SAINT OF THE Day – May 4 పునీత ఫ్లోరియను|ST. FLORIAN

@pjsri

(వేదసాక్షి, పోలెండు, అప్పర్ ఆస్ట్రియాదేశాలపాలక పునీతుడు క్రీ||శ|| 304) పోలెండు దేశానికి చెందియుండి నేడు ఆస్ట్రియా భూభాగంలో చేరిన 4కోకుము” అనే ప్రాంతంకు ఫ్లోరియన్గారు రోమను సైన్యంలో ఒక బలమైన నిక పాలనాధికారిగా ఉండేవారు. స్థితిమంతులు కూడా. ఆ రోజులలో డియోస్లేటియస్” అనే చక్రవర్తి రాజ్య పాలన చేస్తున్నాడు. క్రీస్తు అనినా, క్రీస్తు అనుచరులన్నా గిట్టక పోయేవాడు. 

వారిని విశ్వాసంనుండి దూరం చేయాలని శతథా ప్రయత్నిస్తుండేవాడు. ఈ పరిస్థితి ఇట్లుండగా ఆస్ట్రియా రక్షణదండులో ఫ్లోరియన్ ప్రముఖ పాత్ర వహించేవాడు. ఈ దండు క్రైస్తవులను వెంటాడి బంధించి తెచ్చేవారు. క్రీస్తును త్యజింపమని నూరిపోసేవారు. అందుకు అంగీకరించని విశ్వాసులను హింసించి చంపేవారు. ఇందుకు ఫ్లోరియన్ నిరసించారు. మతం, నమ్మకం వ్యక్తిపరమైనది. దీన్ని అంగీకరించితీరాలని ఎదురు మళ్లీ సాక్ష్యమిచ్చిన మొనగాడు ఫ్లోరియన్గారు. క్రీస్తే దైవం. క్రీస్తునాధుని అనుసరణే మనగమ్యం . సోదరప్రేమ, పరోపకారమే మానవాళికి ప్రధాన ఆచరణీయాంశాలు కావాలని, ఈ మానవతా విలువలతో కూడిన సహకార నిర్మల ప్రార్థనా జీవితమే క్రీస్తు జీవన విధానమని నొక్కి చెప్పిన వ్యక్తి ఈ ఫ్లోరియన్గారు. 

క్రైస్తవం తొలి సంవత్సరాలలో క్రీస్తును అనుసరించడమంటే చాల సంక్లిష్టమైన వ్యవహారం. కాని పవిత్రాత్మ దేవుడు తన పని తానుచేసుకు పోతూనే ఉన్నారు. చాప క్రిందనీరులా క్రైస్తవం విస్తరిల్లుతూనే ఉంది. క్రీస్తు బోధలు విని, యోచించి మానవ విమోచనకు ఇదే సూటియైన మార్గమని గ్రహించినందునే ఫ్లోరియన్ కొనస్నానం పొంది దేవుని బిడ్డగా మారాడు. శ్రీసభ సభ్యుడుగా చేరాడు. తానొక డౌన్నతోద్యోగియైయుండి కూడ రాగల పర్యవసాన బాధలు ఎరిగియుండి కూడ క్రైస్తవుడైన ధీశాలి ఈ ఫ్లోరియన్గారు. క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఉండే చర్యలకు తప్పించి అన్ని విషయాలలో "క్షను పాటించేవారు ఫ్లోరియన్గారు. నీతి నిజాయితీతో మంచి పేరు గడించారు కూడ. ఇది కంటగింపైంది కొందరు విగ్రహారాధకులైన సైనికులకు. చక్రవర్తి క్రింద పనిచేసే “అక్విలీనస్” అనే గవర్నరుకు అనుబంధంగా పనిచేసే ఒక సైనిక గుంపు వెళ్లారు. 

బోధించడమే జీవనంగా ఏసు పేరట అనేక అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ అపర క్రీస్తులా ప్రజల్లో మార్పు తేవడం మొదలు పెట్టారు. చాలామందికి జ్ఞానస్నానాలు కూడా ఇచ్చారు. ఫలెర్మోపట్టణంలో నిష్టాగరిష్ఠులైన 200మంది యూదులు అంజెలోగారి ప్రబోధాలకు పరవశులై క్రీస్తును నమ్మి బాప్తిజం పుచ్చుకున్నారు. అలాగే తియోకతా పట్టణంలోకూడ అంజెలోగారు ఇలాంటి విజయాన్నే సాధించారు. ఇలా జరగడంతో ఆ ప్రాంత పెద్దమనిషి బెరన్గారియస్ కు ఆగ్రహం తెప్పించింది.ఒకరోజు పునీత అంజెలోగారు ఒక పెద్ద జనగుంపుకు క్రీస్తుగూర్చి వారి రక్షణగూర్చి సవివరంగా చెప్పడం మొదలు పెట్టారు. నిజమైన దేవుడు, దేవుని లక్షణాలు దేవుని ఆజ్ఞలు గూర్చి ఎప్పటిలా ప్రబోధిస్తున్నారు. ఆ సమయంలో బెరంగారియస్ నాయకత్వంలో కొందరు క్రూరులైన వ్యక్తులు వచ్చి అంజెలోగార్ని క్రూరంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. 

రక్తం ఓడుతూనే ఆంజెలోస్వామి మోకాళ్లపై ఉండి తనను హత్యచేస్తున్నవారిని క్షమించి తన ప్రజలను ఎల్లవేళలా సంరక్షింపమని దేవుని ప్రార్థిస్తూ తన ఆత్మను ప్రభువుకు కానుకచేశారు. క్రీ.శ. 1220లో వారి మరణానంతరం ఆ ప్రాంతప్రజలు వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించి ఆశ్చర్యకర మేలులు పొందారు. అంజెలో లేక ఏంజిల్ అంటే దూత, వార్తాహరుడు, సన్మనస్కుడు అని అర్థం.


The St. Florian commemorated in the Roman Martyrology on May 4th, was an officer of the Roman army, who occupied a high administrative post in Noricum, now part of Austria, and who suffered death for the Faith in the days of Diocletian.His legendary "Acts" state that he gave himself up at Lorch to the soldiers of Aquilinus, the governor, when they were rounding up the Christians, and after making a bold confession, he was twice scourged, half-flayed alive, set on fire, and finally thrown into the river Enns with a stone around his neck. 

His body, recovered and buried by a pious woman, was eventually removed to the Augustinian Abbey of St. Florian, near Linz. It is said to have been at a later date translated to Rome, and Pope Lucius III, in 1138, gave some of the saint's relics to King Casimir of Poland and to the Bishop of Cracow. Since that time, St. Florian has been regarded as a patron of Poland as well as of Linz, Upper Austria and of firemen. 

There has been popular devotion to St. Florian in many parts of central Europe, and the tradition as to his martyrdom, not far from the spot where the Enns flows into the Danube, is ancient and reliable. Many miracles of healing are attributed to his intercessionand he is invoked as a powerful protector in danger from fire or water. 

Add new comment

4 + 4 =