SAINT OF THE DAY - March 21 ఫ్లునగర పునీత నికోలసు | ST. NICHOLAS OF FLUE

@pjsri

(గురువు, తపస్వి, మతసాక్షి క్రీ||శ|| 1417-1487) పునగర పునీత, నికోలసుగారు స్విట్జర్లాండు. దేశంలో క్యాంటను ప్రదేశంలో ఫ్లుయెలి గ్రామంలో క్రీ|| 4 || 1417 మార్చి 21న జన్మించారు. వారిది గొప్ప కతోలిక క్రైస్తవ కుటుంబం. వారు క్యాంటను రాజ్య మిలటరీలో సైనికుడుగా పనిచేశారు. క్రీ||శ|| 1439లో జ్యురిచ్ వారితో చేసిన యుద్ధంలో తమరాజ్యం తరఫున పాల్గొన్నారు. 1453లో తుర్గావు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైన్యంలో కెప్టెన్ హోదాకు ఎదిగారు.యుక్తవయస్సులో వారికి డోరతి విసతో పెండ్లి అయ్యింది. 

వారికి పదిమంది సంతానం కూడ. క్యాంటనులోని ఒబ్ వాలెను రాజు నికోలసు గార్ని తమ సలహాదారుగా మరియు రాజ్య నాయాధిపతిగా నియమించుకున్నారు. వారి సమర్థతను ఋజువర్తననుచూసి రాజు గవర్నరుపదవి ఇవ్వజూపగా నికోలసుగారు సున్నితంగా తిరస్కరించారు. పగలంతా సాంఘిక, రాజకీయ కార్యక్రమాల్లో మునిగినాగాని రాత్రుళ్లు ఎక్కువసమయం దైవ ప్రార్థనకు కేటాయించేవారు.క్రీ||శ|| 1467లో వారి 50వ ఏట తమ దర్శనంలో మహిమాన్వితమూర్తియైన త్రియేక దేవుని చూశారు. 

పరవశంతో మైమరచిపోయారు. ఆ ఆనందం ఏనాడూ పొందలేదు. అట్టి పరలోక తండ్రి సేవను మించిన భాగ్యంలేదని నిశ్చయించుకున్నారు. తన భార్యతో సంప్రదించి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కబెట్టి కొండగుహల్లో ఏకాంత వాసానికి వెళ్లారు. ప్రభు ప్రార్థనలోని మాధుర్యాన్ని అంచులవరకు రుచిచూశారు. ఆ కొండల్లో రాన్ఫట్ అనుచోట వారు తమ నివాసంగా సర్వసంఘ పరిత్యాగిగా దైవస్తుతిలోనే నిమగ్నం కావడం చూచిన గ్రామస్థులు వారిపై పూజ్యభావం పెంచుకున్నారు.

పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కాని ప్రతిరోజువారు దీప్య సత్రసాదాన్ని భక్తితో లో కొనేవారు. అదే వారికి అన్నపానీయాలైనాయి. దైవాద్బుత శక్తికీవారు సంకేతంగా సాక్షీభూతుడుగా నిలిచారు. “సత్రసాద ముని'గా విరాజిల్లారు.స్విస్ దేశంలోనేగాక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడ వారి పేరు మారుమ్రోగి బ్రదర్ క్లోజ్ గా పిలువబడి గౌరవింపబడ్డారు. దగ్గర ప్రాంతాలనుండేకాక దూర ప్రాంతాల నుండి కూడ ప్రజలు ఆ జీవిస్తున్న పునీతుని దర్శించుకొని తండోపతండాలుగా వచ్చేవారు. ఆ చిన్ని దేవాలయంపద్ద గుమికూడినప్పుడు బ్రదర్ క్లాజ్ అనగా నికోలసుగారు వారికొరకు ప్రార్థించి, వారికి తగు సలహాలనందించి పంపేవారు. పుణ్యజీవితం దైవస్మరణ జీవితం అలవరచుకున్న ప్రజలు ఎందరో వారిని ఆదర్శంగా స్వీకరించారు.

క్రీIIశ. 1481లో ఒకరోజు స్విట్జర్లాండుదేశ వివిధ సామంతరాజ్యాల పాలకులు, రాజప్రతినిధులు ఒకచోట గుమికూడారు. ఏ చిన్న పొరపాటు దొర్లినా కలతలు కలహాలు విజృంభించి, హింస రక్తపాతం దేశం నానా ముక్కచెక్కలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎక్కడ అగ్నిపర్వతం పేలి దేశం నాశనమవుద్దే అని దేశభక్తులు, శాంతికాముకులు లోలోనే దేవుని స్మరించుకుంటున్నారు. వారి ప్రోద్బలంవల్ల ఆ రాజ ప్రతినిధులు సమావేశమైన స్ట్రాన్సు ప్రదేశంకు బ్రదర్ క్లాజ్ అనబడు ప్లు నికోలసు గారు తీసుకొనిరాబడ్డారు. 

గొప్ప దేశభక్తి, దూరదృష్టిగల తపస్వి, దైవాశీర్వాదంతో అత్యంత విలువైన దివ్యసందేశంతో ఆధునిక సమైక్య సిట్జర్లాండుదేశంకు అంకురార్పణ జరిగింది. ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని శాంతిపూలు విరజిమ్మిన ఆ దైవం మూర్తీభవించిన పునీతునికి నీరాజనాలర్పించుకున్నారు. దేవునికి స్తుతిగానంచేశారు.అట్టి పు నికోలాస్ ఋషిపుంగవులు తమ 70వ ఏట క్రీ||శ|| 1487లో తనువును చాలించారు. మోక్షం ప్రవేశించారు. క్రీ||శ|| 1669లో వారికి ధన్యత పట్టానివ్వగా 1947 మే 15న 12వ (పయస్) భక్తినాధ పోపుగారు పునీత పట్టం ప్రకటించారు. నికోలసు అంటే ప్రజా విజయం అని అర్థం. రతి అనగా దేవుని కానుక అని అర్థం. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.

జీవిస్తున్న పునీతునికి వారు చేసే తపస్సులో స్మరింపబడాలనుకున్నారు. ఒక గుహను సౌకర్యవంతంగా తయారుచేసి చిన్న దేవాలయాన్ని అందునిర్మింపజేశారు. ఈ చిన్ని దేవాలయంలోనే నికోలాస్ గారు మఠంవేసి శారీరక అవసరాలన్నీ మరచిపోయి 20సం||లు తపస్సు ఆచరించారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కాని ప్రతిరోజువారు దీప్య సత్రసాదాన్ని భక్తితో లో కొనేవారు. అదే వారికి అన్నపానీయాలైనాయి. దైవాద్బుత శక్తికీవారు సంకేతంగా సాక్షీభూతుడుగా నిలిచారు. “సత్రసాద ముని'గా విరాజిల్లారు.

స్విస్ దేశంలోనేగాక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడ వారి పేరు మారుమ్రోగి బ్రదర్ క్లోజ్ గా పిలువబడి గౌరవింపబడ్డారు. దగ్గర ప్రాంతాలనుండేకాక దూర ప్రాంతాల నుండి కూడ ప్రజలు ఆ జీవిస్తున్న పునీతుని దర్శించుకొని తండోపతండాలుగా వచ్చేవారు. ఆ చిన్ని దేవాలయంపద్ద గుమికూడినప్పుడు బ్రదర్ క్లాజ్ అనగా నికోలసుగారు వారికొరకు ప్రార్థించి, వారికి తగు సలహాలనందించి పంపేవారు. పుణ్యజీవితం దైవస్మరణ జీవితం అలవరచుకున్న ప్రజలు ఎందరో వారిని ఆదర్శంగా స్వీకరించారు.

క్రీIIశ11 1481లో ఒకరోజు స్విట్జర్లాండుదేశ వివిధ సామంతరాజ్యాల పాలకులు, రాజప్రతినిధులు ఒకచోట గుమికూడారు. ఏ చిన్న పొరపాటు దొర్లినా కలతలు కలహాలు విజృంభించి, హింస రక్తపాతం దేశం నానా ముక్కచెక్కలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎక్కడ అగ్నిపర్వతం పేలి దేశం నాశనమవుద్దే అని దేశభక్తులు, శాంతికాముకులు లోలోనే దేవుని స్మరించుకుంటున్నారు. వారి ప్రోద్బలంవల్ల ఆ రాజ ప్రతినిధులు సమావేశమైన స్ట్రాన్సు ప్రదేశంకు బ్రదర్ క్లాజ్ అనబడు ప్లు నికోలసు గారు తీసుకొనిరాబడ్డారు. గొప్ప దేశభక్తి, దూరదృష్టిగల తపస్వి, దైవాశీర్వాదంతో అత్యంత విలువైన దివ్యసందేశంతో ఆధునిక సమైక్య సిట్జర్లాండుదేశంకు అంకురార్పణ జరిగింది. ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని శాంతిపూలు విరజిమ్మిన ఆ దైవం మూర్తీభవించిన పునీతునికి నీరాజనాలర్పించుకున్నారు. 

దేవునికి స్తుతిగానంచేశారు.అట్టి పు నికోలాస్ ఋషిపుంగవులు తమ 70వ ఏట క్రీ||శ|| 1487లో తనువును చాలించారు. మోక్షం ప్రవేశించారు. క్రీ||శ|| 1669లో వారికి ధన్యత పట్టానివ్వగా 1947 మే 15న 12వ (పయస్) భక్తినాధ పోపుగారు పునీత పట్టం ప్రకటించారు. నికోలసు అంటే ప్రజా విజయం అని అర్థం.


Saint Nicholas of Flue was born in Switzerland of pious parents. One day, when he saw an arrow launched on a neighboring mountain, he was filled with a desire for Heaven and with love for solitude. He married, to obey the formal will of his parents; he and his wife Dorothy became the parents of ten children. His merit and virtue caused him to be chosen by his fellow citizens to exercise very honorable public functions.

He was fifty years old when an interior voice said to him: Leave everything you love, and God will take care of you. He had to undergo a distressing combat, but decided finally to leave everything — wife, children, house, lands — to serve God. He left, barefooted, clothed in a long robe of coarse fabric, in his hand a rosary, without money or provisions, casting a final tender and prolonged gaze on his loved ones. His habitual prayer was this: My Lord and my God, remove from me all that can prevent me from going to You. My Lord and my God, give me all that can draw me to You.

One night God penetrated the hermit with a brilliant light, and from that time on he never again experienced hunger, thirst or cold. Having found a wild and solitary place, he dwelt there for a time in a hut of leaves, later in a cabin built with stones. The news of his presence, when it spread, brought him a great influx of visitors. Distinguished persons came to him for counsel in matters of great importance. It may seem incredible that the holy hermit lived for nineteen years only by the Holy Eucharist; the civil and ecclesiastical authorities, startled by this fact, had his cabin surveyed and verified this fact as being beyond question.

When Switzerland for a moment was divided and threatened with civil war in 1480, Saint Nicholas of Flue, venerated by all, was chosen as arbiter, to prevent the shedding of blood. He spoke so wisely that a union was reached, to the joy of all concerned, and the nation was saved. Bells were set ringing all over the country, and the concerted jubilation echoed across the lakes, mountains and valleys, from the most humble cottage to the largest cities.

At the age of 70, Saint Nicholas fell ill with a very painful sickness which tormented him for eight days and nights without overcoming his patience. He was beatified in 1669 by Pope Clement IX, canonized in 1947, by Pope Pius XII.

Add new comment

14 + 1 =