క్రిస్మస్ కానుక

కడ్డప మేత్రాసనం, శ్రీకాళహస్తి,విరుపాక్షిపురం గ్రామ మహిళలకు క్రిస్టమస్ కానుకలు అందచేసిన గురుశ్రీ బిరుసు రాజా గారు. పేదవారికి సహాయం చేయడం నాకు ఏంటో ఆనందాన్ని ఇస్తుందని ఫాదర్ గారు తెలిపారు.

దేవుని ప్రేమను తెలియజేసే ఇటువంటి కార్యక్రమాలు ఫాదర్ గారు మరెన్నో చేయాలని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నాము.

Add new comment

14 + 3 =