమ్ముకుంటున్న ఈ సమయం లో,  విధి నిర్వహణలో భాగంగా గత మూడు నెలలుగా కరోనా బాధితులకు  వైద్య సేవలు అందిస్తూ, తన ఇంటికి దూరంగా ఉంటూ, పనినే  దైవంగా భావిస్తూ,  దైర్యంగా ముందుకు వెళ్తుంది  సిస్టర్ "వాగ్దేవి".
 తన తల్లి చెప్పిన మాటలే మనస్సులో  పెట్టుకుని  ముందుకు సాగుతున్న వాగ్దేవి ని "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు"  వారు కలవడం జరిగింది . ముందుగా వాగ్దేవి  వాళ్ల అమ్మగారిని కలవడం జరిగింది, తర్వాత వాగ్దేవి కొరకు తాను చెప్పిన  మాటలను  రికార్డు చేసి,వాగ్దేవికి వినిపించడం జరిగినది.ఇదంతా వీడియో రూపం లో మీకొరకు అందిస్తున్నాము.

ప్రార్దించండి ,ఇంటికి నెలలు తరబడి దూరంగా ఉంటూ ఇటువంటి సేవ చేస్తున్న అందరికొరకు ప్రార్ధించండి .    

Comments

Chala care ga meru chusukunnaru mam
Very very thankyou so much mam

Salute to the all brave hearts ❤️

Done a good job sister , keep it up sister....

Great testimony Vagdevi sister...All praise to the Lord,..Keep up the good work you are doing..All the very best

Nice one darling

Your Soo great dear vagdevi

Nice job......Kashtamaina chese work istam ga cheste chala happy ga untundi...All the best frnd.....Take care

I'm working in district covid 19 hospital, srikakulam, here all are positive cases, since 4months,as a staff nurse we are working there. I have a small kids only 2years..last 4 months onwards I didn't see them. I am missing my kids and family sooo. But as a staff nurse we have to take care of patients we are working for them by leaving all our happiness.

Good dedication and good job,
God bless you

Dedication and passion to our profession is what driving us through our journey in this pandemic.Good work.keep up your spirit#stay blessed##stay safe#

Keep going vaaku

Congratulations dear vaku

Add new comment

1 + 6 =