SAINT OF THE Day – May 7 పునీత యోహాను బెవెరె|ST. JOHN OF BEVERLEY

@pjsri

(ఇంగ్లాండు బెనెడిక్టియన్సభ గురువు క్రీ||శ|| -721) యోహాను బెవెర్ల గారు ఇంగ్లాండులోని యార్క్ షైర్లో నివశించారు. వీరు బాల్యంలో 7వ శతాబ్దం చివరిలో కాంటర్బరీ పట్టణంలో అక్కడి ఆర్చిబిషప్ పునీత థియోడరుగారి పర్యవేక్షణలో విద్యనభ్యసించారు. 

పిమ్మట 'వైట్ బై' పట్టణంలోని బెనెడిక్టుసభలో ప్రవేశించారు. పునీత హిట్టాగారి నేతృత్వంలో ఆ సభలో గురువయ్యారు. క్రీశll 687లో హాక్స్హ్యా మ్ పీఠంకు బిషప్పుగా అభిషేకితులయ్యారు. క్రీ||శ|| 705లో యార్కు అగ్రపీఠం ఆర్చిబిషప్పుగా బదిలీ అయ్యారు.15సం||లు ఆర్చిబిషప్పుగా వేద వ్యాప్తి సేవలో తరించారు. ఆ పిమ్మట తను రాజీనామా చేసి ఆ ఖాళీలో పునీత చిన్న విల్ఫ్రిడ్గార్ని అధిష్ఠింపచేశారు. తనకు మరణ సమయం దగ్గరలోనే ఉందని తెలిసికొని “బెవెర్లే పట్టణం'లో ఒక మఠాన్ని నెలకొల్పి దానిని అభివృద్ధి పరచి ఆ మరుసటి సంవత్సరం తోడి సన్యాసుల మధ్య ప్రశాంతంగా ప్రాణం విడిచారు.

క్రీIIశ 721లో ఈలోకాన్ని విడిచి పరలోకం చేరారు. తన మధ్యవర్తిత్వాన ప్రార్థించిన భక్తులకు క్రీస్తు కృపావరాలు లభించేలా, అద్భుతాలు జరిగేలా చేశారు.బెవెల్లే మఠంలో తమ చరమ జీవితాన్ని గడిపిన పునీత యోహాను గొప్ప దైవ అనుగ్రహాలు పొందిన సువార్తీకుడు. పేదలను కనికరంతో ఆదరించిన దానమూర్తి, మరీ ముఖ్యంగా గురు అభ్యర్థులకు మంచి తర్పీదునిచ్చిన శిక్షకుడు. 

వీరిని క్రీIIశll 702లో గురుపట్టాభిషిక్తుల్ని గావించిన వారు పునీత యోహాను బెవెల్లేగారే. మధ్యయుగాల్లో పునీత బెవెర్ణీగారి పుణ్యక్షేత్రం గొప్పయాత్రికుల కేంద్రంగా విరాజిల్లింది. పునీతుల జాబితాలో యోహాను అని పేరు గల 69 మందిలో వీరునూ ఒకరుగా వందింపబడు తున్నారు. పునీత బెడేగారు వ్రాసిన “శ్రీసభ చరిత్ర'లో పునీత యోహాను బెవెర్ణీగారి జీవిత విశేషాలు ప్రముఖంగా పేర్కొనబడినాయి. యోహాను అంటే దేవుడు కృపామయుడు, దేవుడు అనుకూలించెను అని అర్థం.


St. John of Beverley was the Bishop of Hexham, and later of York. He was born in Harpham, Yorkshire, and died in Beverley on May 7, 721. As a youth, John manifested a strong desire to devote his life to God, and eventually left his native Yorkshire and traveled Kent where he studied at the famous ecclesiastical school of St. Theodore, archbishop of Canterbury.

He returned to Yorkshire upon the completion of his studies, and joined a Benedictine monastery where he devoted himself to contemplation. He was called out of his monastic seclusion to be consecrated as bishop of Hexham in 687, a see he occupied for 18 years while still managing to devote time to contemplation and the study of Scripture.With the death of St. Bosa, archbishop of York, John was transferred to York and served there until his retirement from ill health in 717. He spent his last four years in a monastery that he built at Beverley. John was renowned for the miracles that he performed, both during his life and those that took place after his death. 

Most famously, he cured a young man who was dumb and had reportedly never spoken a word in his life, and obtained from him the ability to speak. He took the young man under his wing and patiently taught him the alphabet and the fundaments of the language.After his death in 721, owing to the many miracles that occurred through his intercession, his burial site at Beverley became one of the most popular pilgrimage sites in England. He was canonized by Pope Benedict IX in 1037.

Add new comment

5 + 5 =