SAINT OF THE DAY - March 22 పునీత దేయోగ్రాసియసు | ST. DEOGRATIAS

@pjsri

(కర్తాగే పీఠాధిపతి, మతసాక్షి) యూరపు ఖండంలో దేయెగ్రాసియ(1"రు ఒక అసాధారణ గురువు. పేరుకూడ ఒక అసాధారమైనదే. దేయోబ్రాసియసు అనే లాటీను పదానికి “సర్వేశ్వరునికి పందసములు" అని అర్థం. ఆ రోజుల్లో కర్తాగే పీఠం 14 సం||లు ఖాళీగా ఉండింది. తదనంతరం దేగ్రాసి గురువు దానికి బిషప్పు అయ్యారు. వీరి ఘనతను గూర్చి చరిత్రకారులు ఇలా ప్రోరు. “యోగ్రాసియగారు ఒక పరిశుద్ధ గురువు. ఆదర్శంతో కూడిన వారి బోధసలు ప్రజల విశ్వాసాన్ని పరిపుష్టం చేశాయి. అంతేగాక అవిశ్వాసులు, అరియసులను క్రైస్తవ అన్యశాఖ వారి గౌరవాన్ని కూడ గెలుచుకున్న ఘనుడు" 

క్రీ॥శ॥ 455లో జర్మనీలోని జెనెరికు అనబడు వండాలురాజు రోమునగరంపై దండెత్తి వెళ్లి అక్కడ అనేక గ్రంథాలను, కళాఖండాలను నాశనం చేశాడు. ఇటలీ, సిసిలీ, సర్డీనియా, కొరికా వంటి దేశాల పైబడి తన క్రూరత్వాని భయంకరంగా ప్రదర్శించాడు. అక్కడి ప్రజలను బానిసలుగా చెరపట్టి తెచ్చాడు. ఆ నిర్భాగ్య మానవులను పశువులుగా అమ్మి సొమ్ముచేసికోవడమే ఆతని ధ్యేయం.

అట్టి దయనీయ పరిస్థితిల్లో పునీత యోగ్రాసయ బిషప్పగారు దేవాలయంలోని బంగారు వెండి పాత్రలను, అలంకరింపబడిన విలువైన ఆభరణాలను అమ్మివేసి ఆ ధనంతో చాలామంది కుటుంబీకులైన బానిసలను విడిపించి వారి కుటుంబాలు కలసికొని సంతోషంగా జీవించేలా కృషిసల్పారు. రెండు విశాలమైన దేవాలయాలలో ఆ బానిస మానవ మాత్రులకు ఆశ్రయం కలిగించి వారిని ఆదుకున్నారు.

ఇట్టి మానవతా మూర్తియైన బిషప్పు చేయోగ్రాసియాగాన్ని అంతమొందించా లని అనేక హత్యాప్రయత్నాలు జరిగాయి. కాని వారు తప్పించుకొని క్రీస్తు బోధలను చాటుతూ అద్భుతాలను చేశారు. అల్బానుబట్లరు అనే ఒక ప్రసిద్ద చరిత్రకారుడు వారినిగూర్చి ఇలా పేర్కొన్నాడు. 

“శ్రీ సభను సేవించుటలో తన శక్తి వంచనలేక కృషిచేసిన వ్యక్తి బిషప్పు దేయోగ్రాసియాగారు. వారు కేవలం మూడు సం||లు మాత్రమే పీఠాధిపత్యం వహించి క్రీ||శ|| 457లో ప్రభువునందు నిద్రించారు. ఆనాటి వారిప్రజల దుఃఖానికి అవధుల్లేవు. వారిచే రక్షింపబడిన అనేకమంది బానిస మనుష్యులు, వీదేశీయులకు వారి మరణవార్త ఆశని పాతమైంది. రోదించి తమ కృజ్ఞతలు తెల్పుకున్నారు.”


Saint Deogratias was Bishop of Carthage from 454 to 457. He was the first bishop in 14 years and after him the seat was empty for 23 years till Saint Eugenius of Carthage.The name Deogratias means "thanks be to God." He was appointed a bishop, because there was no bishop for 14 years since the last bishop Quodvultdeus and priests had been arrested and banished by Genseric, the Arian king of the Vandals, who captured the city of Carthage in 439. 

Deogratias sold all the gold, silver, vessels, works of art, vestments and ornaments of the church to buy the slaves back from the vandals and filled two of the largest churches in the city, the Basilica Fausti and the Basilica Novarum, with bedding to provide accommodation and also started a mess to provide daily food to them. He died in 457 at Carthage. After his death, vandals did not allow another bishop for 23 years. He was buried secretly to avoid chaos as people had gathered in numbers at his funeral to get a relic of the saint.

Add new comment

1 + 2 =