ఎక్కడున్నా మీకోసం ఉంటానన్న ఫా. కాకర్ల అంతోనిరాజు

కర్నూలు మేత్రాసనానికి చెందిన గురుశ్రీ కాకర్ల అంతోనిరాజు ప్రస్తుతం జర్మనీ దేశంలో తన గురుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా, రామదుర్గం అను కుగ్రామంలోని ప్రజలు కరోనాతో భాధపడ్తున్నారు కనుక ఫాదర్ గారు తన గ్రామప్రజలను కాపాడే ప్రక్రియలో ప్రతి ఇంటికి శాని టైజర్లు, మాస్కులు అందజేయించారు. గ్రామమంతా శాని టైజరు స్ప్రే చేయించారు. వారికి అభినందనలు తెలియచేస్తుంది అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం

Add new comment

7 + 9 =