ఇంటింటా బైబులు గ్రంధం

కర్నూలు మేత్రాసనం, ఆదోని విచారణ, దేవబెట్ట గ్రామంలో ఇంటింటా దైవ వాక్కును పంచాలనే ఉదేశంతో ప్రతి కుటుంబానికి ఒక బైబులును ఇవ్వాలనే  శ్రీ రవి గారు తన సొంత డబ్బుతో కొని పంపిణి చేశారు.

దైవ వాక్కు చదవడం వలన విశ్వాసం మరింత పెరుగుతుందని, క్రీస్తు ప్రభువు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటారనే ఉదేశ్యంతో బైబులు పంపిణి చస్తున్నా అని శ్రీ రవి గారు తెలిపారు.  

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రవి గారికి విచారణ కర్తలు మరియు డీన్ గురుశ్రీ కోలా రాజు గారు కృతజ్ఞతలు తెలియచేసారు.

Add new comment

1 + 0 =