SAINT OF THE DAY - March 25 మంగళవార్త మహోత్సవం | Annunciation of the Blessed Virgin Mary

@pjsri

పతనమైన మానవాళిని రక్షించి, మోక్షద్వారం విప్పి, దైవప్రణాళికబొప్పన తన బిడ్డలైస నరులను తన చెంతకు చేర్చుకునే నిమిత్తం, వేదాలలో ప్రవక్తలు పల్కిన పల్కులు నెరవేర్చుటకు భగవంతుడు పూనుకున్నారు. సమయం పరిపక్యంకాగా ఆయన గాబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామంలో వసిస్తున్న మరియాంబ వద్దకు పంపారు.
మరియమ్మ నిష్కళంకమైనదిగా జన్మపాపం సోకని పవిత్రగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నారు. మంచి పనికి మంచి మార్గం ఎన్నుకోవడం దేవుని నైజం. 

గాబ్రియేలుడు మరియ చెంత వినమ్రతతో దర్శనమై “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. పవిత్రాత్మ నీ పై వేంచేయును. సర్వోన్నత శక్తి నిన్ను ఆవహించును” అని మంగళవార్త విన్పించి మరియ సందేహాల్ని తీర్చాడు. (లూకా 1:26-38). దేవుని శక్తి ప్రణాళిక పై మాత్రం ఆమెకు ఎలాంటి సందేహం లేదు.

అందుకు ఆ కన్యామణి ఇలా జవాబిచ్చింది. “ఇదిగో! ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” అని ఆధారుడైన ప్రభువుకు విధేయించింది. తనను తాను దేవునికి పునరంకితం చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభమైంది. విర్ర వీగే సాతానుకు విరుగుడు మందు వేశాడు ప్రభువు. నిజమైన దేవుడుగా నిజమైన నరుడుగా దైవ రాజ్యం అయిన ప్రభువు నవ మాసాల్లో తొలిక్షణం మరియ పరిశుద్ద గర్భంలో అంకురించాడు. ఆ క్షణమే ఆమె దేవుని తల్లిగా మారింది. మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించింది. 

ఇదంతా దేవుని అపారమైన ప్రేమకు కరుణకు తార్కాణం. అందుకే పునీత బెర్నార్డీను గారు “దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యున్నత స్థానం మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే” అని చెప్పారు. “మరియ దేవుని తల్లి కాకపోయినచో ప్రభుపుతో ఐక్యమై ఉండేది కాదు” అని వేదపండితుడైన పునీత ఆల్బర్టు ఘనుడు నుడివారు.
మేరీమాత ఒకసారి పునీత బెత్రుతమ్మకు కలలో ప్రత్యక్షమై "ఇదిగో! ప్రభువు దాసిరాలను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లియని నా పేరట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను” అని వానంచేశారు. మరియ లేక మార్లిను అంటే ప్రియ, ప్రియతమ, ఉన్నతురాలు, స్తుతీయమైన, మెచ్చదగిన అని అర్థం.


This great festival takes its name from the happy tidings brought by the Archangel Gabriel to the Blessed Virgin, announcing the Incarnation of the Son of God. It commemorates the most important embassy that was ever known, an embassy sent by the King of kings, and performed by one of the chief princes of His heavenly court, and directed, not to the great ones of this earth, but to a poor, unknown virgin who, being endowed with angelic purity of soul and body, and perfect humility and submission to God, was greater in His eyes than the mightiest monarch in the world.

When the Son of God became man, He could have taken our nature without the cooperation of any creature; but He was pleased to be born of a woman, the One announced in the third chapter of Genesis. In choosing Her whom He raised to this most sublime of all dignities, He was turning to the one maiden who, by the riches of His grace and virtues, was of all others the most holy and the most perfect. The purpose of this embassy of the Archangel was to give a Saviour to the world, a victim of propitiation to the sinner, a model to the just, a son to this Virgin who would remain a virgin, and a new nature to the Son of God — the nature of man, capable of suffering pain and anguish in order to satisfy God's justice for our transgressions.

When the Angel appeared to Mary and addressed Her, the Blessed Virgin was troubled; not at his coming, says Saint Ambrose, for heavenly visions and conversation with the blessed spirits had been familiar to Her, but what alarmed Her, he says, was the Angel's appearing in human form, in the shape of a young man. What added to her alarm on this occasion was his words of praise. Mary, guarded by her modesty, was in confusion before expressions of this sort, and dreaded even the shadow of deluding flattery. Such high commendations made her cautious, until in silence She had more fully considered the matter: She deliberated in her mind, says Saint Luke, what manner of salutation this could be.

The Angel, to calm her, said: Fear not, Mary, for Thou hast found favor before God. He then informed Her that She was to conceive a Son whose name would be Jesus, who would be great and the Son of the Most High, and possessed of the throne of David, Her illustrious ancestor. Mary, out of a just concern to know how she may comply with the will of God without prejudice to Her vow of virginity, inquired, How shall this be? Nor did She give Her consent until the heavenly messenger informed Her that it was to be a work of the Holy Spirit, who, in making Her fruitful, would not alter in the slightest Her virginal purity. In submission to God's will, without any further inquiries, She expressed Her assent in these humble but powerful words: Behold the handmaid of the Lord; be it done unto Me according to thy word. What faith and confidence Her answer expressed! What profound humility and perfect obedience!

Add new comment

3 + 0 =