SAINT OF THE DAY – May 15 పునీత టర్కీ పేతురు మరియు డయోనీసియమ్మ|(Sts. Peter and Dionysia)

@pjsri

లౌకిక క్రైస్తవులు, వేదసాక్షులు (క్రీ.శ. 250)  బాల్య శ్రీసభ 3వ శతాబ్దంలో సంస్థాపరంగా బహు విస్తరించింది. వేదాంత పరంగా బలపడింది. క్రైస్తవం అభివృద్ధిని చూచి ఆ రోజుల్లో రోమను సామ్రాజ్యాధినేతలు తమ యూదమతం సంరక్షించుకొనేందుకు, క్రైస్తవంను అణచివేసేందుకు వేదహింసలు సాగించారు. అప్పటికి ఆ గొడుగు పట్టి తప్పించుకున్నవారు కొందరైతే, తమ ప్రాణాన్ని ఫనమొడ్డినవారు మరికొందరు. 

ఇట్లు ప్రాణములు అర్పణచేసినవారే పునీత టర్కీ పేతురు మరియు పునీత డయోనీసియమ్మ అవి క్రీ.శ. 250కు వెనుకటి సంవత్సరములు. ఆసియామైనరు (టర్కీ)లో అతడు క్రైస్తవ విరోధి. రోము సామ్రాజ్యంలో ఒక భాగం. డేసియసు చక్రవర్తి ఏలుతున్న రోజులవి. అతడు క్రైస్తవ విరోధి. క్రూరరాజు. ఆ నగరంలో కూడా జీవించే క్రైస్తవ విశ్వాసుల్ని చంపించి రక్తపుటేరుల్ని పారించాడు. 

ఈ నగరంలో మొదటగా ఖండింపబడి ఉరిశిక్ష ఖాయం చేయబడిన తొలి క్రైస్తవ విశ్వాసి టర్కీ పేతురు. క్రీస్తుకు సాక్షిగా నిలబడి ఎన్నియాతనలైనా ఆనందంతో భరింప సంసిద్ధుడయ్యాడు. న్యాయాధిపతి తీర్పు చొప్పున క్రైస్తవంను నమ్మి ప్రకటించుచుండిన పేతురును ఒక బండి చక్రంకు వెళ్లకిలా అంటబెట్టి ఇనుప గొలుసు బిగించికట్టబడినాడు. 

ఆ సందర్భంలో అతని ఎముకలలో ఎన్నో పటపట విరి బండి చక్రం వేగంగా కదులుతుంటే పేతురు శరీరం ఉక్కిరిబిక్కిరి అయి విపరీతమైన నొప్పితో విలవిలలాడింది. ఆయన నీలి నేత్రంలు నిప్పు కణి మారి నింగిని వీక్షిస్తున్నాయి. అయినా ఆయనలో బాధకంటే ఆనంద కన్పించింది. శరీర సలుపులోను చిరునవ్వే చిందిస్తూ ఓ ప్రభూ! ఏసుక్రీసూ! మీలో నా కృతజ్ఞతలు. ఎందుకంటే, నాకు ఇంతగొప్ప సహానాన్ని ఇచ్చావు.  క్రూరమైనరాజు ఇంతగొప్ప విజయాన్ని ప్రసాదించావు అని ప్రార్థించాడు. ఈ ఘోర దృశ్యాన్ని చు జాలని రోము రాజ్య ప్రతినిధి ఆ పేతురు శిరస్సును క్షణాల్లో ఖండించండి అని ఆజ్ఞాపించాడు. కాని తెలియని కలవరంలో నిశ్చేష్టుడయ్యాడు.

మరి కొంత సేపటికి ఇద్దరు వ్యక్తుల్ని భటలు వధస్థలంకు తీసుకొని వచ్చారు. అందులో ఒకరు కన్యగా నుండిన డయోనీసియమ్మకాగా రెండవ వ్యక్తి ఒక దొంగ క్రైస్తవుడు. అతడు క్రైస్తవున్ని కానని చెప్పుటకు సిద్దపడుచుండగా డయోనీసియము అతనికి హితబోధ చేసింది. “ఎటువంటి పరీక్షలకైనా ఓర్చి క్రీస్తును కలిగి ఉండే అంతా కలిగి ఉన్నట్లే. క్రీస్తును పొగొట్టుకుంటే అంతా పోగొట్టుకున్నట్లే” అని పల్కింది. ఆ ప్రబద్దుడు మాత్రం రోము ప్రతినిధితో అయ్యా నేను ఎన్నడూ క్రైస్తవుణ్ణికాను. 

నేను దేవళ్లందరికీ మొక్కుతాను అని అబద్దమాడాడు. అతనిని ప్రక్కకు తీసుకొని పోయి దబ్బరదేవుళ్ల విగ్రహాలకు మొక్కమన్నారు. అతడు మొక్కగా వెంటనే దురాత్మచేతిలో ఒర్చుకొనబడి, బలంగానేల పై పడద్రోయబడి గిలగిల కొట్టుకొని విగత జీవుడైనాడు. తాను ఒక దురాత్మగా మారాడు. అప్పుడే డయోనీసియమ్మ గొంతెత్తి ఓరీ పిచ్చివాడా కొద్దిపాటి బాధకు అదీ శాశ్వతానందాన్నిచ్చే బాధకు వెరచి నరకానికి పోయే నిత్య బాధను ఎన్నుకుంటావా? అయ్యో అనర్థము. అనగానే ఆమె వకోర అవమానానికి దౌర్జాన్యానికి గురిచేయబడింది. 

డయోనీసియమ్మకు ఆమె కావలి దూత ప్రత్యక్షమౌతుంది. దేవుని బిడ్డగా తరించమని ప్రోత్సహించింది. ఆమె ఒక అబద్దంతో శిక్షను తప్పించుకొన సంకల్పింపలేదు క్రీస్తును కలిగియుండి, క్రీస్తు కొరకు వేదసాక్షియగుటకు కృతనిశ్చయురాలైంది. “ప్రభూ! నేను ఈ నేల పై మీ కొరకు సంతోషంతో ప్రాణములు అర్పింప తయారుగా ఉన్నాను. ఇక మోక్షంలో మీతో కలసి కలంత కాలము జీవింపగలను” అని ఎలుగెత్తి చాటింది. న్యాయాధిపతిగానున్న రాజ ప్రతినిధి ఆజ్ఞాపించగానే భటులు ఆమెను నరికి రక్తాన్ని కండ్లజూచారు. కన్యకలకు కిరీటము, వేదసాక్షులకు శక్తియైన క్రీస్తు ప్రభువు ఆమెకు నిత్యనంద పరలోక భాగ్యాన్నిప్రసాదించారు. ఆమె హృదయకోరికను తీర్చి దీవించారు.


In the Decian persecution of the year 250 the blood of the Christians flowed at Lampsacus, a city of Asia Minor. A young Christian named Peter was the first to be led before the proconsul; he was told to sacrifice to the goddess Venus. His energetic condemnation of impurity and his defense of his God, the king of all ages, caused him to be condemned to die for the name of Christ, and he went joyfully to his torments. 

He was bound to a wheel by iron chains and his bones were broken, but he raised his eyes to heaven with a smiling countenance and said, I give Thee thanks, O Lord Jesus Christ, because Thou hast given me patience, and made me victorious over the cruel tyrant. The proconsul saw how little the tortures availed, and ordered the martyr to be beheaded.

About the same time, the same proconsul who condemned Peter was on his way to Troas, when three Christians were brought to him; the first two, Andrew and Paul, were scourged and imprisoned, after being condemned to be stoned to death in a short time. The third of these apostatized. But a Christian virgin named Dionysia showed a great willingness to suffer, and by it gained the crown which the unfortunate apostate lost.

His history shows us that those who abandon Christ to avoid suffering with Him, lose all. With the other spectators Dionysia saw him undergo torture, and heard him cry out, with the strength that was left to him, I never was a Christian! I will sacrifice to the gods! Thereupon he was untied, and he offered sacrifice. But he immediately became possessed by the devil, and fell to the earth in a fit, bit out his tongue, and expired. Wretched man! Dionysia cried; Why, in exchange for one hour of life, have you chosen eternal and indescribable pains? She was seized and led away to be exposed to outrage, but her Guardian Angel appeared by her side and protected the spouse of Christ.

While Andrew and Paul were under execution, Dionysia heard the commotion made by the crowd of spectators and began to weep; and having escaped from those who guarded her, ran to the place where they were. Upon seeing them, she cried out, That I may live with you eternally in heaven, I will die with you on earth. And Christ, who is the crown of virgins and the strength of martyrs, gave her the desire of her heart; the proconsul commanded that she be decapitated.

Add new comment

4 + 3 =